మా 2లక్షల 60వేల మంది నిరుద్యోగులను(రాజీనామా చేసిన వారిని/ చెయ్యని వారిని) యందు దయచూపి, మా కష్టాలు గుర్తించి, ఈ వ్యవస్థను కొనసాగించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా విజ్ఞప్తిᵛᶜ. 🙏
√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ ఛానల్*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

VOLUNTEER 🤝 CONNECTION
మా 2లక్షల 60వేల మంది నిరుద్యోగులను(రాజీనామా చేసిన వారిని/ చెయ్యని వారిని) యందు దయచూపి, మా కష్టాలు గుర్తించి, ఈ వ్యవస్థను కొనసాగించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా విజ్ఞప్తిᵛᶜ. 🙏 √ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ ఛానల్*👇 https://whatsapp.com/channel/…
👆👆వాట్సప్ లింక్ లో👇👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x/1533
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x/1533
VOLUNTEER 🤝 CONNECTION
💥 *గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి నేటివరకు(2023-24) ఆయా సెక్రటరీలకు సంబంధించి మేము ప్రజలకు చేసిన పనులుᵛᶜ* 🔵 "𝗡𝗮𝘃𝗮𝘀𝗮𝗸𝗮𝗺 𝗦𝘂𝗿𝘃𝗲𝘆" - మాకు కేటాయించిన 60 లేదా 100 ఇండ్లకు.. మేము ఇంటింటికి వెళ్లి, ప్రతి యొక్క వ్యక్తి పూర్తి సమాచారం మొదటగా సేకరించాము…
🛑 *Twitter Post Link* 👇👇
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19
*సీఎం గారికి, డిప్యూటీ సిఎం గారికి గ్రామ/ వార్డు వాలంటీర్లు యొక్క మనవి* 🙏

🚨 ఇప్పటి వరకు గ్రామ వార్డు వాలంటీర్లు చేసే పనులు గూర్చి ట్విట్టర్ లో షేర్ చేసిన వాటిని *REPOST & QUOTE చేస్తేనే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది* మన పోస్ట్ ను copy & Paste చేసి తమ వెబ్సైట్ పెట్టుకొని ఆయా లింక్స్ షేర్ చేయడం వలన ట్రెండ్ అవ్వదు.
*Twitter Post*👇🏿
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19
*Twitter Post*👇🏿
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
‼️ మీ ట్విట్టర్/ X అకౌంట్ నుండి మన Post ను *Quote/ Repost చేసే విధానం.* ఇలా ఒక్కొక్కరు ఎన్నైనా చేయచ్చు. అలా ఎన్ని చేస్తే అంత ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.
✓ ncbn & PawanKalyan గారికి ట్యాగ్ చేస్తూ quote చేయండి
✓ *ట్విట్టర్/ x పోస్ట్ లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19
*ఉదాహరణకు చెప్పడం జరిగింది Quote లో మీ అభిప్రాయం షేర్ చేయవచ్చు*👆🏿👆🏿

*Urgent*
*NTR Pensions - 'Death marking' of the deceased beneficiary*
*NTR Pensions లబ్ధిదారులు ఎవరైనా చనిపోయి ఉంటే వారిని SS Pensions యాప్ నందు వెల్ఫేర్, పంచాయతీ సెక్రెటరీ మరియు MPDO/MC లాగిన్ లలో వెంటనే death marking ప్రక్రియ ను పూర్తి చేయవలెను.*
*Death Marking పూర్తి చేయని మూలంగా మనం పంపిణీ చేసిన పెన్షన్ల పురోగతి రిపోర్ట్ నందు తక్కువగా చూపబడుతుంది. కావున వెంటనే Death Marking పూర్తి చేయవలెనని కోరడమైనది.*
*For PD DRDA & District GSWS Officer* #NTRBharosaPension

*వాలంటీర్లుకు జరిగిన అన్యాయాన్ని #NHRC న్యూఢిల్లీ లో కూడా వేయడం జరిగింది - న్యాయవాది. పైడి విశ్వేశ్వరరావు గారు*👆
Increment info :
జులై నెల లో ఇంక్రిమెంట్ ఉన్నది గమనించగలరు. ఎవరికి అయితే 30.06.2022 న ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి ఎటువంటి సమస్యలు లేని వారు అనగా (లీవ్స్ మరియు సస్పెన్షన్స్ లేని వారికి మాత్రమే) వర్తిస్తుంది. ముందుగా ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ వచ్చిన తరువాత నిధి పోర్టల్ లో మాస్టర్ డేటా లో చేంజ్ ఇన్ పే ఈవెంట్ లో మీ యొక్క సి.ఎఫ్. ఎం. యస్ లేదా హెచ్.ఆర్.ఎం. యస్ ద్వారా మీ ఫ్యూచర్ పే చేంజ్ చేసి డి.డి.ఓ తో బయోమెట్రిక్ వెపించవలెను. తదుపరి ఎంప్లాయ్ అపుడేషన్ లో కూడా మీ యొక్క వివరాలు సేవ్ చేయవలెను గమనించగలరు

