VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం

హైకోర్టు కన్నా ఎక్కువ అని ఈసీ భావిస్తున్నట్టుంది

ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకు?

నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఈసీ ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగింది?

రిట్ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుంది

న్యాయ వ్యవస్థ పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?

తెలంగాణలో రైతుభరోసాకు ఏ రకంగా అనుమతి ఇచ్చారు?

ఏపీలో ఈ పథకాలను ఏ విధంగా అడ్డుకుంటారు?
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు వంటి పథకాల అర్హులకు అందాల్సిన నగదు ఆలస్యం కానుంది.
2024 🫅🏻
Final Results
78%
☢️
22%
🚲 + 🥃 +🌻
*పోలింగ్ మరుసటి రోజు అనగా 14.5.24 న ఎలక్షన్ సిబ్బంది కు Special Casual Leave మంజూరు చేస్తూ ఉత్తర్వులు.*
‼️ *ప్రచారాలకు సమయం ముగియడం తో అమల్లోకి ఆంక్షలు*

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది.


✅ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

✅ ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.

✅ ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.

✅ పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.

✅ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.

✅ మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.

✅ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఓటు ఎలా వెయ్యాలంటే.!*
*జాగ్రత్తగా ఓటు వేయండి*

1) సోమవారం(మే 13న) ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ తన మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.

2) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై కఠినమైన నిషేధం ఉంది. అక్కడికి వెళ్లి తిరిగి వచ్చే బదులు మీ మొబైల్‌ని మీ వెంట తీసుకెళ్లకండి.

3) మీరు కుటుంబ సమేతంగా వెళుతున్నప్పటికీ, ఒకరు మొబైల్ ఫోన్‌ను చూసుకుంటూ బయట కూర్చోవలసి ఉంటుంది.

4) దయచేసి ఓటు వేసేటప్పుడు దయచేసి స్లిప్ కనిపించే వరకు (7 సెకన్లు) బటన్‌ను నొక్కి ఉంచండి. ఒక బీప్ ధ్వనిస్తుంది.

5) EVM మెషీన్‌లోని బటన్‌ను నొక్కినప్పుడు, VVPAT స్లిప్ బయటకు వచ్చే వరకు బటన్ నుండి వేలిని తీసివేయకూడదని గుర్తుంచుకోండి.

6) VVPAT స్లిప్‌తో మీ ఓటును నిర్ధారించారని నిర్ధారించుకోండి.

7) దీన్ని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. 6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం.. ఇప్పటికీ చాలా పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు
⛈️ *వర్ష సూచన : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నుండి 21 మధ్య ఏ.పీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.*
💥 *పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల*
👇👇
https://www.bse.ap.gov.in/apsscht24/ASEDefault.aspx
Pensipons - Pending remittance 15.04.2024.xlsx
1.4 MB
🔰‼️Dear All
Please find pending pension amount with secretariats.
Please remit the amount and update immediately.
పెన్షన్ బదిలీలు ( with in dist/other dist) ఏమైనా పెండింగ్ ఉంటే ఈ నెల 15th లోపు పూర్తి చేయగలరు. #YSRPensionKanuka
📄 Regarding SIM Cards

As per ECI guidelines all GSWS Sims (CUG) are deactivated for 2 days (13th 14th) again will get activated by today EOD.

*ప్రభుత్వం వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి(WEA & కొన్ని చోట్ల MP) లకు పంపిణీ చేసిన జియో మరియు ఎయిర్టెల్ సిమ్స్ ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు మే 13,14 తేదీలలో పని చేయవు.తిరిగి మే 15 సాయంత్రం నుండి పని చేస్తాయి.*
• ఏపి ఫైనల్ పోలింగ్ - 81.86% (పోస్టల్ బ్యాలెట్ తో కలిపి)

✓ 2019 - 79.78%

• 3 కోట్ల 33 లక్షల 4560 ఓట్లు..పార్లమెంట్ పోలింగ్

• 3కోట్ల 33లక్షల 40 వేల 333 ఓట్లు.. అసెంబ్లీ పోలింగ్

• భారత దేశంలో అత్యధిక శాతం ఏపీలో పోలింగ్

• పురుషుల కంటే మహిళల ఓట్లు 4,78, 325 ఓట్లు అధికం

• పురుషులు - కోటి 64 లక్షలు
• మహిళలు - కోటి 69 లక్షలు
**Adult BCG Vaccination(వయోజనుల క్షయ టీకా కార్యక్రమం)లో వైద్య ఆరోగ్య సిబ్బందికి ముఖ్యమైన మార్గదర్శకాలు*

