VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పుంగనూరులో కౌన్సిలర్ల పై మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేసిన వాలంటీర్లు. తమను బలవంతంగా రాజీనామా చేయించారని కమిషనర్ కు పిర్యాదు. తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధుల్లో తీసుకోవాలని నినాదాలు చేసిన వాలంటీర్లు.
• *గుడివాడ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు!*
• *కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వాలంటీర్ల ఫిర్యాదు*
• *వారి ఫిర్యాదుతో వైసీపీ నేత‌పై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు*
• *నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, మ‌రో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌పై కేసు న‌మోదు*
🔔 *చంద్రన్న బీమా పథక అప్డేట్ :*

✓ ప్రస్తుతం ఉన్న YSR బీమా పేరును చంద్రన్న బీమా గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేశారు.

✓ అయితే ప్రస్తుతం YSR బీమా కింద సహజ మరణానికి చెల్లిస్తున్న 1లక్ష రూపాయలు,ప్రమాద బీమా కింద చెల్లించే 5 లక్షల రూపాయలను యదావిధిగా కొనసాగించి రానున్న పాలసీ సంవత్సరం నుండి సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద బీమా కింద 10 లక్షలు పెంచే అవకాశం ఉంది.

✓ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ (16.03.2024) నుండి నేటి వరకు గల కాలానికి సంబంధించి మరణించిన వారి క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వవలసి ఉన్నది.

✓ గతంలో(2014-2019) చంద్రన్న బీమా పథకం కింద కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వారి అందరికీ బీమా వర్తించేది. కావున రానున్న పాలసీ సంవత్సరంలో ఈ మార్పులు వచ్చేందుకు అవకాశం కలదు.

✓ వాస్తవానికి బీమా పాలసీ సంవత్సరం మే నెలతో ముగుస్తుంది. ఐతే గత సంవత్సరం బీమా నమోదు జూన్ నెలలో జరిగి జూలై నుండి అమల్లోకి వచ్చింది. కావున ఈ బీమా ఈనెలలో ముగుస్తుంది.

✓ కావున చంద్రన్న బీమా కింద కొత్తగా మార్గదర్శకాలు విడుదలై  బీమా కొరకు కొత్తగా నమోదు( Enrollment) ప్రారంభించే అవకాశం ఉంది.

✓ ఐతే కొత్త ప్రభుత్వం ఏర్పడటం, వాలంటీర్లు నియామకాలు ఇంకా జరగకపోవడం తదితర కారణాల వలన కొత్త బీమా నమోదు జూలై నెలలో ఉండే అవకాశం ఉంది. #ChandrannaBima

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

[ https://shorturl.at/mzQ18 ]
👆
*ఇప్పుడు వర్క్ అవుతుంది*
🌧️ *రాబోయే 1 గంటలో వైజాగ్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి మరియు విజయనగరంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది.*
🛑 *Salary bill has been generated for the month of June*👇

✓ Username : Your CFMS ID
✓ Password : cfss@123

*NIDHI APP LINK*
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
చీరాల(మం.)ఈపూరుపాలెంలో దారుణ హత్య

బహిర్బుమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి, హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు.

ఈపురుపాలెం సీతారామ పేటకు చెందిన సుచరిత (21) గా గుర్తింపు 😢
Media is too big
VIEW IN TELEGRAM
*మీడియాతో కాకినాడ వాలంటీర్లు*👆
'𝗫' 𝗟𝗶𝗻𝗸👇
https://x.com/news_volunteer/status/1804158904374563021?t=nmkn4ZjMegay_qwpJmA9JA&s=19
🛑 *మంగళగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు సమాచారం*

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి వర్యులు, మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ రేపు(22.06.24,శనివారము ) ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లి నివాసం లో ప్రజా దర్బార్ కార్యక్రమం లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులో ఉంటారు.

*గమనిక* : ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ప్రవేశము.., కేవలం మంగళగిరి నియోజకవర్గం వారికి మాత్రమే.. గమనించగలరు.

ఆ ఏరియా రాజీనామా చేసిన వాలంటీర్లకు ఇదొక్క అవకాశం. 👆👆
ఈరోజు రాత్రి విజయవాడ, కృష్ణా, గోదావరి పరిసర ప్రాంతాలకు భారీ వర్షం హెచ్చరిక.. వైజాగ్, ఉత్తరాంధ్రలో అర్ధరాత్రి వరకు ఓ మోస్తరు వర్షాలు
*భారతీయ రిజర్వ్ బ్యాంకు వారు నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ₹2000కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టిన రాష్ట్ర టిడిపి జనసేన ప్రభుత్వం.*
🥣 *YSR సంపూర్ణ పోషణ పథకం పేరును బాల సంజీవనిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్లుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి*

• ప్రస్తుతం రాజీనామా చెయ్యని వారి గూర్చి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
• రాజీనామా చేసిన వాళ్ళు ఐతే డిమాండ్ చేస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళు పదవి లో లేరు.
• వాలంటీర్లు గూర్చి ఐతే ఉన్నత స్థాయి లో చర్చ జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

ఇప్పుడే జాయిన్ అవ్వండి. 🔔 ఐకాన్ క్లిక్ చేసి వెంటనే నోటిఫికేషన్ పొందండి👆
conduct of Vidya Pravesham.pdf
978.6 KB
ఏపీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుటకు "విద్యాప్రవేశం" అనే 4 వారాల కార్యక్రమం నిర్వహణకు షెడ్యూల్, రోజువారీ కార్యక్రమాలతో ఉత్తర్వులు విడుదల
🛑 *ప్రజలుకు ముఖ్య విజ్ఞప్తి* (2024-25)
*పాములపాడు మండలం లో రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కలసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రమును రిజిస్టర్ పోస్ట్ లో చేయడం జరిగింది*