VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Till now There are no new updates for Sachivalayam system from Government..

All the messages circulating are just hopes of some employees or analysis of experts.

So don't get confused, Government will give any update in official way.
గత రెండు మూడు రోజులుగా వివిధ గ్రూప్లో సచివాలయ వ్యవస్థ కూర్పు గురించి ,సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు గురించి రకరకాలుగా మెసేజ్ లు షేర్ అవుతున్నాయి. దయచేసి అధికారిక సమర్ధన లేని ఇటువంటి మెసేజ్ లు షేర్ చేసిన ,సర్క్యూలేట్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు .దయచేసి అధికారిక ప్రకటన ,ఉత్తర్వులు వచ్చే వరకు ఇలాంటివి చేయవద్దు ,నమ్మవద్దు..
AP Cabinet 2024 List.pdf
170.9 KB
*AP Cabinet 2024 List - ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రుల జాబితా ఇదే*
Student Kit 2024-25 Instructions.pdf
5.8 MB
Student Kit 2024-25 Instructions.pdf
📺 *ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం*

*Live Link*
👇🏼👇🏼👇🏼

https://www.youtube.com/live/ysDqwdn6lWM?si=hC61scM0vuFBNmhz
*నవ్యాంధ్ర నిర్మాణానికి, ఆంధ్రరాష్ట్ర ప్రగతికి ప్రజలందరి ఆశీస్సులు పొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయుచున్న గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి @VolunteerConnection ఛానల్ తరుపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు* 💐
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*నారా చంద్రబాబు నాయుడు అనే నేను..*
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు గారు
🌧️ *రానున్న 48 గంటల్లో విశాఖ, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.*
🔴 *ఆధార్ - రేషన్ కార్డుతో లింక్ చెయ్యడానికి గడువు జూన్ 30తో ముగియనుండగా సెప్టెంబరు 30 వరకు పొడిగింపు*
గురువారం(జూన్ 13) ఉదయం తిరుమల నుంచి బయల్దేరి 10.45 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే ఒకటో బ్లాకులోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ... *'డీఎస్సీ నోటిఫికేషన్'* పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు... సంబంధిత ఫైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత... *సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతోపాటు* మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశముంది.
🔴 *ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో తొలి 5 సంతకాలు వీటి పైనే*


1️⃣ మెగా డీఎస్సీ పై తొలి సంతకం

2️⃣ పెన్షన్ 4000 పెంచుతూ రెండో సంతకం

3️⃣ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై మూడో సంతకం

4️⃣ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పై నాలుగో సంతకం

5️⃣ స్కిల్ సైన్సెస్ ఫైల్ పై ఐదో సంతకం

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🎒 *ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ.* 🏫
🔴 *Pensioners Death Capture*

• ఈనెలలో చనిపోయిన DBT Pensioners ను SSPENSION వెబ్సైట్ WEA లాగిన్ నుండి Death capture చేసి సబ్మిట్ చేయవలెను.

• Door to Door పెన్షనర్స్ లో ఎవరైనా చనిపోయి ఉన్నట్లయితే వారిని *PENSION KANUKA* యాప్ నుండి డెత్ capture పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను.

☝🏼☝🏼 పై రెండు ఆప్షన్స్ ద్వారా డెత్ క్యాప్చర్ చేసినవి PS login లో కూడా పూర్తి చేయించుకోండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🔵 *Bills Info*👇🏿👇🏿
Reimbursement of Tution Fee, increment arrrears, Leave salaries తదితర Arrear బిల్లులకి సంబంధించిన అమౌంట్స్ క్రెడిట్ అయ్యాయి.
*_ఏపీ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు_*

_మెగా డీఎస్సీ పై తొలి సంతకం_

_ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం_

_సామాజిక పెన్షన్ లను 4000 కు పెంచుతూ మూడో సంతకం_

_అన్నా క్యాంటీన్ లను పునరుద్దరిస్తూ నాలుగో సంతకం_

_స్కిల్ డవల్పెంట్ సెన్సెక్స్ ఫైల్ పై ఐదో సంతకం_
*ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి తొలి సంతకం....రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ*
*మెగా డియస్సీ పోస్టుల వివరాలు*

» మొత్తం పోస్డులు ≈ 16347
» స్కూల్ అసిస్టెంట్ - 7725
» యస్.జి.టి- 6371
» టి.జి.టి- 1781
» పి.జి.టి- 286
» ప్రిన్సిపల్స్- 52
» పి.ఇ.టి- 132

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ పై ప్రస్తుత ప్రభుత్వ విధానం పై ముఖ్య వాఖ్యలు* :