VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *The Pension Disbursement app will open up to Monday {08.04.2024}.* #YSRPensionKanuka
*పెన్షన్ పంపిణి ఏప్రిల్ 8 (సోమవారం) వరకు పొడిగింపు.*
రంజాన్ సెలవు.jpg
150.1 KB
*రంజాన్ సెలవు ఈనెల 11వ తేదీగా మార్పు ఈనెల 10వ తేదీ పని దినంగా సర్కులర్*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మళ్ళీ అధికారం ఇస్తే వాలంటీర్ లకు నెలకు ₹10వేలు ఇస్తా - టీడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటన.

ఓటమి భయంతో చంద్రబాబు గారు ఏవేవో హామీలు ఇచ్చేస్తు పోతున్నారు అంటున్న విశ్లేషకులు.

#NinnuNammaBabu
#TDPAgainstVolunteers
#EndOfOfTDP
Dear all,

✅✅Please remit the undisbursed pension amount by way of challan immediately. #YSRPensionKanuka
💥 *ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.*
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు 12 ఏప్రిల్ ఉదయం 11 గంటలకు విడుదల - ప్రకటన విడుదల చేసిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ 👆👆
💥 *AP ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి*
👩‍⚖️ *ఏపీ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు - 2024*

ఈరోజు(ఏప్రిల్ 12) 11:00 am కి విడుదల చేసిన కొద్ది నిమిషాలు తరువాత ఓపెన్ అవుతాయి.👇

☛ *ఆఫీషయల్ వెబ్సైట్ లింక్*
[ https://resultsbie.ap.gov.in/ ]

☛ *సాక్షి వెబ్సైట్ నందు*
[ https://results.sakshieducation.com/ ]

☛ *మనబడి - 1st ఇయర్ ఫలితాలు*
[ http://www.manabadi.co.in/boards/ap-inter-1st-year-results-andhra-pradesh-first-year-intermediate-results-I-yr-results.asp ]

☛ *మనబడి - 2nd ఇయర్ ఫలితాలు*
[ http://www.manabadi.co.in/boards/ap-inter-2nd-year-results-andhra-pradesh-second-year-intermediate-results-II-yr-results.asp ]

☛ *బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://examresults.ap.nic.in/ ]


*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *PENSION TRANSFERS (with in dist/other dist) ఏమైనా పెండింగ్ ఉంటే ఈ నెల 15th లోపు పూర్తి చేయగలరు.* #YSRPensionKanuka
🔔 ఆధార్ సేవల సమాచారం :

As per the guidelines from competent authority please make a note using bank passbook as POA & POI must be included with EKYC letter from respective bank branch manager. Above message should follow with immediate effect.
💥 *18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఈ రోజు లోపు (ఏప్రిల్ 15 లోపు) కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.*
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి చేసిన వారి గురించి కచ్చితమైన వివరాలు తెలిపిన వారికి రూ 2,00,000 /- నగదు బహుమతి ఇవ్వబడును.
🚨🚨 *35 ఏళ్లు పైబడిన వాలంటీర్లకు ముఖ్య గమనిక*

మార్చ్ ఏప్రిల్ నెలల్లో రాజీనామా చేసిన 35 ఏళ్లు పైబడిన వాలంటీర్లను కచ్చితంగా విధుల్లోకి తీసుకుంటారాని తెలియజేస్తున్నాము.. ఎవ్వరూ కూడా భయాందోళన చెందవద్దని ఎలాంటి పుకార్లను నమ్మవోద్దని మనవి🙏
*POLYCET-2024 HALL TICKETS FOR SUCCESSFULLY REGISTERED CANDIDATES CAN BE DOWNLOADED*

*Link*👇 https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx
*//ఏపీ ఎన్నికల ప్రక్రియ//*

• నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18

• నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18

• నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25

• నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26

• నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29

• పోలింగ్- మే 13

• ఓట్ల లెక్కింపు- జూన్ 4

• ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
User Manual for SSPR v1.0 1.pdf
862.3 KB
🔰User Manual for SSPR v1.0 1.pdf
✅✅Please find usermanual for APSEVA self service password reset