VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *గత నెలలో గ్రామ/ వార్డు వాలంటీర్ల రెగ్యులర్ Honorarium బిల్ సబ్మిట్ చేయని వారికి ప్రస్తుతం సప్లిమెంటరీ బిల్లులు ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా ఉంటే Honorarium bills సబ్మిట్ చేసుకోగలరు.*
🔴 *నీట్ పై విచారణను గురువారానికి(జూలై 11) వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ బెంచ్*
*ఏపీ టెట్ కొత్త షెడ్యూల్*

✓ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✓ ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✓ ఆన్లైన్ మాక్స్టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి
✓ పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✓ ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4న
✓ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
✓ తుది కీ విడుదల: అక్టోబర్ 27
✓ ఫలితాలు విడుదల: నవంబర్ 2న
sandpolicy go dt 08 07 24001.pdf
4.7 MB
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కొత్త ఇసుక పాలసీను రూపొందిస్తూ ప్రభుత్వం ఖరారు చేసిన విధివిధానాల జీవో👆👆
VOLUNTEER 🤝 CONNECTION
*Chandranna Bima Login Link* 👇👇 https://chandrannabima.ap.gov.in/login.aspx #ChandrannaBima
💭 *చంద్రన్న బీమా పోర్టల్ వర్క్ అవుతుంది. చనిపోయిన వారు ఎవరైనా ఉంటే బీమా పోర్టల్ నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.* #ChandrannaBima
🟣 *చంద్రన్న బీమా 1లక్ష/ సహజ డెత్ క్లెయిమ్ ఫారం*

*PDF Link*👇

https://shorturl.at/IB23x

*అందరికీ విన్నపం క్లెయిమ్ డాక్యుమెంట్ పాతది కాకుండా చంద్రన్న బీమా పేరుతో ఉన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి.* #ChandrannaBima
🟣 *చంద్రన్న బీమా 5లక్షల/ ప్రమాద డెత్/ అంగవైకల్యం రిలీఫ్ ఫారం*

*PDF Link*👇

https://shorturl.at/znWjB

*అందరికీ విన్నపం క్లెయిమ్ డాక్యుమెంట్ పాతది కాకుండా చంద్రన్న బీమా పేరుతో ఉన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి.* #ChandrannaBima
‼️ *ముఖ్య గమనిక* :

✓ చంద్రన్న భీమా కు సంబందించి WEA/ WWDs లకు సంబందించిన అన్ని లాగిన్స్ ఈ రోజు(జూలై 8) నుండి ఏనేబుల్ చేయడం జరిగినది అని GSWS డిపార్ట్మెంట్ వారు తెలియజేసినారు.

✓ 30.06.2024 వరకు అర్హత ఉన్న సహజ/ ప్రమాద మరణములకు సంబందించిన క్లెయిములను అప్లోడ్ చేయవలసినదిగా తెలియపర్చారు.

✓ నమోదు చేసే క్లెయిములు అన్ని పాతవి అయినందున "Funeral Charges" లేకుండా పూర్తి మొత్తం నకు క్లెయిములు నమోదు చేయవలసినదిగా కోరినారు.

✓ 01.07.2024 నుంచి క్లెయిముల నమోదు విషయం త్వరలో తెలియ జేయడం జరుగుతుంది అని తెలియపర్చారు.

✓ అప్లోడ్ చేసే అన్ని క్లెయిము ఫార్మ్స్ పై చంద్రన్న భీమా అని మాత్రమే ఉండాలి.

📍 *సహజ డెత్ క్లెయిమ్ ఫారం*
https://shorturl.at/IB23x

📍 *ప్రమాద డెత్ క్లెయిమ్ ఫారం*
https://shorturl.at/znWjB

✓ కావున పై విషయంలు WEA/ WWDS లకు తెలియజేసి 30.06.2024 తేదీ వరకు భీమా నందు బ్రెడ్ ఏర్నర్ గా నమోదు అయి చనిపోయిన (సహజ/ ప్రమాద) వారి క్లెయిములు నమోదు చేయుటకు ఆదేశాలు జారీ చేయవలసినదిగా MPDO/Mmunicipal Commissioners లను కోరడం అయినది. #ChandrannaBima

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*// YSR BIMA Portal WEA login credentials //*

*The SERP has created login credentials to all WEAs. Then click on login in YSR Bima portal enter your username and password*.

*User Id::* Secretariat Code
*Default Password::* wea#$59234 #ChandrannaBima
‼️ *చంద్రన్న బీమా వెబ్‌సైట్ ప్రారంభించబడింది. దయచేసి 16.3.2024 నుండి 30.6.2024 మధ్య జరిగే క్లయిమ్‌లను వెంటనే అప్‌లోడ్ చేయడానికి అన్ని WEAలు/ WWDSకి తెలియజేయండి.* #ChandrannaBima
*చంద్రన్న బీమా క్లారిఫికేషన్*

✓ 2023-24 సంవత్సరానికి గాను బీమా నమోదు జూన్ 2023లో నమోదు చేశారు.

✓ సం. 2023-24 బీమా 01-07-2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ బీమా గడువు 30.06.2024తో ముగుస్తుంది.

✓ చంద్రన్న బీమా లో క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ కొరకు 30.06.2024 వరకు అవకాశం ఇచ్చారు.

✓ 01.07.2024 నుండి 2024-25 పాలసీ సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన బీమా నమోదు(Beema Enrollment) కొత్తగా చేయాల్సి ఉంది.

✓ 01.07.2024 నుండి మరణించిన వారి విషయంలో క్లెయిమ్స్ ఎలా చేయాలేనిది ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు అందరూ తదుపరి ఆదేశాల కొరకు వైట్ చేయవలెను. #ChandrannaBima

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
| చాలా మంది WEA లకు చంద్రన్న బీమా పోర్టల్ తమ Old site Credentials తో ఓపెన్ కావడం లేదు.

| అందరికీ బీమా సైట్ ఓపెన్ అయ్యేందుకు గాను త్వరలో Password Reset ఆప్షన్ ఇవ్వనున్నారు. #ChandrannaBima
Sadaram slots available.pdf
452.3 KB
District Wise Sadaram Slots Available List (JULY, AUG, SEP - 2024)
🟣 *అన్ని ప్రభుత్వ కార్యాలయాలలొ ఇక ప్రతి మంగళవారము శానిటేషన్ మరియు ప్రతి శుక్రవారము డ్రైడే నిర్వహణ & పర్యవేక్షణ జరుగును.*
వాలంటీర్ల_భవితవ్యం_ప్రశ్నార్థకం!.jpg
379.2 KB
వాలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకం!
✓ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

✓ ఈరోజు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు సమావేశం.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం.
సచివాలయ_వ్యవస్థపై_అధ్యయనం_చేస్తాం.jpg
64 KB
సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేస్తాం
*ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే?*

✓ ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

✓ అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు.

✓ ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి.

✓ స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.

✓ www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*AP పాలిసెట్ - 2024 ప్రవేశాలు - చివరి దశ నోటిఫికేషన్*

వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం
AP పాలిసెట్ - 2024 యొక్క అర్హత పొందిన మరియు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులకు, ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ ధృవీకరణ మరియు ఎంపికల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ 11-07-2024 నుండి 14-07-2024 వరకు నిర్వహించబడుతుందని తెలియజేయబడింది.
సంపూర్ణ వివరాలు మరియు షెడ్యూల్ కోసం వెబ్‌సైట్‌లో వ్యాప్తి చేయబడిన వివరణాత్మక నోటిఫికేషన్ చూడండి:
https://appolycet.nic.in