VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*REISSUEANCE OF CAST CERTIFICATE* Name correction Option authenticate via OTP option
🚨 *వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఖజానాలో డబ్బుల్లేవు. నిధుల కోసం ఢిల్లీ వెళ్లి అందరినీ రిక్వెస్ట్ చేసి వచ్చా. ఒక పక్క రోజువారీ అప్పులున్నాయి. అప్పులు ఇచ్చినవాళ్లు రోజూ తిరుగుతున్నారు. - సిఎం చంద్రబాబు*
*Regarding Remittance of Pension Challans through CFMS Site*

✓ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ముగిసిన అనంతరం మిగిలిన పింఛను అమౌంట్ ను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ CFMS Challan ద్వారా pay చేస్తున్నారు.

✓ ఐతే ఈ అమౌంట్ ను ఎవరూ కూడా వారి యొక్క Personal Account నుండి ePAYMENT ద్వారా చెల్లించవద్దని ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు తెలియజేశారు.

✓ అందరూ మిగిలిన పింఛను మొత్తాన్ని పెన్షన్ అకౌంట్ లో తిరిగి జమ చేసి NEFT/ RTGS ద్వారా CFMS Challan చెల్లించాలి.

✓ లేదా... క్యాష్ ను బ్యాంక్ కి తీసుకెళ్ళి CFMS Challan ద్వారా చెల్లించవలెను.

✓ దీనిని అందరూ WEA లు తప్పనిసరిగా పాటించవలెను. #NTRBharosaPension
🚨 *ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారము వెలువడ లేదు. ఎవరు కూడా ఫేక్ లింకులపై ఫిక్స్ చేసి మోసపోకండి.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏలూరు జిల్లా పోలవరం మండల వాలంటీర్లు మంగళవారం(జూలై 9) ఎంపీడీవో శ్రీనుకు గారికి మరియు సెక్రటరీ గారికి వినతిపత్రం సమర్పించారు.
🗞️ *వాట్సప్ లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకునేవారు @VolunteerConnection అను మన వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు.*

√ *19K సభ్యులున్న ఛానల్*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

అందరికీ షేర్ చేయండి 👆
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగు వారు అరెస్ట్. గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఒక ఇంటిలో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది కంటే ఎక్కువ మంది యువతులను కనుగొన్న ప్రిన్‌స్టన్ పోలీసులు.

హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు భాగమై ఉంటారని, వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని తెలిపిన పోలీసులు.

హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న చందన్ దసిరెడ్డి (24), ద్వారక గుండా (31), సంతోష్ కట్కూరి (31), మరియు అనిల్ మాలే (37) అనే వ్యక్తులను ప్రిన్‌స్టన్ పోలీసులు అరెస్టు చేశారు.
🔔 Regarding Remittance of Pension Challans through CFMS Site :

✓ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ముగిసిన అనంతరం మిగిలిన పింఛను అమౌంట్ ను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ CFMS Challan ద్వారా pay చేస్తున్నారు.

✓ ఐతే ఈ అమౌంట్ ను ఎవరూ కూడా వారి యొక్క Personal Account నుండి ePAYMENT ద్వారా చెల్లించవద్దని ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు తెలియజేశారు.

✓ అందరూ మిగిలిన పింఛను మొత్తాన్ని పెన్షన్ అకౌంట్ లో తిరిగి జమ చేసి NEFT/RTGS ద్వారా CFMS Challan చెల్లించాలి.

✓ లేదా క్యాష్ ను బ్యాంక్ కి తీసుకెళ్ళి CFMS Challan ద్వారా చెల్లించవలెను.
*ప్రధాన మాతృత్వ వందన్ యోజన - మహిళల అకౌంట్లలో రూ.5000/-*

✓ కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి.

✓ ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు.

✓ పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

✓ https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
NHRC.pdf
156.1 KB
A.Pలోని గ్రామ సచివాలయంలోని వాలంటీర్లు వారి హక్కులను విస్మరించి, వారి జీవనోపాధిని హరించి బలవంతంగా రాజీనామా చేయడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనపై న్యూఢిల్లీలోని NHRCలో *న్యాయవాది పైడి విశ్వేశ్వర్ రావు* గారు దాఖలు చేశారు.

*జులై 09న గౌరవనీయమైన కమీషన్ రాష్ట్రానికి తగినట్లుగా చర్య తీసుకోవాలని నోటీసు జారీ చేసింది.*
🚨 న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు గారిని కలవాలని అనుకునేవారు ఈరోజు(జూలై 10) అమరావతి హైకోర్టు నందు(వెలగపూడి) కలవచ్చు.

🕛 *సమయం* : 11:30am to 01:30pm
📅 *తేది* : జూలై 10
📍 *లొకేషన్ లింక్* 👇
https://g.co/kgs/Jki82mN
ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు, తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న ప్రభుత్వం.
‼️ *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* :

▪️ రాష్ట్ర వ్యాప్తంగా నేటి(జూలై 10) వరకు రాజీనామాల సంఖ్య 1,00,873 కు చేరుకుంది.

▪️ అర్బన్ - 18591
▪️ రూరల్ - 82,282

🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

👇👇
[ https://shorturl.at/mzQ18 ]

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🚨 *రేషన్ బియ్యం తీసుకోపోతే రైస్ కార్డు కట్*

ఏపీలో మరో సంచలన నిర్ణయం...

✓ రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమే అంటున్న అధికారులు.

✓ ఎవరైనా డిపో వాళ్ళు గాని, వాహనాల్లో కొనట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

✓ అదేవిధంగా అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
🚨 *BIMA ENROLLMENT DATE (2023-24) SEARCH OPTION ENBALED*
👇👇👇
https://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx #ChandrannaBima
Dear All

Pension disbursement closed on 02.07.2024. Even after 8 days undisbursed amount Rs.344.63 lakhs to be remitted. Why the pension amount not remitted in time.
Please check reports in login and remit. #NTRBharosaPension
*మత్స్యకార భరోసా సమాచారం :*

గత ప్రభుత్వం మత్స్య కారులకి వేట నిషేధ సమయంలో 10,000 ఇవ్వడం జరిగింది కానీ అందులో చాలా మంది అర్హులకు కాకుండా అనర్హులకి ఇచ్చారని, చాలా మంది అర్హులైన కూడా వారికీ ఇవ్వలేదని మరల రాష్ట్ర వ్యాప్తంగా వారికోసం సమగ్ర సర్వే త్వరలో నిర్వహించి ఆర్హులకు 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలియజేసారు
✓ ఏపీలో గ్రామ సచివాలయాల వాలంటీర్లు వారి హక్కులను విస్మరించి బలవంతంగా రాజీనామాలు చేయించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆమదాలవలస మండలం న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు బుధవారం అన్నారు.

✓ ఈ మేరకు దిల్లీ NHRCలో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనికి తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]