VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్ ) జవహర్ రెడ్డి ని సెలవులపై పంపిన కొత్త ప్రభుత్వం*.
- సాయంత్రానికి బీసి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ కె విజయానంద్ ను సిఎస్ గా నియమించే అవకాశం.
- రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాజీనామా చేయని సలహాదారులను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం.
- టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత గత ప్రభుత్వ హయాంలో అధికారిక ఒత్తిళ్లతో, సిఫార్సులతో బదిలీలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం.
• *జూన్ 9న PM గా మోదీ ప్రమాణ స్వీకారం*

• *జూన్ 12న AP CM గా చంద్రబాబు ప్రమాణస్వీకారం*
29_06_06_2024_GE,_2024_DUE_Constitution_APLA_ELECTED_List.pdf
735 KB
‼️ *2024 నూతన శాసనసభ సభ్యుల GAZETTE నోటిఫికేషన్ విడుదల*
💥 *దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది*.
G.O.Rt.No. 1034 dt 07.06.2024.pdf
83.8 KB
ఏపీ నూతన సి ఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్, నియామకం
Dear All,

✅ *The undisbursed pension amount will be retuirned to concerned welfare corporations every quarter.*

💫 *Some Village/Ward Secretariats are not remitting undisbursed pensions intime.*
*It will be viewed seriosly.*

📌📌 *Please remit and update previous balances.*
*💥SS PENSIONs*

*☑️ REGARDING PENSION TRANSFER/ROLL BACK/DEATH CAPTURE INFO*

🔰 *ABOVE 3 OPTIONs AVAILABLE IN WEA/WWDS SS PENSION LOGIN UNDER  "TRANSACTIONS" OPTION*

*‼️‼️(Those options are available only from the date of close of pension remittance till 16th of every month)‼️‼️*


*1️⃣PENSIONERS DEATH CAPTURE*

ఈ ఆప్షన్ ద్వారా "DEATH" అయిన వారిని డిలీట్ చేయవచ్చు... సంబధిత WEA/WWDS వారి లాగిన్ లో DEATH సబ్మిట్ చేసిన తర్వాత అవి PS/WS వారి  SS PENSION లాగిన్ లో ENABLE అవుతాయి వాళ్ళు కూడా అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే
"PENSIONER DEATH CAPTURE" పూర్తి అయినట్టు.


*2️⃣NEW GRIVANCE*

*ఈ ఆప్షన్ లో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి.*

*🅰️ROLL BACK*

✅ఈ ఆప్షన్ ద్వారా వరుసగా 3 నెలలు పెన్షన్లు తీసుకొని వారికి *ROLL BACK* చేయవచ్చు.
సంబధిత WEA/WWDS "ROLL BACK" సబ్మిట్ చేసిన తర్వాత అవి MPDO/MC వారి SS PENSION లాగిన్ లో ENABLE అవుతాయి వారు అప్రూవల్ చేస్తే అక్కడితో ఆ  "ROLL BACK"  ప్రక్రియ పూర్తి అయినట్టు.

🌀 *NOTE:) All the Rollbacks Approved will be released with Bi Annual Sanctions.*

*🅱️TRANSFER*

*☑️ ఈ ఆప్షన్ ద్వారా "WITH IN DIST" లేదా "OTHER DIST" లకు పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.*

🟣 *" WITH IN THE DIST"* అయితే సంబధిత WEA/WWDS ట్రాన్స్ఫర్ చేస్తే అవి సంబధిత సచివాలయం వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి.

🟢 *"OTHER DIST"* అయితే సంబధిత WEA/WWDS TRASFER చేసిన తర్వాత అవి MC/MPDO-->APO-->PD DRDA వారి SS PENSION లాగిన్ కు ఫార్వర్డ్ అవుతాయి.

*అన్ని LOGINS లోనూ అప్రూవల్ చేసిన తర్వాత అవి సంబధిత సచివాలయంకు ట్రాన్స్ఫర్ అవుతాయి.*

*🌀NOTE:) ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ  ప్రతి నెల 16వ తేది లోపు పూర్తి అవ్వాలి అన్ని LOGINs లోనూ... అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసిన పెన్షన్లు సంబధిత సచివాలయంకు ట్రాన్స్ఫర్ అవుతాయి.*


*3️⃣PENDING GRIEVANCE*

*✅ ఈ ఆప్షన్ ద్వారా సంబధిత WEA/WWDS ఆ నెలకు సంబంధించిన   "TRANSFER/ROLL BACK" చేసిన పెన్షన్లు ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉన్నాయి అనేది TRACK చేసుకోవచ్చు.*
అఖండ మెజార్టీతో విజయం సాధించిన NDA కూటమి గత ప్రభుత్వంలో నియమించబడిన వాలంటీర్ల విషయంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ₹10వేల వేతనం ఇస్తామని కూటమి నేతలు ప్రచారం చేశారు. రాజీనామా చేసిన వారు పోను 2లక్షల మంది వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. *వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తారా? కొత్తగా నియమిస్తారా?* అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
*WEA/WWDS Note*

Pension Reconciliation data update చేసేటప్పుడు కొంతమంది WEAs/WWDSs, Challan number కి బదులుగా Transaction ID enter చేస్తున్నారు. అందువలన challan details display అవ్వట్లేదు. ఈ క్రింది link ద్వారా Transaction ID enter చేసి Challan number తెలుసుకొని update చెయ్యగలరు.

*Link* https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_rcp_cstatus/index.html?sap-client=350
💥 *ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 12న ఉ.11.27 గంటలకు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.*
Instructions_to_remove_photographs_of_former_chief_Minister_&_Other.pdf
1.6 MB
Instructions to remove photographs of former chief Minister & Other ministers.pdf
*New Government decided to stop all CFMS files until New Government formation*

*కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అన్ని CFMS ఫైల్స్ ను నిలిపివేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది*
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం. తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మళ్లీ రణరంగంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్*
*అగ్రికల్చర్ అసిస్టెంట్ల ప్రమోషన్స్ అప్డేట్*

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యాలయం నుండి వచ్చే తదుపరి సూచనల ఆధారంగా డిపార్ట్‌మెంట్‌లోని VAA లకు (Gr-II) AEOలుగా (Gr-II) పదోన్నతుల మొత్తం ప్రక్రియను చేపట్టాలని ఉత్తర్వులు జారీ.
🔴 *CFMS Update* : New Government Decided To Stop All CFMS Files Until New Government Formation. NIDHI App Also Not Working
*మూడు సంతకాలు వీటిపైనే!!*

💥 *టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.*

‼️ అనంతరం మొదట మెగా డీఎస్సీ పైన సంతకం చేస్తారని తెలుస్తోంది.

‼️ తన రెండో సంతకాన్ని ల్యాండ్ టైట్లింగ్ చట్టంపైన చేస్తారని వినికిడి.

‼️ మూడవ సంతకం తాము అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Ummadi-Manifesto.pdf
2.6 MB
*కూటమి ప్రభుత్వం అమలు చెయ్యనున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలు*👆