VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎙️ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐏𝐨𝐫𝐭𝐚𝐛𝐥𝐞 || 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 || 𝐌𝐢𝐠𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 :

🎙️ వైస్సార్ పెన్షన్ కానుక యాప్ లో పెన్షన్ కి పోర్ట్//ట్రాన్స్ఫర్//మైగ్రేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి :

★ప్రతీ నెలా 20th లోపు చేయాలి★
👇
🔗 𝕍𝕀𝔻𝔼𝕆 𝕃𝕀ℕ𝕂 :

https://youtu.be/7qxZsiVUlmE

https://youtu.be/7qxZsiVUlmE
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎥 𝗖𝗔𝗕𝗜𝗡𝗔𝗧𝗘 𝗠𝗘𝗘𝗧𝗜𝗡𝗚 𝗗𝗘𝗧𝗔𝗜𝗟𝗦 : (19-08-2020)

🎙️ నేటి కేబినెట్ సమావేశ సమాచారం
👇
🔗 𝕍𝕀𝔻𝔼𝕆 𝕃𝕀ℕ𝕂 :
https://youtu.be/AVfmLmtae5s
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔆 ఎప్పటికప్పుడు వలంటీర్ పోస్టులు భర్తీ
🔆 వరుసగా మూడు రోజులు గైర్వాజరైతే 6వ రోజున తొలగింపు . 7వ రోజు ఆ వాలంటీర్ పోస్ట్ ఖాళీ అయినట్టు నోటిఫై చేయాలి. నోటిపై చేసిన నాటి నుండి 14 రోజుల్లోగా ఖాళీలను భర్తీ చేయాలి.
🔆 అదేశాలిచ్చిన ప్రభుత్వం
🔆 వలంటీర్ల వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో తప్పసరిగా ఫింగర్ ప్రింట్ అటెండన్స్ వేయాల్సి ఉంటుంది. @సాక్షి
నిన్నటి (19-08-2020)న కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం @VolunteerConnection
👇 𝐂𝐋𝐈𝐂𝐊 𝐓𝐎 𝐖𝐀𝐓𝐂𝐇 👇
🙍 అభయ హస్తం మరియు OAP పెన్షన్ ఏక కాలంలో లబ్ధిదారులకు రెండు వర్తింప చేస్తూ ప్రభుత్వ ప్రకటన
🙍 60 ఏళ్లు నిండిన పొదుపు సంఘాల మహిళలకు(డ్వాక్రా) వర్తింపు.
🙍 అభయహస్తం కొరకు ఒక ఐడి & వృద్ధాప్య పెన్షన్ కొరకు మరో ఐడి ను కేటాయిస్తారు.
వాలంటీర్ : దుర్గాప్రసాద్ గారు
గ్రామం : కోటిపల్లి
మండలం : కె గంగవరం
జిల్లా : తూర్పు గోదావరి జిల్లా
జగనన్న విద్యా కానుక - సెప్టెంబర్ 5న
🎥 𝐀𝐏 𝐂𝐀𝐁𝐈𝐍𝐄𝐓 𝐃𝐄𝐂𝐈𝐃𝐄𝐒 𝐓𝐎 𝐆𝐈𝐕𝐄 𝐏𝐔𝐑𝐄 𝐑𝐈𝐂𝐄 𝐅𝐑𝐎𝐌 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 1𝐬𝐭
𝐑𝐄𝐂𝐑𝐔𝐈𝐓𝐌𝐄𝐍𝐓 𝐅𝐎𝐑 𝚂𝙲; 𝚂𝚃; 𝙱𝙲; 𝙼𝙸𝙽𝙾𝚁𝙸𝚃𝚈 𝐘𝐎𝐔𝐓𝐇

🎙️ యువతికి ఉపాధి కల్పన/60% సబ్సిడీ 👇 👇 👇

🔗 𝕍𝕀𝔻𝔼𝕆 𝕃𝕀ℕ𝕂 :
https://youtu.be/qOlQfwG76NU

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

మరెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకొనుటకు మన ఛానెల్ ను సబ్స్క్రిబ్ చేయండి/ మీతోటి వారందరికి షేర్ చేయండి. థాంక్యూ!!
🔆 𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 🔆
🗣️ వై.యస్.ఆర్ చేయూత క్రొత్తగా అప్లికేషన్ పెట్టుకొనే అవకాశం ప్రభుత్వం నవశకం పోర్టల్ లో వెల్ఫేర్ లాగిన్ ద్వారా అనుమతిచడం జరిగింది. ఇక ఆలస్యం చేయక క్రొత్తగా అప్లికేషన్ చేసుకునేవారు ఈ రోజు అప్లై చేసుకోండి. @VolunteerConnection
🎥 వైస్సార్ చేయూత మహిళలకు మరో ఛాన్స్. ఇప్పుడే అప్లై చేసుకోండి
--------------------------
🍂𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/CTsCckwhXtc
---------------------------
𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴
ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ లో 07:00PM లైవ్ నిర్వహించబడును

ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహములును LIVE జరుగుతున్నప్పుడే LIVE CHAT లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. థాంక్యూ!!
👇
---------LIVE_LINK---------
🎖️https://www.youtube.com/watch?v=2qH1YT4GRDo
----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Service Charge.pdf
696.2 KB
అందరు వాలంటీర్లు మీకు పంపబడుతున్న మీసేవ సర్వీసుల చార్జిల వివరములు మీ గ్రామములో విస్తృతముగా ప్రచారము చేసి గౌ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారి ఆశయమైన సచివాలయ వ్యవస్థ ప్రజలకు చేరువలో ఉండునట్లుగా అన్ని సర్వీసులన్నీ మన సచివాలయములోనే అందుబాటులో ఉన్నాయన్న సంగతి ప్రజలకు తెలియచేయుచూ ఈ సర్వీసులు అందరికీ అందే విధముగా చూడవలసినదిగా కోరడమైనది

కమిషనరు & డైరక్టరు,
వాలంటీర్లు&సచివాలయ విభాగ శాఖ,
తాడేపల్లి,గుంటూరు జిల్లా