VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟢 *జూలై నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్*

*Link*👇👇

[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
దేశ చరిత్రలో సంచలనం.
ఓ రాష్టృముఖ్యమంత్రి ఓ పెద్ద వాలంటీర్ లా ఉదయం 6 గంటలకే ,ఇంటింటికి పించన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు
https://x.com/news_volunteer/status/1807591660190400954?s=19
🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(10:40am) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 29.87% ఫించన్ పంపిణీ పూర్తి.*
Dear All,

Still we are getting fluctuations from UIDAI server. Payments are happens slowly.

UIDAI team is working on it to restore to normal situation. Our tech team is coordinating with UIDAI team.

We will update once the authentication issues resolved. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పల్నాడు: మాచర్లలో సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్. పెన్షనర్ల దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడని ఆరోపణ. బాలునాయక్ పై ఫిర్యాదు చేసిన బాధితులు. నాయక్ ను సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ #NTRBharosaPension
‼️ *Salary Bills Status* : జూన్ నెల జీతాల బిల్లులు *Waiting for fund clearance* దశలో ఉన్నవి.
🔥 *మునుపు ప్రతి నెల ఫించన్ పంపిణీ లో వాలంటీర్లు 12:00pm కి ఇంచుమించుగా 85% to 90% వరకు పంపిణీ పూర్తి చేసేవారు... ఎలాంటి సర్వర్ సమస్యలున్న, అధికారులు నుండి ఒత్తిడినున్న, ఏమున్నప్పటికి...*

🛑 *నేడు సచివాలయం సిబ్బంది ద్వారా జరిగే ఈ పంపిణీలో 12:00pm కి 31.39% మాత్రమే ఫించన్ పంపిణీ అయ్యింది.*
#NTRBharosaPension

*Note* : స్టాఫ్ కాస్త స్పీడ్ గా ఉండాలి.
‼️ *UIDA issue resolved. Please start payment.*
🔴 *All Pension Disbursement Functionaries are requested to use FPS for authentication as advised by the UIDAI.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని YCP నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. *'ఇవాళ వాలంటీర్లు లేరు. పెన్షన్లు ఆగాయా? రెట్టింపైన పెన్షను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు. గతంలో 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి, రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు ఇస్తాం. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తాం*' అని పిఠాపురం సభలో వ్యాఖ్యా నించారు. ≈ డిప్యూటీ సిఎం

• *వాలంటీర్లు వ్యవస్థ ఇక ఉండదా!?* 🤔
• *వాలంటీర్లు ఒక ప్రైవేట్ సంస్థ!?*
🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(02:00pm) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 66.86% ఫించన్ పంపిణీ పూర్తి.*
‼️🔰Dear all,

*All users and pensioners attempts reset done* #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
‼️ *వాలంటీర్లు లంచగొండులు!?*

ప్రతి నియోకవర్గంలో వాలంటీర్లు ఇచ్చే ప్రతీ పెన్షన్ కి కనీసం 100/- కి తక్కువ కాకుండా 300/- ను పెన్షన్ పంపిణీ చేసేందుకు వారు తీసుకొనేవారు. దానిని లంచం అంటామో, చిన్న నజరానా అంటమో దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ≈ *డిప్యూటీ సిఎం*
seasonal diseases telugu letter.pdf
411.5 KB
*CPR&RD-SWM- త్రాగునీటి కాలుష్యము ద్వారా మరియు దోమల వ్యాప్తి ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి చేపట్టవలసిన చర్యలపై- సూచనలు- జారీ చేయుట గురించి.*👆
గతములో వాలంటీర్లు ప్రతీ పెన్షన్ కి కనీసం 100/- కి తక్కువ కాకుండా 300/- ఫించన్ ఇచ్చినందుకు లంచం/నజరానా తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యాలను పూర్తిగా ఖండిస్తున్నాం ❌
Anonymous Poll
81%
YES ≈ మా వాలంటీర్ తీసుకోలేదు
19%
NO ≈ మా వాలంటీర్ తీసుకున్నాడు
Dear All,

🟡 Pension  status ను,  SS Pensions_WEA login నందు *"Reports ->> R3.6 Pensioners Consolidated Search"* నందు పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్ లేదా పింఛను ఐడి ద్వారా status తెలుసుకోవచ్చు. గమనించగలరు.

🟡 కావున, WEAs అందరూ కూడా status కొరకు group నందు వివరాలు send చెయ్యవలసిన అవసరం లేదు. #NTRBharosaPension

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Attention of all MPDOs and MCs:

All the PS/WASs are instructed to collect all the pension receipts from the pension disbursement functionaries and keep them in safe custody for reconciliation and audit purpose..

This is a very important instruction and see that everybody should follow without fail..

అందరూ పంచాయతీ కార్యదర్శులు మీ యొక్క సచివాలయ సిబ్బంది పంపిణీ చేసిన పింఛన్లకు సంబంధించిన *పింఛను పంపిణీ రసీదులను* అందరి సిబ్బంది నుండి కలెక్ట్ చేసి మీ కార్యాలయంలో భద్రపరచలెను.

ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలెను. #NTRBharosaPension
ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయం తెలిసిందే