VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పబ్లిక్_గ్రీవెన్స్_రెడ్రెస్సల్_సిస్టమ్.pdf
208.6 KB
ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కారానికి 'స్పందన'కార్యక్రమం  పేరుని  *"పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్"* గా మార్చడం జరిగింది
*MEESEVA SITE WORKING NOW PLZ CHECK IT ONCE*
*Flash.. Student Kit APP Latest Version Released*
▪️విద్యార్ధులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ కు సంబంధించి కొత్త యాప్ ను విడుదల చేసిన విద్యా శాఖ
▪️ఇప్పటి వరకు ఉన్న విద్యా కానుక యాప్ ను రిమూవ్ చేసి, కొత్త APK ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోవాలి
▪️ *యూసర్ నేమ్* : IMMS ID
▪️ *పాస్వర్డ్* : Skt@2024
Nenu Badiki Pota 2024 Enrollment Drive campaign Schedule, Activities List Released

• బడి బయట పిల్లలను "నేను బడికి పోతా" ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా పాఠశాలలో నమోదు

• 13-06-2024 నుండి 12-07-2024 వరకు షెడ్యూల్

• ఎన్యుమరేటర్లు : వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్స, CRPs, IERPs, Anganiwadi, CRTS of KGBVs ,Part time instructors of Samagra Shiksha

• 12 జులై న బడి బయట పిల్లలు అందరూ బడిలో చేరారని ప్రకటన
మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో👇
*2,66,158 మందిలో రాష్ట్ర వ్యాప్తంగా 98,549 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది*
Media is too big
VIEW IN TELEGRAM
*బలవంతముగా రాజీనామా చేయించారని కొందరు మహిమ వాలంటీర్లు*
*PSDA / WEDPS Note* :

మీసేవ సర్వీసులు ఇప్పుడు పని చేస్తున్నాయి. మరియు ఏపీ సేవా పోర్టల్ లో సర్టిఫికెట్లు దరఖాస్తు చేసే సమయంలో ఆదార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాలి డేట్ చేస్తే వివరాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి.
🔴 *REGULAR PAYROLL WILL BE ENABLED BETWEEN THE DATES 17 TO 25 IN THE MONTH.*
గుమ్మలక్ష్మిపురంలో వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ఎం.డి.ఓ జగదీశ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. తాము స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని.. బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలన్నారు
Dear all
Updated *Spandana* name as *Public Grievance Redressal System (PGRS)*

waiting for confirmation from SDC (State Data Center, ITE&C) to update the url as *meekosam.ap.gov.in*
*పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత*
ఎలక్షన్ సమయం లో రాజీనామా చేసిన  తుని  టౌన్ వాలంటీర్లు యనమల రామకృష్ణ గారి కి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని తెలిపే వినతిపత్రం ఇవ్వడం జరిగింద

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతిపత్రం ఇస్తున్న వాలంటీర్లు
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేయక పోతే వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చాక తొల గిస్తామని బెదిరించారు. రోడ్డున పడిన మమ్మల్ని మీరే ఆదుకోవాలి. ముఖ్యమంత్రితో చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలి. - *కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎదుట.. రాజీనామా చేసిన వాలంటీర్ల ఆవేదన*
అధికార బలంతో తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని పలువురు వాలంటీర్లు వైకాపా నాయకులపై శనివారం రాత్రి నెల్లూరు చిన్నబజారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు గ్రామీణం 41వ డివిజన్ కు చెందిన కార్పొరేటరు, స్థానిక వైకాపా నాయకులు తమపై ఒత్తిడి తీసుకొచ్చి.. రాజీనామా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.
*త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం*
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష.. 3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం.. అన్న క్యాంటీన్లలో ఇప్పుడు కూడా రూ.5కే భోజనం, అల్పాహారం.. కండీషన్‌లో లేని అన్న క్యాంటీన్ల భవనాల మరమ్మతులు.. అన్న క్యాంటీన్ల టెండర్ ఎవరికి ఇవ్వాలనేదానిపై చర్చిస్తున్నాం. - *మంత్రి నారాయణ*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వైసీపీ నేతల వల్లే రాజీనామా చేశాం*

నెల్లూరు: స్థానిక కార్పొరేటర్ మోయిళ్ల గౌరీ, వైసీపీ నేత మోయిళ్ల సురేష్ రెడ్డి తదితరులు బలవంతంగా వాలంటీర్ల పోస్టులకు రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు. అనంతరం ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇🏿
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/tv0xJz0_
🌧️ *తదుపరి 3 గంటలలో.... తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.*