VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Service Charge.pdf
696.2 KB
అందరు వాలంటీర్లు మీకు పంపబడుతున్న మీసేవ సర్వీసుల చార్జిల వివరములు మీ గ్రామములో విస్తృతముగా ప్రచారము చేసి గౌ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారి ఆశయమైన సచివాలయ వ్యవస్థ ప్రజలకు చేరువలో ఉండునట్లుగా అన్ని సర్వీసులన్నీ మన సచివాలయములోనే అందుబాటులో ఉన్నాయన్న సంగతి ప్రజలకు తెలియచేయుచూ ఈ సర్వీసులు అందరికీ అందే విధముగా చూడవలసినదిగా కోరడమైనది

కమిషనరు & డైరక్టరు,
వాలంటీర్లు&సచివాలయ విభాగ శాఖ,
తాడేపల్లి,గుంటూరు జిల్లా
వలంటీర్లతో సహా ఎవరు అవినీతికి పాల్పడిన కఠిన చర్యలు - సచివాలయ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ గారు.
🎖️ 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
@VolunteerConnection
అందరు జాయింట్ కలెక్టర్లు(డెవలెప్ మెంట్),జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారులు,జిల్లాపంచాయతి అధికారులు మరియు మునిసిపల్ కమిషనర్లకు తెలియచేయునది ఏమనగా గౌ కమిషనర్ & డైరెక్టర్, వాలంటీర్లు & సచివాలయ శాఖ వారి ఆధ్వర్యములో హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ నందు ప్రత్యేకముగా మీడియా విభాగము ఏర్పాటుచేయబడినది వాలంటీర్లు & సచివాలయ వ్యవస్థపై ప్రతిరోజూ మీడియాలో వస్తున్న అనుకూల & వ్యతిరేక వార్తలు మరియు విజయ గాధలు మొదలగు వివరములు తప్పని సరిగా ఎప్పటి కప్పుడు మీరు కమిషనరు & డైరెక్టరువారికి పంపవలసినదిగా కోరడమైనది.సదరు సమాచారమును gswsmedia@gmail.com కు మంచి రెజల్యూషన్ కలిగిన ఫోటోలు వీడియోలు మరియు వార్తాపత్రికల క్లిప్పింగులు పంపవలసినదిగా కోరడమైనది. అదే విధముగా ప్రతికూల వార్తలపై తప్పనిసరిగా సంబంధిత సచివాలయ ఉద్యోగులు/యంపిడీఓలు/మునిసిపల్ కమిషనర్లు/సిఈఓ/డిపీఓ మరియు జాయింట్ కలెక్టరు(డెవలప్ మెంట్) వారిద్వారా కాలయాపన లేకుండా నివేదికలు పై తెలుపబడిన మైల్ నకు మాత్రమే పంప వలసినదిగా కోరడమైనది. సదరు వార్తలపై గౌ.కమిషనరు & డైరెక్టరు (వాలంటీర్లు & సచివాలయశాఖ), గౌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(వాలంటీర్లు & సచివాలయ శాఖ) వారు ఎప్పటికప్పుడు మరియు ప్రతి నెల వాలంటీర్లు & సచివాలయ శాఖ వ్యవస్థపై గౌ.ముఖ్యమంత్రి వారు ప్రత్యేకముగా సమీక్ష నిర్వహించున్నందున తప్పని సరిగా పై సమాచారములను వారికి మనము ఎప్పటికప్పుటు నివేదించవలసి ఉంటుంది.మన శాఖకు ప్రత్యేకముగా గౌ శ్రీ ఆర్.ధనుంజయ రెడ్డి గారు గౌరవ ,సలహాదారుగా ఉండి వారి బృందము కూడా ఎప్పటి కప్పుడు క్షేత్రస్థాయిలో ఈ వ్యవస్థపై పరిశీలన జరుపుతున్నందున ప్రాధమిక సమాచారమును ముందుగా మననుండి వచ్చేవిధముగా అందరూ ప్రత్యేకముగా ఈ విషయములో దృష్టిని పెట్టి ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయుటలో మీ పూర్తి సహకారము అందించవలసినదిగా కోరడమైనది.

కమిషనరు & డైరెక్టరు,
వాలంటీర్లు & సచివాలయ శాఖ
వలంటీర్లు ఉంటే చాలు
వలంటీర్లు ఉన్నారనే దైర్యం - @VolunteerConnection
వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం - @VolunteerConnection
🎥 డ్వాక్రా మహిళలకు ఇలా బయోమెట్రిక్ వేయకపోతే వైస్సార్ ఆసరా ఋణమాపీ డబ్బులు రావు :

🛑 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 : https://youtu.be/Ab73W_vKDxo
గ్రామ - వార్డు వాలంటీర్ యాప్
4𝙺+ 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴𝚁𝚂 𝐎𝐧 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 TᕼᗩᑎK YOᑌ ᗩᒪᒪ
✵✵✵✵✵✵✵✵✵✵✵✵✵✵✵
మన యూట్యూబ్ ఛానల్ ను ఇంకా ఎవరైనా సబ్స్క్రిబ్ చేసుకొకపోతే ఇప్పుడే సబ్స్క్రిబ్ చేసుకొని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 🔔

➪ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఇప్పుడే చేసుకొనగలరు. ☟︎︎︎
𝗟𝗜𝗡𝗞 : https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
🛑 వైస్సార్ ఆసరా కు సంబంధించిన ఫైల్స్ & యాప్ :

http://www.mediafire.com/folder/gmyxkrd9s2jir/వైస్సార్+ఆసరా+-+Volunteer+Connection
🍂 డ్వాక్రా మహిళల బయోమెట్రిక్ తీసుకొనుటకు 𝐒𝐄𝐑𝐏-𝐒𝐇𝐆 యాప్ 2.2v :

http://www.mediafire.com/file/0e5lc6op5aqv988/RRCAPP_V2.2.apk/file
🛑 వైస్సార్ చేయూత జీవో & న్యూ అప్డేట్!???

*𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴*

𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/hv4-GN4DFHk
This media is not supported in your browser
VIEW IN TELEGRAM