VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*‼️Regarding GSWS Facial Attendance*

✅Issue with Jio network is Resolved. You may mark biometric Attendance with jio network now.
🛑 *ఏకరీతిలో అన్న క్యాంటీన్లు*

✓ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని, ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం.

✓ గత ప్రభుత్వం వాటిని తీసేసి కొన్నింటిని వార్డు సచివాలయాలుగా, మరికొన్నింటిని స్టోరేజ్‌ రూములుగా వినియోగించింది. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తిస్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను 10వ తేదీ లోపు పూర్తి చేసేందుకు టెండర్లను ఖరారు చేశాం.

✓ గతంలో అక్షయపాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేది. అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను స్వీకరించాం. వాటిని ఈ నెల 22న తెరుస్తున్నాం.

✓ అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లో ఉంటాయి. రూ.5 కే అల్పాహారం, భోజనం అందిస్తాం మంత్రి నారాయణ వివరించారు.

• Source: ABN 19.07.2024
WEA_WDS_LOGIN_Challan_Mapping_&_Splitting_Request_User_Manual.pdf
2.2 MB
WEA_WDS LOGIN - Challan Mapping & Splitting Request User Manual.pdf
అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంకి ఆనుకుని కొనసాగుతుంది. భుబనేశ్వర్ - శ్రీకాకుళం మధ్య రేపు తీరం దాటే అవకాశం 🌀
request letter.pdf
359.3 KB
*గౌరవ వేతనం బిల్లులు అప్‌లోడ్ చేయని వల్ల కోసం*👆👇

మీ DDOని సంప్రదించి, మాకు ఎలాంటి ఆర్డర్‌లు రాలేదని వారు చెబితే.ఈ లేఖను పూర్తి చేసి, ఆపై దీన్ని మీ MPDO/MCకి సమర్పించండి.

*Note* :-
1.శాంతియుతం గా లేఖ ని సమర్పించవలెను.
2.MPDO/MC ఎటువంటి చర్య తీసుకోకపోతే దయచేసి గౌరవనీయమైన జిల్లా కలెక్టర్‌కి లేఖ ని సమర్పించండి.
🛑 *ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తాం.. ఏపీ పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తాం. -వైఎస్ జగన్*
PR-ONE.pdf
2.3 MB
రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయితీల యందు పారిశుధ్య కార్యక్రమాలను సాంకేతిక పరిజ్ఞానముతో అనుసంధానము చేసి ఆన్ లైన్ ద్వారా పారదర్శకత మరియు ప్రణాళికాబద్ధమైన నిర్వహణతో ఈ విధానము (యాప్) ప్రారంభించడం జరిగినది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్ధమైన, సమయపాలన సేవలను అందించడం ద్వారా గ్రామ పంచాయితీలలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పర్యవేక్షించుట ఈ విధానము యొక్క ఉద్దేశ్యం. #PRONE

*APP Link*👇
https://play.google.com/store/apps/details?id=com.pr.one

*SOP Link* 👇
https://t.me/VolunteerConnection/13827
IMG_20240719_190621_270.jpg
209 KB
తహశీల్దార్ల పూర్వ జిల్లాలకు పునః బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వివిధ జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లను తిరిగి వారి జిల్లాలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.
⛈️ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మరియు అనకాపల్లి వాయుగుండం ప్రభావం చూపుతోంది. గాలులు కొద్దిగా ఊపందుకున్నాయి మరియు ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది. ఈ రాత్రి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాలు. మొత్తం ఎపిసోడ్‌లో మొత్తం 200-300mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది 🌧️ 🌊🌀
VOLUNTEER 🤝 CONNECTION
ఛలో విజయవాడ.jpg
🟥 *రేపు(జూలై 20) ఛలో విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయబడిందనే సమాచారం కలదు. విజయవాడ ఎవరు పోవద్దు అని గ్రూప్స్ లో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి*.👆👆
NTR వైద్య సేవా ట్రస్టు.jpg
128.2 KB
YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు పేరును NTR వైద్య సేవా ట్రస్టు గా మార్పు #NTRVaidyaSevaTrust
🌊🌀⛈️ *విజయనగరం, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం(జూలై 20) సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు.*
ఆధార్_కార్డు_లేనివారికి.jpg
165.8 KB
*ఆధార్ కార్డు లేనివారికి ఏపిలో ప్రత్యేక డ్రైవ్*
సచివాలయాలప్రక్షాళన_తప్పనిసరి.jpg
302.1 KB
*సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి*
24న ఢిల్లీలో ధర్నా.jpg
330.6 KB
*24న ఢిల్లీలో ధర్నా*
🌀🌊 *గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం లేదా ఈ రాత్రి నుండి చాలా వరకు వర్షం తగ్గుతుంది.*
Secretary_Subject allotment_.pdf
844.7 KB
Secretary_Subject allotment_.pdf
Read👆👆👆
🌊 *ఒడిశా తీరానికి సమీపంలో వాయుగుండం.. చిలక సరస్సు దగ్గర తీరం తాకి స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం.. తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం.. ఉభయగోదావరి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షం హెచ్చరికలు.. కొనసాగుతున్న మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు.. మత్స్యకారులు వేటకు వెళ్లడం నిషేధం*🌀⛈️