🔥 *APEAPCET Seat Allotment Orders Released*
▪️ *Download with Hall Ticket Number and Date of Birth*
https://eapcet-sche.aptonline.in/EAPCET/eapAllotment

🛑 *పీఎం కిసాన్ పేరుతో 2 లక్షల రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.*
పీఎం కిసాన్ పేరుతో వాట్సాప్‌లో వచ్చిన లింక్ ఓపెన్ చేయడంతో నవాబుపేటకు చెందిన నరేష్ అకౌంట్లో నుంచి రూ. లక్ష మాయం. కాసేపటికే క్రెడిట్ కార్డు నుంచి మరో రూ. లక్ష కాజేసిన కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ హెల్ప్‌ని ఆశ్రయించిన బాధితుడు.

🛑 *ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషిచేయండి: మంత్రికి వినతి"*
✓ శ్రీకాకుళం జిల్లాలోని ఆశా కార్య కర్తలు బుధవారం మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు.
✓ ఈ మేరకు ఆయన స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు

⛈️ *వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. ఉత్తరాంధ్ర , గోదావరి, కృష్ణ జిల్లాలలో చాలా చోట్ల ఈరోజు , రేపు విస్తారంగా వర్షాలు 🌧️🌀*
*నేటి(జూలై18) నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిపై సర్వే*
✓ నెల్లూరు జిల్లాలో ఈ నెల 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిపై సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
✓ ఈ ప్రత్యేక సర్వేలో ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికీ వెళ్లి కుష్ట వ్యాధిగ్రస్తులను గుర్తిస్తారని తెలిపారు. సర్వేలో గుర్తించిన కుష్టు వ్యాధిగ్రస్తులకు సత్వర వైద్య చికిత్స అందజేస్తామన్నారు.

VOLUNTEER 🤝 CONNECTION
*నేటి(జూలై18) నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిపై సర్వే* ✓ నెల్లూరు జిల్లాలో ఈ నెల 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిపై సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ✓ ఈ ప్రత్యేక సర్వేలో ఏఎన్ఎంలు…
రాష్ట్రవ్యాప్తంగా ఆయా తేదీల్లో ఈ సర్వే జరగనుంది👆
*వాలంటీర్లంతా ఒకే మాటపై నిలబడాలి*
SKLM: మండలానికి ఒక వలంటీర్ చొప్పున వచ్చి ప్రభుత్వానికి తమ ఇబ్బందులను చెప్పుకునే హక్కు ఉందని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంకు చెందిన అడ్వకేట్ విశ్వేశ్వరరావు అన్నారు. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన వాలంటీర్ రవికిరణ్ తమ సమస్యలను విశ్వేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లినట్లు గురువారం తెలిపారు. గత ఐదు ఏళ్ళు వాలంటీర్లుగా పనిచేసినవారు ఒకే మాటపై నిలబడాలన్నారు.
≈ Forwarded As Received ≈
√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*ఇవాళ విడుదల చేయాల్సిన శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల వాయిదా*
మిగిలిన మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.

*‼️Regarding Attendance App*
❌ GSWS Attendance app is not working with jio network.
✔️ Working with Airtel
If possible try with other than jio network

#ChandrannaBima
WEA/WWD's ల అందరికి,
మీ సచివాలయ పరిధిలో సంబందించి 30.06.2024 లోపల డెత్ జరిగిన వారి వివరాలను ఇంకను లాగిన్ నందు చేయవలసి ఉంటే చెక్ చేసి రిజిస్ట్రేషన్ మరియు అప్లోడ్ త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా తెలియచెడమైనది

