VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VOLUNTEER 🤝 CONNECTION
DBT FAILED DOOR TO DOOR ENABLED.xlsx
Dear All,,

🟡 DBT converted into Door to Door 6960 pension amount credited on 3rd June.

🟡 Please withdraw and complete Disbursement by EOD.
*పార్టీలు, నేతల కోసం ఎవరూ నోరు జారకండి. తెల్లారి లేస్తే ఒకరినొకరు చూసుకోవాల్సిన వాళ్లం నేతలు వస్తుంటారు, వెళ్తుంటారు. మనం ఊళ్లలోనే అందరితోనూ కలిసి ఉండాలి. మీ అభిమానం మరొకరికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు.*
Ummadi-Manifesto.pdf
2.6 MB
*కూటమి ప్రభుత్వం అమలు చెయ్యనున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలు*👆
నరేంద్ర మోదీనే మా ప్రధాని అంటూ ఎన్డీయే కూటమి ఏకగ్రీవ నిర్ణయం.
*వైఎస్ఆర్ బీమా అప్డేట్*

*నేటితో ఎన్నికల కోడ్ ముగియనుంది.*

గతంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేయబడిన వైఎస్ఆర్ బీమా పోర్టల్ నేటి(జూన్ 6) సాయంత్రం నుండి తిరిగి పని చేస్తుంది.

ఎన్నికల కోడ్ ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు మరణించిన YSR బీమా లబ్ధిదారులకు క్లెయిమ్ నమోదు చేసేందుకు గాను తేదీ:06.06.2024 న అనగా ఈరోజు సాయంత్రం వెబ్సైట్ ఓపెన్ కానుంది.

కావున అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పై పీరియడ్ (16.03.2024 నుండి 06.06.2024)కి సంబంధించిన క్లెయిమ్ వివరాలు వాటి సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవలెను.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు భద్రతా దృష్ట్యా రాష్ర్ట సచివాలయం లోని IT wing Services ను disable చేసిన కారణంగా Attendance యాప్ మరియు పలు ప్రభుత్వ వెబ్సైట్ లు ప్రస్తుతం పని చేయవు.

కావున అందరూ సకాలంలో సచివాలయానికి హాజరై మీ యొక్క Attendance Register లో sign చేయండి.

GSWS Attendance యప్ నిన్న(జూన్ 5) సాయంత్రం నుండి పని చేయడం లేదు.

*VSWS Portal is working fine*.
గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇంటర్నెట్లో సర్కులేట్ అవుతున్న *వాలంటరీ వ్యవస్థలో మార్పులు* అనే ఫేక్ వార్తలను ఎవరు నమ్మకండి.
*Meeseva portal not working*
*APSEVA PORTAL WORKING FINE. BUT PREFIL DATA IS NOT WORKING. NAME, GENDER AND OTHER DETAILS ENTER MANUALLY*
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్ ) జవహర్ రెడ్డి ని సెలవులపై పంపిన కొత్త ప్రభుత్వం*.
- సాయంత్రానికి బీసి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ కె విజయానంద్ ను సిఎస్ గా నియమించే అవకాశం.
- రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాజీనామా చేయని సలహాదారులను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం.
- టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత గత ప్రభుత్వ హయాంలో అధికారిక ఒత్తిళ్లతో, సిఫార్సులతో బదిలీలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం.
• *జూన్ 9న PM గా మోదీ ప్రమాణ స్వీకారం*

• *జూన్ 12న AP CM గా చంద్రబాబు ప్రమాణస్వీకారం*
29_06_06_2024_GE,_2024_DUE_Constitution_APLA_ELECTED_List.pdf
735 KB
‼️ *2024 నూతన శాసనసభ సభ్యుల GAZETTE నోటిఫికేషన్ విడుదల*
💥 *దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది*.
G.O.Rt.No. 1034 dt 07.06.2024.pdf
83.8 KB
ఏపీ నూతన సి ఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్, నియామకం
Dear All,

✅ *The undisbursed pension amount will be retuirned to concerned welfare corporations every quarter.*

💫 *Some Village/Ward Secretariats are not remitting undisbursed pensions intime.*
*It will be viewed seriosly.*

📌📌 *Please remit and update previous balances.*
*💥SS PENSIONs*

*☑️ REGARDING PENSION TRANSFER/ROLL BACK/DEATH CAPTURE INFO*

🔰 *ABOVE 3 OPTIONs AVAILABLE IN WEA/WWDS SS PENSION LOGIN UNDER  "TRANSACTIONS" OPTION*

*‼️‼️(Those options are available only from the date of close of pension remittance till 16th of every month)‼️‼️*


*1️⃣PENSIONERS DEATH CAPTURE*

ఈ ఆప్షన్ ద్వారా "DEATH" అయిన వారిని డిలీట్ చేయవచ్చు... సంబధిత WEA/WWDS వారి లాగిన్ లో DEATH సబ్మిట్ చేసిన తర్వాత అవి PS/WS వారి  SS PENSION లాగిన్ లో ENABLE అవుతాయి వాళ్ళు కూడా అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే
"PENSIONER DEATH CAPTURE" పూర్తి అయినట్టు.


*2️⃣NEW GRIVANCE*

*ఈ ఆప్షన్ లో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి.*

*🅰️ROLL BACK*

✅ఈ ఆప్షన్ ద్వారా వరుసగా 3 నెలలు పెన్షన్లు తీసుకొని వారికి *ROLL BACK* చేయవచ్చు.
సంబధిత WEA/WWDS "ROLL BACK" సబ్మిట్ చేసిన తర్వాత అవి MPDO/MC వారి SS PENSION లాగిన్ లో ENABLE అవుతాయి వారు అప్రూవల్ చేస్తే అక్కడితో ఆ  "ROLL BACK"  ప్రక్రియ పూర్తి అయినట్టు.

🌀 *NOTE:) All the Rollbacks Approved will be released with Bi Annual Sanctions.*

*🅱️TRANSFER*

*☑️ ఈ ఆప్షన్ ద్వారా "WITH IN DIST" లేదా "OTHER DIST" లకు పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.*

🟣 *" WITH IN THE DIST"* అయితే సంబధిత WEA/WWDS ట్రాన్స్ఫర్ చేస్తే అవి సంబధిత సచివాలయం వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి.

🟢 *"OTHER DIST"* అయితే సంబధిత WEA/WWDS TRASFER చేసిన తర్వాత అవి MC/MPDO-->APO-->PD DRDA వారి SS PENSION లాగిన్ కు ఫార్వర్డ్ అవుతాయి.

*అన్ని LOGINS లోనూ అప్రూవల్ చేసిన తర్వాత అవి సంబధిత సచివాలయంకు ట్రాన్స్ఫర్ అవుతాయి.*

*🌀NOTE:) ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ  ప్రతి నెల 16వ తేది లోపు పూర్తి అవ్వాలి అన్ని LOGINs లోనూ... అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసిన పెన్షన్లు సంబధిత సచివాలయంకు ట్రాన్స్ఫర్ అవుతాయి.*


*3️⃣PENDING GRIEVANCE*

*✅ ఈ ఆప్షన్ ద్వారా సంబధిత WEA/WWDS ఆ నెలకు సంబంధించిన   "TRANSFER/ROLL BACK" చేసిన పెన్షన్లు ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉన్నాయి అనేది TRACK చేసుకోవచ్చు.*