VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ మరియు ప్రజల సభకు ఎన్నికలు, 2024: ఎన్నికల సమయంలో వాలంటీర్‌లను ఎన్నికలకు దూరంగా ఉంచడం మరియు వాలంటీర్‌లపై పరిమితులు విధించడం ఏప్రిల్-2024 కోసం PDS పంపిణీకి సంబంధించిన కొన్ని సూచనలు-జారీ చేయబడినది.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*అందరికీ నమస్కారం*

*గౌరవ పౌరసరఫరాల కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మీ జిల్లా పౌర సరఫరాల అధికారి*

✅ ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ విభాగంలోనూ పాలుపంచుకోకూడదు.

✅ వాలంటీర్స్ పేరిట ఉన్న బయోమెట్రిక్ Authnetiaction ఎన్ఐసి వారు నిలుపు చేస్తున్నారు. *వారి స్థానంలో వీఆర్వోలను మ్యాపింగ్ చేస్తారు.*

✅ కాబట్టి ఎక్కడన్నా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటే వీఆర్వో గారి Authnetication తో పూర్తి చేయాలి.

✅ అదేవిధంగా వార్డు గ్రామ సచివాలయాల శాఖ వారు వాలంటీర్లు అందరికీ కూడా తెలియజేయాలి. *ఎం డి యూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను పంపిణీకి పిలవకూడదు.*

✅ వీఆర్వోల Authnetication ప్రయత్నించే ముందు IRIS మరియు ఫ్యూజన్ ఫింగర్ ప్రయత్నించాలి.

✅ ఈ నియమావళిని అందరూ తప్పక ఈరోజు(ఏప్రిల్ 1) పంపిణీ నందు పాటించాలి. ఏ విధమైన ఉల్లంఘన అనుమతించబడదు.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*If any loss of Mobiles / Bio Metrics - Volunteers Need to buy New IRIS/Bio metric and Handover to concern Secretary, Any Loss / Damage of Mobile - Volunteer need to pay challan amount 8000/- and they get new mobile. Same will handover to Concern Secretary. (All are need follow the instructions reasons are no excuse)*

*Forwarded As Received*
💥 *వాలంటీర్లు ను పెన్షన్ల పంపిణీకి ఈసీ దూరం పెట్టిన నేపథ్యంలో రాజీనామాలు. మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1200 మంది, తాడిపత్రిలో 300 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం*
*పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్*

✓ జిల్లా కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్

✓ గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయొచ్చన్న కలెక్టర్లు

✓ అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కొంచెం కష్టమన్న కొందరు కలెక్టర్లు

✓ గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలంటే తగిన ఏర్పాట్లు చేయాలని సూచన

✓ గ్రామ, వార్డు సచివాలయాల ముందు టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని కోరిన కలెక్టర్లు

✓ పెన్షన్ల పంపిణీపై ఇవాళ రాత్రిలోగా గైడ్లైన్స్ సిద్ధం చేస్తామన్న సీఎస్ జవహర్ రెడ్డి #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All,

🔰 Pensions amount will credit on tomorrow i.e, 3rd. Once we receive the Secretariat wise details from SERP, we will share the same in this group._

🛑 Regarding Cash Authorisation Letters, It will be provided at MPDO/MC login today. Once these letter generated, we will share you the screenshot/provision to download
#YSRPensionKanuka
‼️🔰 *YSRPK PAYMENTS APP ≈ Online locations ≈ V 3.0*👇👇

https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online #YSRPensionKanuka
🔴 *ఏపీలో ఈ నెల 24 నుంచి జూన్ 12వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ≈ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు*
ఏపీ_పాఠశాలలకు_వేసవి_సెలవులు.pdf
340 KB
*ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు*
Pension Releases- March 2024.xlsx
1.6 MB
‼️🔰DEAR All
Pension releases data shared above.👆👆
*Amount will be credited on 03.04.2024.*
*ప్రభుత్వం వాలంటరీలకు ఇచ్చిన మొబైల్ పోయినా...*
*రిపేర్ లో ఉన్నా ....రూ.8,000లు కట్టాలి*

*-జిల్లా కలెక్టర్ ఆదేశాలు*

మొబైల్‌లు/బయో మెట్రిక్‌లు ఏవైనా నష్టపోయినట్లయితే వాలంటీర్లు కొత్త IRIS/బయో మెట్రిక్‌ని కొనుగోలు చేసి సంబంధిత సెక్రటరీకి అప్పగించాలి, ఏదైనా నష్టం / మొబైల్ డ్యామేజ్ అయితే - వాలంటీర్ చలాన్ మొత్తం రూ. 8000లు చెల్లించాలి మరియు వారు కొత్త మొబైల్‌ని పొందుతారు. అదే విషయాన్ని సంబంధిత కార్యదర్శికి అప్పగిస్తారు. దయచేసి చలాన్ చెల్లింపు కోసం నన్ను సంప్రదించండి - 9154409611, పల్నాడు కలెక్టరేట్. (అందరూ సూచనలను పాటించాలి. కారణాలు పరిగణలోకి తీసుకోము.)

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
తాఖీదు.jpg
146.6 KB
Mobiles/sims తిరిగి ఇవ్వనటువంటి వాలంటీర్ల పై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి FIR రిజిస్టర్ చేయబడునని వాలంటీర్లు అందరికీ ఇందుమూలముగా హెచ్చరించడమైనది.👆👆
*//పెన్షన్ అమౌంట్ అప్డేట్//*

✓ పెన్షన్ అమౌంట్ రేపు అనగా ఏప్రిల్ 3వ తేదీన క్రెడిట్ అవుతుంది.

✓ పెన్షన్ అమౌంట్ రేపే(ఏప్రిల్ 3న) డ్రా చేయవలెను.

✓ ఎల్లుండి(ఏప్రిల్ 4న) నుండి వారం రోజులపాటు పెన్షన్ పంపిణీ చేయవచ్చు.

✓ పెన్షన్ కి సంబంధించిన Authorisation లెటర్స్ ఈరోజు ఎంపీడీఓ లాగిన్ లో enable చేస్తారు.

✓ పెన్షన్ పంపిణీకి సంబంధించి సవరించిన మార్గదర్శకాలు(Revised Instructions) ఈరోజు వెలువడుతాయి. అధికారిక సమాచారం కోసం వేచి ఉండగలరు. #YSRPensionKanuka

🔴 *YSRPK PAYMENT 3.0v APP*

*Link*👇👇
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
http://bit.ly/VCWhatsAppLink