ఛలో విజయవాడ.jpg
114.8 KB
🛑 *మరల ఈ 20.07.2024వ తేదిన "నా కోసం - నా భవిష్యత్తు కోసం" అంటూ కొందరు గ్రామ/ వార్డు వాలంటీర్లు ఛలో విజయవాడ ప్రోగ్రాం చేయనున్నారని వాట్సప్ & టెలిగ్రామ్ లో 👆పోస్ట్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం లో భాగముగా వారు అధికారులకు శాంతియుతంగా వినతిపత్రాలు ఇవ్వనున్నారని సమాచారం కలదు.*
⛈️ *కోస్తా ఏపీలో వర్షం కొంత విరామం తీసుకుంది. ఈ అర్ధరాత్రి నుండి మోస్తరు నుండి భారీ వర్షం తిరిగి పడనున్నాయి*
⛈️⛈️⛈️ *విజయనగరం మరియు వైజాగ్‌లకు హై అలర్ట్*. సముద్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం 🌧️🌊 ‼️‼️
🛑 *గందరగోళ వ్యవస్థ*
✓ వైసీపీ సర్కార్ సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేయడం, ఉద్యోగంలో చేరినవారికి సుదీర్ఘకాలం జాబ్‌చార్ట్ రూపొందించలేకపోవడం, జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో ఆ ఉద్యోగాల్లో చేరిన లక్ష మందికిపైగా అయోమయానికి గురయ్యారు.
✓ వీఆర్వోలు నామమాత్రంగా సచివాలయాలకు వచ్చినా, పౌర సేవలు మాత్రం తహసీల్దార్ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. రెవెన్యూ సమస్యలకు గ్రామ సచివాలయాల్లో ఏ మాత్రం పరిష్కారం లభించడం లేదు.
✓ మహిళా పోలీసు ఏం విధులు నిర్వర్తిస్తున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎప్పటి లాగానే ఏఎన్ఎంలు డాక్టర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. రికార్డింగ్ అసిస్టెంట్ స్థాయి పోస్టుకు గ్రూప్–1 స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన ప్రభుత్వం వారి సేవల వినియోగంలో విఫలమైందంటున్నారు.
✓ 14 రకాల సచివాలయ ఉద్యోగులుంటే.. అందులో ప్రతి శాఖ ఉద్యోగులకూ ఉద్యోగరీత్యా సమస్యలున్నాయి. కొత్తగా ఏర్పడిన వ్యవస్థకు అన్ని హంగులు సమకూర్చాల్సిన ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఆదిలోనే సమస్యల పుట్టగా సచివాలయ వ్యవస్థ మారింది.
• Source: ABN 19.07.2024

🛑 *సచివాలయాలను ఏంచేద్దాం!*
✓ 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది.
✓ గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామీణ, పట్టణ స్థానికసంస్థలు, వలంటీర్లు. ఈ మూడు వ్యవస్థలను కలిపి ఒక పటిష్ఠమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని సర్కారు భావిస్తోంది.
✓ సేవల నెపంతో పంచాయతీలు, మున్సిపాలిటీలసార్వభౌమాధికారానికి ఆటంకం కలగకుండా స్థానికసంస్థల ప్రతినిధులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది.
✓ అందుకోసం ఏయే గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు? ఆ జనాభాకు పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సిన సేవలు, అందుకు అవసరమైన సిబ్బంది తదితర వివరాలు సేకరించాల్సిన అవసరముంది.
✓ తద్వారా మానవ వనరులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కుదురుకున్న తర్వాత ఆ మేరకు అధ్యయనం చేపట్టి ప్రక్షాళన చేయాలనే యోచనలో కొత్త సర్కార్ ఉంది.
• Source: ABN 19.07.2024
✓ 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది.
✓ గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామీణ, పట్టణ స్థానికసంస్థలు, వలంటీర్లు. ఈ మూడు వ్యవస్థలను కలిపి ఒక పటిష్ఠమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని సర్కారు భావిస్తోంది.
✓ సేవల నెపంతో పంచాయతీలు, మున్సిపాలిటీలసార్వభౌమాధికారానికి ఆటంకం కలగకుండా స్థానికసంస్థల ప్రతినిధులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది.
✓ అందుకోసం ఏయే గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు? ఆ జనాభాకు పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సిన సేవలు, అందుకు అవసరమైన సిబ్బంది తదితర వివరాలు సేకరించాల్సిన అవసరముంది.
✓ తద్వారా మానవ వనరులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కుదురుకున్న తర్వాత ఆ మేరకు అధ్యయనం చేపట్టి ప్రక్షాళన చేయాలనే యోచనలో కొత్త సర్కార్ ఉంది.
• Source: ABN 19.07.2024
VOLUNTEER 🤝 CONNECTION
⛈️⛈️⛈️ *విజయనగరం మరియు వైజాగ్‌లకు హై అలర్ట్*. సముద్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం 🌧️🌊 ‼️‼️
ఈ ఉదయం విజయనగరంలో 200mm వర్షపాతం నమోదు అయ్యింది.🌀🌊