VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*శ్రీయుత డైరెక్టర్ గ్రామ వాలంటీర్ అండ్ వార్డ్ వాలంటీర్ మరియు గ్రామ వార్డ్ సచివాలయం గారి ఆదేశాల మేరకు*

అందరు MPDO/MC తెలియచేయునది ఏమనగా ,తమరి పరిధిలో గల DA/WEDPS లకు ఇన్వెన్టరీ పోర్టల్లో *Sim Card Mapping* అనే New Tab enable అవ్వడం జరిగింది. అందులో మీ పరిధిలో *DA/Panchayati Secretary/WEPDS/WAS, WEA/WWDS, Mahila Police* లకు GSWS Dept నుండి ఇవ్వబడిన *సిమ్ కార్డు* వివరాలు 24.05.2024 మధ్యాహ్నం 03.00PM లోపు పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేయవలెను..

*వివరాలు నమోదు చేయు విధానం*👇🏻

*Login into INVENTORY PORTAL -->Sim Card Mapping-->Add Sim Card -->Enter Mobile Number--> Select Network Provider--> Enter Functionary Name--> Enter Functionary Designation--> Enter CFMS Id--> Submit*


*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
GSWS Functionary Sim Card Mapping in VSWS Inventory Portal.pdf
812.1 KB
GSWS Functionary Sim Card Mapping in VSWS Inventory Portal.pdf
*Volunteer Bill - DDO Note* :

All the DDOs (MunicipalCommissioners in Urbanand Panchayat Secretariesin Rural) are requestedto generate village/wardvolunteer honorarium bills using the new option (Volunteer Pay bill Submission) created in NIDHI/Payroll Herb Portal. If already done ignore it.
*గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సంబంధించిన ప్రభుత్వ సిమ్ కార్డులు ఏవైతే డి -ఆక్టివేట్ డి ఆక్టివేట్ చేయబడ్డాయో వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోర్టల్ HMS లో మరల సిమ్ కార్డ్ డీటెయిల్స్ పొందుపరిచినట్లయితే డి ఆక్టివేట్ అయిన సిమ్ములన్నీ ఆక్టివేట్ అవుతాయి*

త్వరగా సచివాలయ సిబ్బంది ఎవరికైతే ప్రభుత్వ సిమ్ కార్డులు అందజేసారో అవన్నీ కూడా యాక్టివేట్ చేసుకుంటారని సూచించడం అయినది

*ముఖ్య గమనిక: వాలంటీర్ సిమ్ కార్డులు ఏవి కూడా యాక్టివేట్ చేయకూడదు.*
🔴 *ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్*

bieap.apcfss.in

🔴 *పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్*

https://www.bse.ap.gov.in/apsscht24/ASEDefault.aspx
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక మొబైల్ యాప్ 3.1 వెర్షన్ కు ఈరోజు(22.05.2024) అప్డేట్ చేయబడింది.*

*Link 1* 👇👇
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

*Link 2*👇👇
https://bit.ly/YSRPensionKanukaAppLinks

_Various Bugs Fixes and Performance Improvements. Security Performance Improvements_ #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Sachivalayam Wise JVD Pending Parameters Step by Step.pdf
1020.5 KB
Sachivalayam Wise JVD Pending Parameters Step by Step
This is new website address of Civil Registration System (CRS - Birth & Death)

Link - https://dc.crsorgi.gov.in/
To Be Remmitance Report_24_05_24.xlsx
1.1 MB
*Pensions Please go through Secretariat Wise Reconciliation Report. Some Village/Ward secretariats are not remitting the undisbursed pension amount in time. Even remitted late, not update in above report. If any pending amount, please remit by 25.05.2024. Audit will be taken up shortly.*
🚨 *20 రోజుల్లో ముగుస్తున్న ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ గడువు.*
*మే చివరి వారంలో(వచ్చే వారం) కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన వేడి గరిష్టంగా 47°C వరకు ఉండనుంది. తగు జాగ్రత్తలు తీసుకొనగలరు*
*!! Pension Amount - Secretariat Reconciliation !!*

Dear All,

🟡 2021 March నెలకు సంబందించి, excess amount ను కొంతమంది WEAs,,, MPDO/MC account నకు remit చేయడం జరిగింది.

