VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
NTRBharosaPensionSchemeV1.0New.apk
9.2 MB
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ 1.0 v APK* 👆👆#NTRBharosaPension
*పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు*

పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని కలెక్టర్లను CS నీరభ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. జులై 1న ఉ.6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, ఆరోజే 90% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని CS సూచించారు.
*SS Pension Site Update* :
Functionaries wise pensioner count and amount enabled in WEA/WDS SS PENSION login
Dear All,,

ఒక Staff కి 100 కంటే ఎక్కువ పింఛన్లు map చేసి వుంటే, అటువంటి WEAs login నందు,

Cluster Mapping To Secretariat Functionary మరియు Unmapped Pensioners Map To Secretariat Staff provisions re enable చేయడం జరిగింది.

కావున, వెంటనే check చేసుకొని ఒక staff కి 100 పింఛన్లు లోపు వచ్చే విధంగా map చేసుకోగలరు. #NTRBharosaPension
*⚧NTR భరోసా పెన్షన్ పథకం యాప్ 1.0 వెర్షన్ విడుదల అయినది.*

☀️ప్రస్తుతం ఈ యాప్ Apk ఫైల్ ద్వారా మాత్రమే షేర్ చేయబడినది.

☀️గూగుల్ ప్లే స్టోర్ లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

☀️ఈ యాప్ నందు సచివాలయ సిబ్బంది వారి యొక్క USER ID ద్వారా లాగిన్ అవ్వొచ్చు.

☀️అయితే యాప్ నందు లాగిన్ అయ్యాక ,ప్రస్తుతం Reports నందు పెన్షనర్ల యొక్క డేటా ఇంకా చూపించడం లేదు.null అని చూపిస్తున్నది.

☀️పూర్తి స్థాయిలో యాప్ అప్డేట్ అగుటకు మరి కొంత సమయం పడ్తుంది.అప్పటి వరకు వేచి ఉండగలరు.
*జూలై 2024 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option) #NTRBharosaPension APP ≈ WEA/ WDS లాగిన్ నందు update చేయడం జరిగింది.*

👇👇
[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 -  https://bit.ly/NTRpensionbharosaapplinks ]

[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 -  https://bit.ly/NTRpensionbharosaapplinks ]

సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి👆


√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
⭕ *GSWS Staff Note* :

NTR Bharosa Pension Scheme App లొ లాగిన్ అయ్యాక ఇంతకు ముందు ల పెన్షన్స్ మొత్తం అందరి ఫంక్షనరీస్ లాగిన్ లో డిస్ప్లే కావు. వారికి ఎవరిని అయితే టాగ్ చేసారో వారివి మాత్రమే డిస్ప్లే అవుతాయి గమనించగలరు. డిస్ప్లే అయిన వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వగలరు. #NTRBharosaPension
APP LINK👇👇

[ https://bit.ly/NTRpensionbharosaapplinks ]
✓ *కొన్ని సచివాలయాల్లో ఇంకా మ్యాపింగ్ పూర్తి కాని కారణంగా పెన్షన్ యాప్ నందు ఇంకా రిపోర్ట్స్ అప్డేట్ కాలేదు.*
✓ *ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు యాప్ లో అన్నీ వివరాలు అప్డేట్ అవుతాయి.* #NTRBharosaPension
All the PDs
Pension data ported in mobile app(except remap pending clusters)
Please ask to pension disbursement functionaries to login and check the list of pensioners with Pension Disbursement certificates.
If any login issues. please post ASAP. #NTRBharosaPension
*పెన్షన్ అప్డేట్*

✓ HCM లెటర్స్ ఈరోజు ఎంపీడీఓ/ MC కార్యాలయానికి పంపబడినవి. వాటిని సచివాలయం సిబ్బందికి అందిస్తారు.

