VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
APGLI కొత్త దరఖాస్తులు ( Fresh Applications ) డి.డి.ఓ వారి Nidhi Portal లాగిన్ లో అవుతున్నాయి చెక్ చేయగలరు.
💥 *ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి.అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.15 వేలు ప్రభుత్వం జమ చేసింది.*

👇👇

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🚨 *మే నెల జీతాల బిల్లులు ఈనెల 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సబ్మిట్ చేయవలెను*
*❓❓Good afternoon sir.*
*JVD 2019-20 వారు ఫీజు మొత్తం పే చేసి సర్టిఫికెట్ లు కూడా తెచ్చుకున్నారు.. కానీ ఫీజు రసీదు లు లేవు అంటున్నారు, ఇలాంటివారికి TC అప్లోడ్ చేసి క్లోజ్ చేయవచ్చా సర్*


*🛑ANSWER*

No. As norms that applied till 2019-20 academic year say that fee has to be released to college, many colleges may have issued TC believing that they will get the amount from the govt to their college account. Hence, TC cannot be relied upon as conclusive evidence of payment of fee.

The next best option is to take a letter from student/mother stating that they paid the fee (specify amount) for 2019-20 academic year to the college and that they did not have the receipt at present and that they are aware that they are liable for further action, if their claim of paying the fee is found wrong as per records of the college.
🔔 *Salary Bills Info* :

నిధి పోర్టల్ నందు DDO లు శాలరీ బిల్స్ జనరేట్ చేసిన తర్వాత REPORTS నుండి డౌన్లోడ్ చేసే Schedules లో APGLI Schedule పేజీ నందు APGLI పాలసీ నెంబర్స్, PT Schedule పేజీ నందు PAN నెంబర్లు, CPS Schedule పేజీ నందు PRAN నెంబర్స్ చూపిస్తున్నాయి. ఈనెల నుండి ఇలా అప్డేట్ అయ్యాయి. Empty ఉన్న వారు మీ DDO LOGIN లో అప్డేట్ చేయించుకోండి.
Service Verification Certificate for May 2024 Bill (1).pdf
101.1 KB
Service Verification Certificate for May 2024 Bill.pdf
*శ్రీయుత డైరెక్టర్ గ్రామ వాలంటీర్ అండ్ వార్డ్ వాలంటీర్ మరియు గ్రామ వార్డ్ సచివాలయం గారి ఆదేశాల మేరకు*

అందరు MPDO/MC తెలియచేయునది ఏమనగా ,తమరి పరిధిలో గల DA/WEDPS లకు ఇన్వెన్టరీ పోర్టల్లో *Sim Card Mapping* అనే New Tab enable అవ్వడం జరిగింది. అందులో మీ పరిధిలో *DA/Panchayati Secretary/WEPDS/WAS, WEA/WWDS, Mahila Police* లకు GSWS Dept నుండి ఇవ్వబడిన *సిమ్ కార్డు* వివరాలు 24.05.2024 మధ్యాహ్నం 03.00PM లోపు పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేయవలెను..

*వివరాలు నమోదు చేయు విధానం*👇🏻

*Login into INVENTORY PORTAL -->Sim Card Mapping-->Add Sim Card -->Enter Mobile Number--> Select Network Provider--> Enter Functionary Name--> Enter Functionary Designation--> Enter CFMS Id--> Submit*


*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
GSWS Functionary Sim Card Mapping in VSWS Inventory Portal.pdf
812.1 KB
GSWS Functionary Sim Card Mapping in VSWS Inventory Portal.pdf
*Volunteer Bill - DDO Note* :

All the DDOs (MunicipalCommissioners in Urbanand Panchayat Secretariesin Rural) are requestedto generate village/wardvolunteer honorarium bills using the new option (Volunteer Pay bill Submission) created in NIDHI/Payroll Herb Portal. If already done ignore it.
*గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సంబంధించిన ప్రభుత్వ సిమ్ కార్డులు ఏవైతే డి -ఆక్టివేట్ డి ఆక్టివేట్ చేయబడ్డాయో వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోర్టల్ HMS లో మరల సిమ్ కార్డ్ డీటెయిల్స్ పొందుపరిచినట్లయితే డి ఆక్టివేట్ అయిన సిమ్ములన్నీ ఆక్టివేట్ అవుతాయి*

త్వరగా సచివాలయ సిబ్బంది ఎవరికైతే ప్రభుత్వ సిమ్ కార్డులు అందజేసారో అవన్నీ కూడా యాక్టివేట్ చేసుకుంటారని సూచించడం అయినది

*ముఖ్య గమనిక: వాలంటీర్ సిమ్ కార్డులు ఏవి కూడా యాక్టివేట్ చేయకూడదు.*
🔴 *ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్*

bieap.apcfss.in

🔴 *పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్*

https://www.bse.ap.gov.in/apsscht24/ASEDefault.aspx
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక మొబైల్ యాప్ 3.1 వెర్షన్ కు ఈరోజు(22.05.2024) అప్డేట్ చేయబడింది.*

*Link 1* 👇👇
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

*Link 2*👇👇
https://bit.ly/YSRPensionKanukaAppLinks

_Various Bugs Fixes and Performance Improvements. Security Performance Improvements_ #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Sachivalayam Wise JVD Pending Parameters Step by Step.pdf
1020.5 KB
Sachivalayam Wise JVD Pending Parameters Step by Step
This is new website address of Civil Registration System (CRS - Birth & Death)

Link - https://dc.crsorgi.gov.in/
To Be Remmitance Report_24_05_24.xlsx
1.1 MB
*Pensions Please go through Secretariat Wise Reconciliation Report. Some Village/Ward secretariats are not remitting the undisbursed pension amount in time. Even remitted late, not update in above report. If any pending amount, please remit by 25.05.2024. Audit will be taken up shortly.*
🚨 *20 రోజుల్లో ముగుస్తున్న ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ గడువు.*
*మే చివరి వారంలో(వచ్చే వారం) కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన వేడి గరిష్టంగా 47°C వరకు ఉండనుంది. తగు జాగ్రత్తలు తీసుకొనగలరు*
*!! Pension Amount - Secretariat Reconciliation !!*

Dear All,

🟡 2021 March నెలకు సంబందించి, excess amount ను కొంతమంది WEAs,,, MPDO/MC account నకు remit చేయడం జరిగింది.

🟡 అటువంటి వారి కొరకు 2021 March నెలకు సంబందించి - Remitted Type నందు MPDO/MC అనే option కూడా enable చేయడం జరిగింది.

☑️ Pls check now.
🔴 *ఇప్పటి వరకు రాజీనామా చేసిన గ్రామ/ వార్డు వాలంటీర్లు మొత్తం 68,901 మంది యొక్క ID's ను అఫిషియల్ గా టెర్మినేటర్ చేయటం జరిగినది*.

🔵 *వాలంటీర్లు వివరాలను CFMS ID తోను (లేదా) AADHAR  నెంబర్ తోను తెలుసుకొనుటకు సంబంధించిన లింక్*
                   👇
[ http://40.81.241.107/apgv/searchVolunteerData.do ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క బయోమెట్రిక్ Attendance మీద ప్రస్తుతం ఉన్నతాధికారులు ఫోకస్ చేస్తున్నారు. రేపటి నుండి IN,OUT Time Attendance లను రిపోర్ట్స్ తీసుకుని Monitor చేయనున్నారు. అలాగే ఏదైనా deviation ఉంటే తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారు. కావున ఉద్యోగులు అందరూ సకాలంలో సచివాలయానికి హాజరై బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి మీ యొక్క విధులు నిర్వహించుకోండి.