🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(09:00pm) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 95.01% ఫించన్ పంపిణీ పూర్తి.*
🌨️ *తిరుపతిలో మరో 1 గంటలో భారీ వర్షం.. అన్నమయ్య, తిరుపతి జిల్లాలను కప్పేస్తున్న భారీ మేఘాలు*
🛑 *ఫ్లాష్... ఫ్లాష్.... ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు మరియు పెన్షన్ లను 2 వ తేదీ లోగా (మంగళవారం) వెంటనే జమ చేయాలనీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారిచేసారు. ఖజానా కు మంగళవారం 5 వేలు కోట్లు అప్పుగా జమ కానుండడం చేత మొదట జీతాలు చెల్లంచాలి అని నిర్ణయిoచారు*
🟡 All unmapped and not started clusters pensions will be enabled to WEA/ WWDS login for payment. #NTRBharosaPension
‼️ all WEA/ WWDS group members Thanks to all the village/ ward secretarit functionaries and their team for achieving 95% disbursement of NTR Bharosa Pensions in one day.
‼️ The Government has proposed to complete the left-over pension disbursement on 2nd July,2024 by 11.00 AM.
‼️ Please ensure that left-over pension disbursement shall start at 6.00 am on 2nd July,2024. #NTRBharosaPension

తెలంగాణ_సీఎం_కి_లేఖ_రాసిన_ఏపీ_సీఎం.jpg
159.7 KB
ఈనెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దాం. ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. విభజన జరిగి పదేళ్లు అయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. - *ఏపీ సీఎం చంద్రబాబు*
🛑 *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది దయచేసి మిగిలిపోయిన పింఛన్లు పంపిణీ చేయుటకు ఈరోజు(జూలై 2న) ఉదయం 06:00 గంటలకు ప్రారంభించి ఉదయం 11:00 గంటలు లోపే పూర్తి చేయాలని సూచించడం జరిగింది. ఈరోజు చివరి తేది గమనించగలరు* #NTRBharosaPension
*నేడు కాకినాడ జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన* కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూ ఎస్, అటవీ, పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూ నిర్వహించనున్న పవన్. పెండింగ్ ప్రాజెక్టులు, శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్. సాయంత్రం *గొల్లప్రోలులోని* తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పవన్
⭕ "ఆంధ్రప్రదేశ్ లో గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఉంటే మంచిదా...? లేకపోతే మంచిదా...? (అధికారుల వ్యాఖ్యాలు బట్టి అభిప్రాయ సేకరణ...)
Anonymous Poll
83%
100% ఉండాలి
17%
100% వద్దు
*RBIS లో ఎంప్లాయిస్ ఎన్రోల్మెంట్ అయిన తరువాత RBIS TEAM వారు అప్రూవల్ చేయాలి ఆ తర్వాత ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ లాగిన్ లో అప్రూవ్ చేసిన తరవాత పేమెంట్ చేయవచ్చు. అందరు గమనించగలరు*
❗*RBIS APP లాగిన్ లేని వారు "SIGN UP" అవ్వగలరు.*
*USER ID:* సంబధిత స్టాఫ్ ఏ "USER ID" తో PENSION APP లాగిన్ అయ్యారో అదే USER ID ఎంటర్ చేసి SIGN UP అవ్వగలరు. #NTRBharosaPension
❗*RBIS APP లాగిన్ లేని వారు "SIGN UP" అవ్వగలరు.*
*USER ID:* సంబధిత స్టాఫ్ ఏ "USER ID" తో PENSION APP లాగిన్ అయ్యారో అదే USER ID ఎంటర్ చేసి SIGN UP అవ్వగలరు. #NTRBharosaPension
*RBIS Update*
👉 పంపిణీ చేయకుండా మిగిలిన పింఛన్లు అన్నీ RBIS యాప్ నందు Enrollment కొరకు enable అయ్యాయి.
👉 RBI యాప్ నందు Enrollemt ఆప్షన్ కి వెళ్లి Refresh చేస్తే Pensioners లిస్ట్ అప్డేట్ అవుతుంది
👉 వీరిలో NTR భరోసా పెన్షన్ యాప్ ద్వారా బయోమెట్రిక్/ Face ద్వారా చెల్లించుటకు వీలు కాని (*బయోమెట్రిక్ ఫెయిల్యూర్*) అయిన వారికి RBIS యాప్ నందు కొత్తగా Enrollment చేసి,payment చేయవలెను.
👉 బయోమెట్రిక్/ Face ద్వారా చెల్లించుటకు వీలు అయ్యే వారికి పెన్షన్ యాప్ ద్వారానే payments పూర్తి చేసుకోవలెను. #NTRBharosaPension

🟡 *పెన్షన్ యాప్ నందు పంపిణీ చేయకుండా మిగిలిన పెన్షన్లు అన్నీ అందరి సచివాలయ ఉద్యోగుల లాగిన్ నందు ఉన్న పేమెంట్ కొరకు ENABLE అయ్యాయి.* #NTRBharosaPension
సచివాలయ_సెక్రటరీ_హైడ్రామా.jpg
105.9 KB
కడప జిల్లా లో పెన్షన్ సొమ్ము దొంగలించారంటూ ప్రొద్దుటూరులో *సచివాలయ సెక్రటరీ హైడ్రామా*. వ్యసనాలకు లోనై పెన్షన్ సొమ్ము 4 లక్షలు సొంతానికి వాడుకున్న *ఏడవ వార్డు సచివాలయ సెక్రెటరీ మురళీమోహన్*. శనివారం మధ్యాహ్నమే పెన్షన్ సొమ్మును ఇంటికి తీసుకెళ్లిన మురళీమోహన్. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన వైనం. సెకరెటరీ సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ. పోలీసులు కేసు నమోదు. విచారణ చేస్తున్న డిఎస్పి మురళీధర్.
√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
⭕ *పింఛను నగదుతో పంచాయతీ కార్యదర్శి పరారీ?*
పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం *లంకలకోడేరులో పంచాయతీ రెండో కార్యదర్శిగా బి.రాము* పనిచేస్తున్నారు. ఆదివారం పింఛను సొమ్మును రూ.2,50,500 ఆయన తీసుకున్నారు. సోమవారం ఉదయం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా విధులకు కూడా హాజరు కాలేదు. దీంతో పింఛన్ల పంపిణీ కూడా ఆగిపోయింది. మరో పంచా యతీ కార్యదర్శి రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.
• Source: ఈనాడు 02.07.24

Schedule of AP TET JULY 2024.jpg
162.9 KB
Schedule of AP TET JULY 2024👆
🛑 *All unpaid pensions will be automatically moved for RBIS payment after failure of 3 Finger / Iris and 3 Aadhar Face attempts* #NTRBharosaPension