✓ సచివాలయ సిబ్బంది రేపు(జులై 1) పింఛను పంపిణీ చేసేటప్పుడు పించనుదారులకు వీటిని తప్పనిసరిగా పంపిణీ చేయవలెను. #NTRBharosaPension
‼️ *జూలై ఫించన్ పంపిణీ లో వాలంటీర్లును వినియోగించుకోవచ్చా?* - 𝗡𝗢

జూలై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ≈ *సీఎస్‌ నీరబ్‌ కుమార్‌*
🛑 *రేపు(జూలై 1) తాడేపల్లి మండలం పెనుమాక లో స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.* #NTRBharosaPension 👏🙏
📱 *సీఎంకు సమస్యలు చెప్పుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్* : 7306299999
RBIS 2.9.7 App.apk
125.8 MB
🛑 *RBIS 2.9.7v* 👆
సచివాలయం సిబ్బంది మాత్రమే Install చేసుకొనగలరు

#NTRBharosaPension
NTRBharosaPensionSchemeV1.0New.apk
9.2 MB
🛑 *NTR భరోసా పెన్షన్ యాప్ 1.0v*👆
సచివాలయం సిబ్బంది మాత్రమే Install చేసుకొనగలరు.

#NTRBharosaPension
#NTRBharosaPension యాప్ రిపోర్ట్స్ అందరి సచివాలయం లాగిన్స్ కి ఎనేబుల్ అయ్యింది. రేపు ఉదయం 6:00 నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. 👏👍
🚨 *ఈరోజు(జూన్ 30) నిడదవోలులో మంత్రి మంత్రి కందుల దుర్గేష్ గారు వాలంటీర్ వ్యవస్థపై త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియపరిచారు.*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ

ప్రెస్ నోట్ (30.06.2024)

జూలై 1న ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల

- జూలై 2 నుండి దరఖాస్తుల స్వీకరణ.
- - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.ఈ సందర్భంగా ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ జూలై1న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

AP TET (JULY)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్,సిలబస్,ఆన్లైన్ విధానంలో (CBT) జరుగు పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలు అన్నీ https://cse.ap.gov.in/ వెబ్ సైట్ నందు ఉంచబడినవి.అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం తేదీ.02.07.2024 నుండి పైన తెలిపిన వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు. సహాయ సమాచారం కోసం కమిషనర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని కోరారు.

ఎస్.సురేష్ కుమార్
కమీషనర్, పాఠశాల విద్యాశాఖ,
ఆంధ్ర ప్రదేశ్,అమరావతి.
1️⃣. *జూలై 1వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్ళి మొదటి సారిగా పెన్షన్ పంపిణీ చేయనున్న 1.27 లక్షల గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు*

2️⃣. *మొదటి రోజే 95% పంపిణీ చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ ఆదేశం*

3️⃣. *పింఛన్ల పంపిణీకి రూ. 4,399.89 కోట్లు విడుదల*

4️⃣. *ఏ సిబ్బంది కూడా సచివాలయం దగ్గర ఇవ్వకూడదు/ పిలువకూడదు.., లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి ఇవ్వాలి. ఇందులో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు*

5️⃣. *లబ్ధిదారునికి పింఛను డబ్బులతో పాటు, రశీదు, సీఎం చంద్రబాబు రాసిన లేఖ ప్రతులను కూడ అందజేయాలి*

6️⃣. *పింఛన్ల పంపిణీపై ప్రతి రెండు సచివాలయాలకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వ నియమించింది.*

7️⃣. *వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలు*

8️⃣. *దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు*

9️⃣. *పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్*

🔟. *కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్* #NTRBharosaPension

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
CKDU PENSIONS కి మాత్రమే 15000 గమనించగలరు. టి.వి. లో వికలాంగులకు 15000 అని చెప్పారు అని ప్రజలు అడగవచ్చు. వారికి చెప్పవలసిన సమాధానం chronic kidney disease of uncertain etiology / uncertain cause కలిగిన వారికి మాత్రమే 15000 వచ్చును అని తెలియచేయవలెను #NTRBharosaPension