VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాలి*

*❇️APCPDCL : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్ ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి.*

*డిస్కం వెబ్సైట్
https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి*

*♻️APEPDCL : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధి లోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.*

*డిస్కం వెబ్సైట్
apeastempower.com ద్వారా బిల్లులు చెల్లించాలి.*

*❇️APSPDCL : ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియో గదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్/వెబ్సైట్
www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.*

🚨 *UPI పేమెంట్ ద్వారా ఇక కరెంటు బిల్లు చెల్లించడానికి వీలు కాదు.*
ఈనెల 28న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను పాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి.
వలంటీర్ల_చలో_విజయవాడ_పోలీసులతో_కట్టడి.jpg
119.9 KB
వలంటీర్ 'చలో విజయవాడ' పోలీసులతో కట్టడి
టెట్,_మెగా_డీఎస్సీ_సన్నద్ధతకు_సమయం_పెంపు.jpg
63.6 KB
టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం పెంపు
గ్రూప్_2_మెయిన్స్_వాయిదా.jpg
44.6 KB
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
🛑 *APTET JULY 2024*

👉 *APTET ఫీజు చెల్లించుట కొరకు*

👇🏻👇🏻👇🏻
https://aptet.apcfss.in/TETPaymentForm.do

👉 *APTET ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు*

👇🏻👇🏻👇🏻👇🏻

https://aptet.apcfss.in/CandidateLogin.do

🛑 *APTET అధికారిక వెబ్సైట్*

https://aptet.apcfss.in/

🛑 *ఫీజు చెల్లించుటకు చివరి తేదీ* :16-07-2024

🛑 *ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ* 17-07-2024

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
వాలంటీర్లుకు ఈ నెల గౌరవవేతనం క్రెడిట్ అయ్యిందా?
Anonymous Poll
11%
𝗬𝗘𝗦
89%
𝗡𝗢
VOLUNTEER 🤝 CONNECTION
వాలంటీర్లుకు ఈ నెల గౌరవవేతనం క్రెడిట్ అయ్యిందా?
"𝗬𝗘𝗦" అని పెట్టే వారందరూ FAKE సభ్యులని గుర్తించగలరు. ఇలా ఎంత మంది ఉంటారో చివరి వరకు చూద్దాం. (వాలంటీర్లు కాదు)
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లుకు ఈ నెల జీతాలు వేస్తారా?*
🛑 *Microsoft team is working on APSEVA portal issue. Will be resolved in 1 or 2 days. Till then portal will work slowly.*
*INTERMEDIATE STUDENTS eKYC*

నవశకం వెబ్సైట్ నందు WEA లాగిన్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న SC విద్యార్థుల పేర్లు *Aadhar Authentication* అనే ఆప్షన్ ఇవ్వబడినది.

ముందుగా WEA లు లాగిన్ అయ్యి *Intermediate Services* మీద క్లిక్ చేస్తే *Aadhar Authentication for Intermediate Students* ఆప్షన్ చూపిస్తుంది.

దాని మీద క్లిక్ చేస్తే స్టూడెంట్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.

అందులో *Whether Student Interested* అనే ఆప్షన్ దగ్గర *Yes* పెడితే విద్యార్థుల వివరాలు ఓపెన్ అవుతాయి.
Select Device దగ్గర మీ యొక్క బయోమెట్రిక్ డివైజ్ ను సెలెక్ట్ చేసి విద్యార్థి దగ్గర బయోమెట్రిక్ వేయించవలెను.

*🔰గమనిక*: *ఇది కేవలం ఇంటర్మీడియట్ చదువుతున్న SC విద్యార్థులకు మాత్రమే*
💭 ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం వంటి అంశాలపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం
VOLUNTEER 🤝 CONNECTION
*INTERMEDIATE STUDENTS eKYC* నవశకం వెబ్సైట్ నందు WEA లాగిన్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న SC విద్యార్థుల పేర్లు *Aadhar Authentication* అనే ఆప్షన్ ఇవ్వబడినది. ముందుగా WEA లు లాగిన్ అయ్యి *Intermediate Services* మీద క్లిక్ చేస్తే *Aadhar Authentication for Intermediate…
*Intermediate Students Aadhar Authentication**

• ఇతర సచివాలయాలకి విద్యార్థుల యొక్క eKYC కూడా పూర్తి చేసేందుకుగాను నవశకం వెబ్సైట్ WEA ల లాగిన్స్ నందు *Search* option ఇవ్వబడినది.

• విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసి ekyc పూర్తి చేయించవచ్చు
⛈ *శ్రీకాకుళం, పార్వతీపురంలో ప్రస్తుతం వర్షం పడుతుంది. మరో 2 గంటల్లో మరింతగా విస్తరించనుంది. విజయనగరంలోనూ అలర్ట్*
APPSC Paper Code 170.jpg
140.2 KB
*♻️APPSC*

*✅DEPARTMENT TESTS DATES*

*Paper Code:170-Department test for Welfare and Education Assistants (Social Welfare department)*

*Exam Date:* 02-08-2024
APPSC Department Tests info.jpg
61 KB
*🟡APPSC Department Tests info*

☀️డిపార్ట్మెంట్ టెస్టుల రోజు వారీ పరీక్షల తేదీలు APPSC వెబ్సైట్ లో కలవు.

☀️ఈ పరీక్షలు 28-07-2024 నుండి 02-08-2024 వరకు జరుగును.

♻️మరిన్ని వివరాలకు
👇🏻👇🏻
psc.ap.gov.in
🚨 *BIG BRAKING*

👉 రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు. విచారణకి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

‼️ *ఉదాహరణకు* ఆధార్ లో వయస్సు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందటం..

👉 కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారు.

👉 బాధ్యులైన అధికారులు ఇప్పటికైన చర్యలు తీసుకోకపోతే బారీగా మండలస్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

👉 పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నారు. #NTRBharosaPension

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
డిపార్ట్మెంటమెంటల్_టెస్ట్_Time_Table_.pdf
502.1 KB
డిపార్ట్మెంటమెంటల్ టెస్ట్ Time Table