VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟡 DBT Pensioners list with Payment Status and Bank Account details enabled in SS Pensions WEA login.* #YSRPensionKanuka
🔰Pension update

‼️Dear All

✅The DBT failed transaction will be moved to Door to Door mode and the amount will be released to village and ward secretariats

✅The list will be shared tomorrow morning
🔴 *పెన్షన్ సమాచారం - DBT ద్వారా బ్యాంకు ఖాతా లొ జమ కాకపోతే ఎం అవుతుంది ?*

అకౌంట్ బ్లాక్ అవ్వటం, అకౌంట్ లేకపోవటం, బ్యాంకు - ఆధార్ లింక్ లేకపోవటం ,NPCI Inactive వలన మరియి ఇతర కారణాలతో DBT విధానం లొ పెన్షన్ దారుల బ్యాంకు ఖాతా లొ నగదు జమ అవ్వని వాటికి ఇంటింటికి నగదు ఇవ్వటం జరుగును. వాటికి సంబందించి నగదు గ్రామా / వార్డు సచివాలయాల ఖాతా లకు జమ అవుతుంది. DBT విధానం లొ ఫెయిల్ అయి నేరుగా ఇంటికి పెన్షన్ ఇవ్వవలసిన వారి లిస్ట్ రేపు(మే 3) విడుదల అవ్వటం జరుగును.

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *జూన్ 14 తో ముగుస్తున్న ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.*

☛ చేసుకొని వారు ఇప్పుడే దరఖాస్తూ చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి.

☛ ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది.

☛ డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి.

☛ జూన్ 14, 2024 లోపు ఉచితం గా మీ మొబైల్ లోనే లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో (₹50/-) చేసుకోండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
!! Update on Pension Disbursement !!

Dear All,

1. The DBT failed Transaction converted into Door to Door disbursement mode.
2. The District, mandal & Secretariat wise no and amount shared above.
3. The List of pensioners also shared.
🟡 4. The failed transaction amount will be transferred to village/ward secretariats by evening.
🟡 5. Please withdraw the same on 4th morning.
☑️ 6. DBT failed converted list will be enabled in mobile app by EOD.
Memo.No.2391982-24. dt.03.05.2024.pdf
757.4 KB
Sub:-PR & RD Dept Social Security Pensions Disbursement of pensions through DBT & Door to Door mode Conversion of DBT failed transactions into Door to Door Disbursement mode Instructions Issued - Reg.
💥 *మే నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్*

*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #YSRPensionKanuka
_*!! Update on Pension Disbursement !!*_

_Dear All,_

_*🟡 DBT ద్వారా payment failure అయిన పింఛనుదారుల వివరాలు, Door To Door ద్వారా payment చేయుటకు Pension App నందు enable చేయడం జరిగింది.*_

_*☑️ Pls check now.*_
G.O.Rt.No.845.pdf
525.9 KB
Special Casual leave to Employees on Election Duty to cast their Postal Ballot Vote
💥 *వాలంటీర్ల గౌరవ వేతనం క్రెడిట్ అయ్యాయి. అవ్వని వారు ఎందుకు క్రెడిట్ అవ్వలేదో..! మరియు శాలరీ స్టేటస్ తెలుసుకునే లింక్* 👇

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/ZEX_BNF_ACS_PUB/index.html?sap-client=350
Dear all,

As per Department instructions, Pension disbursement will be closed by today EOD.
*Please remit the undisbursed pension amount immediately.*
Dear All,

*🟡 "Pensioners Consolidated Search"* provision provided in SSP WEA login.

☑️ పింఛనుదారుల యొక్క పింఛను ఐడి/ఆధార్ నెంబర్ ద్వారా status check చేయుటకు,, WEAs login నందు provision enable చేయడం జరిగింది.

*🟡 NOTE :: ఈ status నందు DBT పింఛనుదారుల యొక్క Full Account number కూడా తెలుసుకోవచ్చు.*


🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
‼️ *జూన్ 14 తో ముగుస్తున్న ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.*

☛ చేసుకొని వారు ఇప్పుడే దరఖాస్తూ చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి.

☛ ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది.

☛ డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి.

☛ జూన్ 14, 2024 లోపు ఉచితం గా మీ మొబైల్ లోనే లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో (ఫీజు ₹50/-) చేసుకోండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*ఏపీలో పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణ*

రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయొద్దని స్పష్టం చేసింది. తుఫాన్, కరవు కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు విద్యా దీవెన కింద రూ.610 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు నో చెప్పింది. కాగా తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు ఈసీ అనుమతి ఇవ్వడం గమనార్హం

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🔔 *వాలంటీర్ల రాజీనామా నిమిత్తం - DDO వారికి గమనిక :*

రాజీనామా చేసిన వాలంటీర్లను ఆయా DDO లాగిన్ లలో నుంచి వెంటనే తొలగించాలి. ఇంకా ఎవరైనా డ్రాయింగ్ ఆఫీసర్ తొలగించకపోతే ఈరోజు మొదటి సెషన్ లోనే తొలగించాలి. gsws వారి ప్రత్యేక పోర్టల్/యాప్ ద్వారా నమోదు చేయాలి.
AP POLYCET 2024 Result Link :

http://polycetap.nic.in/apssprc.aspx