🔵 *జీతం బిల్లు ఇప్పుడే e -Kuber కి వెళ్ళింది. ఈ రాత్రి కి జమ కావచ్చు*
G O Rt No 1160 dt 02 07 2024.pdf
408.6 KB
ఏపీలో పలువురు కలెక్టర్లు బదిలీ
🚨 *మహిళా పోలీసులందరూ గమనించండి రేపు అనగా 03-07-2024వ తేదీన వాలంటీర్లు అందరూ చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టినారు ఆ చలో విజయవాడ ప్రోగ్రాంకు ఎటువంటి పర్మిషన్లు లేవు కాబట్టి అందరూ కూడా మీ యొక్క పరిధిలోని గ్రామ వాలంటీర్లు అందరికీ వెళ్ళవద్దని ఒకవేళ వెళితే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకుంటారని ప్రతి ఒక్క వాలంటీర్ కి తెలియపరచవలసిందిగా అధికారులు ఉత్తర్వులు మీకు తెలియపరుస్తున్నాము*
✓ మైలవరం పింఛన్ల పంపిణీలో వీఆర్వో చేతివాటం.
✓ ఏడుగురికి సంబంధించిన రూ.18 వేలు సొంతానికి వాడుకున్నాడు.
✓ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు

🔴 *గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో బాధ్యత!*
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తోన్న ప్రభుత్వం వారికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. APSSDC, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో *గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే* అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు.

⭕ *వలంటీర్లను ఏం చేద్దాం!*
వలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పుచేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. *మూడేళ్లకు మించి వలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి మూడేళ్లకు కొత్తవారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది.* ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకొనే మార్గం చూపించాలని అందులో సూచించారు. ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పుచేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
*పరిశీలనలో ఉన్న కొన్ని ప్రతిపాదనలివీ*
వలంటీర్ల పేరు మార్చి *గ్రామ సేవక్, వార్డు సేవక్‌గా* మార్చాలి. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలి. వలంటీర్ల వేతనం రూ.పది వేలకు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారు. *ఇకపై ప్రతి వంద ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉంది.*
• Source : ఆంధ్రజ్యోతి 03.07.24
√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️
సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *08 జూలై 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి.

VOLUNTEER 🤝 CONNECTION pinned «⭕ *వలంటీర్లను ఏం చేద్దాం!* వలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పుచేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వలంటీర్ల కొనసాగింపుపై…»
🚨 *వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి: డీవైఎఫ్ఎ*
ప్రజలకు అందుబాటులో ఉండి వారి సంక్షేమానికి పనిచేస్తున్న వలం టీర్లను కొనసాగించాలని, *రాజీనామా చేసిన వలంటీర్లను సైతం విధుల్లోకి తీసుకోవాలని* భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఎ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మం గళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజ లకు సంక్షేమ పథకాలు అందించడంలో వలం టీర్ల కృషి కీలకమని తెలిపారు. రాష్ట్రంలో నిరు ద్యోగం విలయతాండవం చేస్తోందని, ఇప్పు డు ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే మరింత దయనీయంగా మారుతుందన్నారు.
• Source: సాక్షి 03.07.24
🚨 *వలంటీరు వ్యవస్థను కొనసాగించాలి డివైఎఫ్ఎ*
ప్రజలకు అందుబాటులో ఉండి వారి సంక్షేమం గురించి పనిచేస్తున్న వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని డివైఎస్ఐ రాష్ట్ర కమిటీ కోరింది. *రాజీనామా చేసిన వారిని సైతం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న మంగళవారం ఒక ప్రకటనలో కోరారు*. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వలంటీరు వ్యవస్థను రద్దు చేస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి ఇప్పటి వరకు వారికి ఎటువంటి విధులు అప్పగించలేదని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వలంటీర్ల కృషి కీలకమైందని, కరోనా సమయంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని నాయకుల ఒత్తిడితో లక్షకు పైగా వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని కోరారు. వలంటీర్లలో అత్యధిక మంది యువతే ఉన్నారని, వారికి అన్యాయం చేయొద్దని అన్నారు. *విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.*
• Source : ప్రజాశక్తి 03.07.24

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి నిమ్మల స్పందన ఇదే..!
వాలంటీర్లను కొనసాగిస్తారా..? లేదా..? అనే దానిపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కూటమి ప్రభుత్వంలోనూ వాలంటీర్లను కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు. అయితే.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడమా..? లేదా ప్రజలకు మేలు చేసేలా వారిని ఎలా వినియోగించుకోవాలో చర్చలు నడుస్తున్నాయన్నారు.

🛑 *ఇవాళ వాలంటీర్లు చలో విజయవాడ కార్యక్రమం!!*
వాలంటీర్లకు ముందస్తుగా పోలీసుల నోటీసులు.
వాలంటీర్ల చలో విజయవాడ అనుమతి లేదంటున్న పోలీసులు.👇
https://x.com/news_volunteer/status/1808357203063329207?t=jpZ_G3p5L9VwgGMYsO2xpg&s=19

Dear All,
🟡 2024 June month ≈ "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.
☑️ Please check now., #NTRBharosaPension