🎯 *వ్యాక్సిన్ వెయ్యవలసిన వాళ్ళ ఆరు ప్రమాణాలు*

1.లాస్ట్ ఐదు సంవత్సరాల లొ టిబి వచ్చి తగ్గిపోయిన వాళ్ళు.
2.పద్దెనిమిది ఏండ్లు నిండిన వాళ్ళు.
3. స్మోకింగ్ పొగ తాగేవారు.
4. షుగర్ వ్యాది ఉన్న వాళ్ళు.
5. BMI (శరీర ద్రవ్యరాశి సూచిక)18 కన్నా తక్కువ వుండేవాలు.
6. టీబీ రోగులతో సన్నిహిత సంబంధాలు కలవారు.
ఈ ఆరు Criteria (ప్రమాణాలు) అనేది చాలా అవసరం.మరియు తప్పనిసరిగా లబ్ధిదారులకు నాలుగు కీ మెసేజెస్ చెప్పాలి.(1.ఏ వ్యాక్సిన్ ఇస్తున్నాము,ఏ జబ్బును నివారిస్తున్నాము.
2.ఎప్పుడు, ఎలా వ్యాక్సిన్ యొక్క క్షేమ ఫాలో అప్ పొందాలి.
3.ప్రతికూల అంశాలు ఏవి?వాటిని ఎలా డీల్ చేయాలి
4.ఏవైనా సీరియస్ ప్రతికూల అంశాలు వస్తే ఎవరిని ఎప్పుడు కలవాలి)

🔥మరో ముఖ్యమైన సమాచారం ఏమంటే వ్యాక్సిన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు consent form (సమ్మతి పత్రం) చదివి వినిపించి వారి సంతకం తీసుకోవాలి.

💯శాతం మనము చెప్పవలసిన విషయం ఏమంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేసిన చోట బొబ్బ గాని మచ్చ గాని ఏర్పడుతుంది దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమి లేదని వారికి భరోసా ఇవ్వాలి.


🔥 *టీబీ వ్యాక్సిన్ వెయ్యకుడని వాళ్ళు* 🔥

1. ఇప్పుడు టిబి వ్యాధి వుండి టిబి మందులు వాడుతున్న వాళ్ళు.
2. గర్భవతులు & పాలు ఇచ్చే తల్లులు.
3. HIV and AIDS రోగులు
4. TB preventive treatment వాడుతున్న వాళ్ళు.

5వ్యాక్సిన్ వేసినపుడు రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు.
6. కిడ్నీ ఆర్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేస్కొని మందులు వాడుతున్న వాళ్ళు.
7. బ్లడ్ డొనేషన్ చేసిన 3 నెలలు వరకు చేయకూడదు.
8. 18 ఏండ్లు దాటని వాళ్ళు.

*వ్యాక్సిన్ చోటు దగ్గర*

1.వ్యాక్సిన్ కారియర్స్.
2. కండిషన్డ్ ఐస్ ప్యాక్.
3. కలర్ dustbins.
4. Aefi కిట్స్.
5. Anaphylaxis కిట్స్.
6. మైక్రో యాక్షన్ ప్లాన్.
7. Beneficiary list.
8. Consent రిజిస్టర్.
9. హబ్ కటర్స్.
10. 0.1ml AD syringes

వ్యాక్సిన్ అందరికీ వేసిన 30 నిమిషాలు వరకు session site lo ANM and Asha వుండాలి.
ఎవరికైనా ఏం రియాక్షన్స్ (ప్రతికకూల పరిస్థితి)వచ్చిన మెడికల్ ఆఫీసర్ కి తెలియ చేయాలి.

" టి.బి.ముక్త్ భారత్ కార్యక్రమంలో మనమంతా భాగస్వామ్యం అయి క్షయ వ్యాధి లేని భారతదేశ నిర్మాణం లో పాల్గొందాం"

_జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
రాయచోటి అన్నమయ్య జిల్లా_
⛈️ *ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నుండి 21 మధ్య ఆంద్రప్రదేశ్, తమిళ్నాడు, కేరళా మారియి కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.*
*ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల*

*APలో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది.*

*రెండు,మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల(YSR చేయూత,EBC నేస్తం)నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.*

*కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు(మే 16) ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.
*
💥 *Pensions for the month of April, 2024 paid in 1-5th May,2024 by DBT and Door to Door.*

*If any deaths reported please mark in WEA login, so as to stop payment in next month.* #YSRPensionKanuka
గత నెలలో DBT ద్వారా పెన్షన్ పొందిన వారిలో ఎవరైనా చనిపోయి ఉంటే వారిని SS PENSIONS వెబ్సైట్ WEA లాగిన్ నందు Transactions నందు గల *Pensioners Death Capture* అనే ఆప్షన్ ద్వారా పెన్షనర్ యొక్క పెన్షన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Death capture పూర్తి చేయవలెను. WEA లాగిన్ నందు కంప్లీట్ అయ్యాక PS లాగిన్ నందు కూడా Approve చేయవలెను. Door to Door పెన్షన్ కానుక యాప్ నందు పేర్లు ఉంటాయి కాబట్టి వారికి యాప్ నందు చేయవచ్చు.
Service Verification Certificate.pdf
59 KB
*శాలరీ బిల్ సమాచారం* :

మే నెల 2024 శాలరీ బిల్ పెట్టే సమయంలో అందరూ DDO లు తప్పనిసరిగా CFMS లొ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయు సమయంలో *Service Verification Certificate* ను అప్లోడ్ చేయాలి.రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరిగా వెరిఫికేషన్ ఫారం ను అప్లోడ్ చేయాలి.