జులై 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్నిచోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు ₹20, సీనరేజ్ కింద టన్నుకు ₹88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది.
కృత్రిమ_కాలు_ఉచిత_పంపిణీ.jpg
99.3 KB
*తిరుపతి నందు కృత్రిమ కాలు ఉచిత పంపిణీ*
Media is too big
VIEW IN TELEGRAM
వాలంటీర్లు కొనసాగింపు ఉంటుందా? లేదా?
🚨 *వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను "రైతు సేవా కేంద్రాలుగా" పేరు మారుస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది*
రూ10_లక్షలకు_పెరగనున్నఆయుష్మాన్_ఆరోగ్య_బీమా.jpg
125.3 KB
రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా
*Please capture undisbursed reasons so as to submit to Government* #NTRBharosaPension
*పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఇంటర్ కోర్స్ లో చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ*
*GSWS Emoyees Annual Increment Update in Herb portal*
👉 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 01.07.2023 నుండి బేసిక్ పే రూ.23120/- తో శాలరీ పొందుతూ ఎలాంటి సర్వీస్ బ్రేక్ లేని వారికి 01 జులై 2024 నుండి రెండవ వార్షిక ఇంక్రిమెంట్ వస్తుంది.
👉 Annual increment అప్డేట్ చేయుటకు గాను ముందుగా ఉద్యోగికి తప్పనిసరిగా వారి యొక్క Line Department నుండి ఇంక్రిమెంట్ జారీ చేస్తూ ప్రొసీడింగ్స్ కాపీ, అలాగే ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ ఫారం 49 ఉండాలి.
👉 అవి ఉన్న వారికి సంబందిత DDO లు వారి యొక్క HERB లాగిన్ లో ఉద్యోగి యొక్క Annual ఇంక్రిమెంట్ అప్డేట్ చేస్తారు.
🛑 *HERB పోర్టల్ DDO లాగిన్ నందు Annual increment అప్డేట్ చేసే విధానం*
👉 ముందుగా HR& PR నందు Others Tile నందు ఉన్న *Employee Updation* ఆప్షన్ లో *Earnings and Deduction* నందు Increment month ను *July* గా సెలెక్ట్ చేసి DDO యొక్క biometric authentication ద్వారా Confirm చేయాలి.
👉 *Master Data* నందు *Change in pay events* నందు Employee యొక్క CFMS ID/HRMS ID ఎంటర్ చేస్తే ఉద్యోగి యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి.
👉 *Nature of Pay change* నందు మొదటి option *increment* అని సెలెక్ట్ చేయాలి.తర్వాత *Type of events* దగ్గర *Annual increment* సెలెక్ట్ చేసుకొని *Future pay* గా 23780/- సెలెక్ట్ చేసుకొని(గ్రేడ్ 5 PS లకు 24500/-) గా సెలెక్ట్ చేసి, *With effect from* దగ్గర 01.07.2024 గా ఎంటర్ చేయాలి.
👉 Date of next increment దగ్గర 01.07.2025 గా ఎంటర్ చేసి save చేసి డీడీఓ బయోమెట్రిక్ వేయించాలి.
👉 ఇప్పుడు మీ బేసిక్ పే Change అవుతుంది.
ఇలా ఒక్కొక్క Employee కి increment అప్డేట్ చేయవలెను.
💥 *ముఖ్య గమనిక*
Employee updation నందు Increment month ను DDO బయోమెట్రిక్ ద్వారా confirm చేయకుండా. Change in pay events option లోకి వెళ్తే *Some thing went wrong Please try again* అనే error వస్తుంది.
👉 ఇంక్రిమెంట్ sanction చేసిన వారికి మాత్రమే Herb పోర్టల్ లో డీడీఓ అప్డేట్ చేయాలి.
👉 జీతాల బిల్స్ తో పాటు ఈ increment sanction ఆర్డర్స్ ను,Form 49(Certificate of Increment) ను ఈనెల శాలరీ బిల్ నందు CFMS వెబ్సైట్ లో అప్లోడ్ చేయవలెను.

🚨 వాలంటీర్లు తరుపున పోరాటం చేస్తున్న *న్యాయవాది. పైడి విశ్వేశ్వరరావు గారు* ఈ మంగళవారం, బుధవారం అనగా జూలై 9న, 10న అమరావతి హైకోర్టు నందు(వెలగపూడి) ఉంటారని, ఎవరైనా వాలంటీర్లు కలవాలని అనుకుంటే వచ్చి ఆయన్ను కలవచ్చు అని తెలపడం జరిగింది.
🕛 *సమయం* : 11:30am to 12:00pm
📅 *తేది* : జూలై 9, 10
📍 *లొకేషన్ లింక్* 👇
https://g.co/kgs/Jki82mN
🕛 *సమయం* : 11:30am to 12:00pm
📅 *తేది* : జూలై 9, 10
📍 *లొకేషన్ లింక్* 👇
https://g.co/kgs/Jki82mN
🛑 *జూన్ నెల రెగ్యులర్ బిల్ ఎవరికైతే సబ్మిట్ కాలేదో అటువంటి వాలంటీర్లుకు సప్లిమెంటరీ శాలరీ బిల్ గా - జూన్ 2024 నెలది పెడుతున్నారు. అందరూ గమనించగలరు. మీ నిధి యాప్ లో చెక్ చేసుకొనగలరు* #NIDHI