🟡 అటువంటి వారి కొరకు 2021 March నెలకు సంబందించి - Remitted Type నందు MPDO/MC అనే option కూడా enable చేయడం జరిగింది.

☑️ Pls check now.
🔴 *ఇప్పటి వరకు రాజీనామా చేసిన గ్రామ/ వార్డు వాలంటీర్లు మొత్తం 68,901 మంది యొక్క ID's ను అఫిషియల్ గా టెర్మినేటర్ చేయటం జరిగినది*.

🔵 *వాలంటీర్లు వివరాలను CFMS ID తోను (లేదా) AADHAR  నెంబర్ తోను తెలుసుకొనుటకు సంబంధించిన లింక్*
                   👇
[ http://40.81.241.107/apgv/searchVolunteerData.do ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క బయోమెట్రిక్ Attendance మీద ప్రస్తుతం ఉన్నతాధికారులు ఫోకస్ చేస్తున్నారు. రేపటి నుండి IN,OUT Time Attendance లను రిపోర్ట్స్ తీసుకుని Monitor చేయనున్నారు. అలాగే ఏదైనా deviation ఉంటే తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారు. కావున ఉద్యోగులు అందరూ సకాలంలో సచివాలయానికి హాజరై బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి మీ యొక్క విధులు నిర్వహించుకోండి.
*VAWS Staff SIM Cards Update* :

VSWS Inventory పోర్టల్ నందు DA లాగిన్ లో మ్యాప్ చేసిన సచివాలయం సిబ్బంది (WEAs,MPs & PS/DA) యొక్క Sim cards యాక్టివేట్ చేశారు.
💥 *జూన్ నెల పెన్షన్ సమాచారం :*

☞ *జూన్ నెల పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు.మొత్తం 65.49 లక్షల మందికి గాను 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతా లో జమ చేయునున్నారు.*
#YSRPensionKanuka
🔥 *పింఛన్ల అమౌంట్ గత నెలలో లాగే పించనుదారుని యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయబడును. అలాగే గత నెలలో ఎవరికైతే ఇంటికి వచ్చి పింఛను నగదు పంపిణీ చేశారో వారికి ఈనెలలో కూడా అలాగే ఇంటికి వచ్చి పింఛను నగదు పంపిణీ చేయబడును. పింఛను మార్గదర్శకాలు గత నెలలో జారీ చేసినవే ఈనెలలో కూడా అమల్లో ఉండును.* #YSRPensionKanuka
‼️ *వైస్సార్ చేయూత (2024)* :

✅ చేయూత పథకానికి సంబందించి మొత్తం = 5,060 కోట్లు

✅ ఇప్పటి వరకూ విడుదల చేసిన మొత్తం = 2,113 కోట్లు

✅ ఇంకా లబ్ధిదారులకి జమ చేయాల్సిన మొత్తం = 2,947 కోట్లు.


❗*Note* : అమౌంట్ credit అవ్వని లబ్ధిదారులు వెయిట్ చేయడం తప్ప, ప్రస్తుతానికి మరొక ఆప్షన్ లేదు..
Memo.No.2391982-24, dt.29.05.2024.pdf
1.4 MB
General Elections to the Lok Sabha and Andhra Pradesh Legislative Assembly Disbursement of Social Security Pensions for the month of May, payable in June, 2024-certain instructions issued - Reg.
Pensions Releases (Door to Door) May2024.xlsx
1.5 MB
PENSION RELEASES - MAY 2024 PAYABLE IN JUNE,2024 (DOOR TO DOOR)