Cluster Mapping in WEA_WDS LOGIN USER MANUAL.pdf
2.8 MB
!! NTR Bharosa Pension Scheme !!
Dear All,,,
*🟡 User Manual for Cluster Mapping to Secretariat Functionary (WEA / WDS) Login.* #NTRBharosaPension

*check list for Suomoto Caste Certificate verification in VRO APSEVA login*👇👇
💢 *వైఎస్ఆర్ షాది తోఫా పథకాన్ని దుల్హన్ చంద్రన్న పెళ్లి కానుక గా మార్పు*
🛑 *Regarding Pension Disbursement*
✓ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనాలి.
✓ ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదు. తప్పనిసరిగా ప్రతీ ఒక్క ఉద్యోగికి పెన్షన్లు మ్యాప్ చేయవలెను.
✓ ఇది ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇందులో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కావున అందరూ ఈ విషయాన్ని గమనించగలరు. #NTRBharosaPension

‼️ *Online and Offline Screen enabled for update additional staff in MPDO/MC Login*
*AP EDCET 2024*
*ఏపీ ఎడ్ సెట్ 2024 ఫలితాలు విడుదల*
*🔰ఫలితాల కొరకు*
👇🏻👇🏻👇🏻👇🏻
https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx
*🔰ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకునేందుకు*
👇🏻👇🏻👇🏻
https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetRankCard.aspx

🚨 *కోర్టు లో పిటిషన్ - వాలంటీర్ వ్యవస్థ రద్దు!? (లాయర్ రమాదేవి గారు)*
👇👇
https://youtu.be/hY07Y8GDuVw?si=A-7ghL0PI9qYkvii

AP Grama Volunteer Notification 2019.pdf
249.9 KB
AP Grama Volunteer First Notification 22.06.2019 👆👆
*అందరికీ గుడ్ ఈవెనింగ్ ఇప్పుడే పెన్షన్స్ పంపిణీ చేసే విషయమై కలెక్టర్ గారు webex తీసుకున్నారు. ఇందులో ముఖ్యమైన అంశాలు కొన్ని చెప్పారు. రేపటినుండి పెన్షన్ పంపిణీ చేయడంలో సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరూ ఒక్కొక్కరికి 50 చొప్పున పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పారు. ప్రతివారికి క్లస్టర్ వైస్ గా రేపు ఉదయం మ్యాపింగ్ చేయబడుతుంది అందరూ అంటే ఎనర్జీ అసిస్టెంట్ తో సహా రెండు రోజులు కచ్చితంగా పెన్షన్ పంపిణీ చేయాల్సిందే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు మా డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయి అని చెప్పడానికి అవకాశం లేదు ప్రతి ఒక్కరు సచివాలయంలో ఉన్న స్టాఫ్ అందరూ మరియు సరిపోని పక్షంలో పాఠశాలల జూనియర్ అసిస్టెంట్ ని కూడా తీసుకోవాలి. అంగన్వాడి టీచర్స్ ని కూడా తీసుకోవాలి వీరందరూ వారికి మ్యాపు చేయబడిన పేర్లకి పెన్షన్ పంపిణీ చేసి రసీదు కూడా వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది. కనుక మీరు అందరూ పించను పంపిణీ చేయు రెండు రోజులు ఉదయం 6 గంటలకే మొదలు పెట్టాలి ఒక్కొక్కరికి 50 మాత్రమే ఉంటాయి కనుక వీలైనంత త్వరగా వారికి అందజేయాల్సి ఉంది*
🚨 *అప్పుడు? ≈ ఇప్పుడు?*
1). మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాన్ననప్పుడే అలెర్ట్ అయ్యి మాకు వద్దు అని ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?
2). ప్రభుత్వ నోటిఫికేషన్/కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?
3). రిజర్వేషన్ల పాటించలేదని ఇప్పుడు అంటున్నారే (కేవలం అపోహ) అప్పుడు ఎందుకు అనలేదు, పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు?
4). ఈ వ్యవస్థ స్థాపించబడిన రెండు సంవత్సరాలు తరువాత సరిగ్గా 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలు అని మొదటగా ఒక మంత్రి ద్వారా వినబడినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
5). ప్రభుత్వ ఖజానా (CFMS ID) ద్వారా గౌరవేతనం ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?
6). COVID టైంలో సమయంలో ప్రభుత్వమే ఎలా చెపితే అలా చేస్తున్నప్పుడు., ఇంచుమించు 52 సారులు ఇంటింటికీ పోయి ఫీవర్ సర్వే చేసినప్పుడు, మస్క్ లు పంపిణీ, టాబ్లెట్ పంపిణీ, వ్యాక్సిన్ సర్వే,..etc దేశమంతా మమ్ములను గర్వించే విధముగా రాత్రి, పగలు అంటూ.... ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చెయ్యమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?
7). 400 పైగా సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీస్ లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
8). ప్రతీ నెలా 1వ తేదినే ఆలస్యం లేకుండా ఇంటింటా ఫించన్ పంపిణీ... వేరే జిల్లా, వేరే రాష్ట్రములో నున్న అక్కడకు వెళ్ళి మరి పంపిణీ చేసినప్పుడు.. అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
9). వరదలు సమయములో/ ముప్పు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినప్పుడు/వారికి రేషన్/టాబ్లెట్స్ పంపిణీ చేసినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
10). 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా మతం/పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు చేరవేసినప్పుడు అప్పుడు మా పై ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?
ఇంకా ఎన్నెన్నో విషయాలు.....
నాయకులరా... ప్రజలారా... ఆలోచించండి!!
న్యాయం తీర్చండి🙏

*🖋️ ELECTIONS -Sanction of One month Honorarium to the staff and officers involved in conduct of General Elections - 2024 - Information called for-Reg.*
🖋️ *సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది మరియు అధికారులకు ఒక నెల గౌరవ వేతనం మంజూరు చేయాలని జిల్లా ఎలక్షన్ అథారిటీలకు ఉత్తర్వులు జారీ చేసిన గౌ ||ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి వారు*

!! Active functionaries mapping to another secretariat !!
Surplus staff in secretariat can be mapped to another secretariat with below conditions.
1. Mapping is allowed only with in Mandal.
2. WEA /WDS functionary cannot be mapped to other secretariat.
3. Cluster mapped functionary cannot be mapped in another secretariat. #NTRBharosaPension
Surplus staff in secretariat can be mapped to another secretariat with below conditions.
1. Mapping is allowed only with in Mandal.
2. WEA /WDS functionary cannot be mapped to other secretariat.
3. Cluster mapped functionary cannot be mapped in another secretariat. #NTRBharosaPension
!! NTR Bharosa Pension Scheme !!
Dear All,,
1. Secretariat functionary can map in other secretariats within mandal/municipality provision enabled.
2. Please post any issue in cluster mapping.
3. Contact your bank branch and inform your demand of cash.
🟡 4. Pension Distribution Receipts enabled in WEA/WWDS login for printing. #NTRBharosaPension

🟡Dear All,
Option will be provided for mapping individual pensioner to secretariat staff for *"cluster not mapped cases"*
Team is working on it. We will update once completed. #NTRBharosaPension

*ఏడు శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వ నిర్ణయం..! నేడు పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.*