అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంకి ఆనుకుని కొనసాగుతుంది. భుబనేశ్వర్ - శ్రీకాకుళం మధ్య రేపు తీరం దాటే అవకాశం 🌀
request letter.pdf
359.3 KB
*గౌరవ వేతనం బిల్లులు అప్లోడ్ చేయని వల్ల కోసం*👆👇
మీ DDOని సంప్రదించి, మాకు ఎలాంటి ఆర్డర్లు రాలేదని వారు చెబితే.ఈ లేఖను పూర్తి చేసి, ఆపై దీన్ని మీ MPDO/MCకి సమర్పించండి.
*Note* :-
1.శాంతియుతం గా లేఖ ని సమర్పించవలెను.
2.MPDO/MC ఎటువంటి చర్య తీసుకోకపోతే దయచేసి గౌరవనీయమైన జిల్లా కలెక్టర్‌కి లేఖ ని సమర్పించండి.

🛑 *ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తాం.. ఏపీ పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తాం. -వైఎస్ జగన్*
PR-ONE.pdf
2.3 MB
రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయితీల యందు పారిశుధ్య కార్యక్రమాలను సాంకేతిక పరిజ్ఞానముతో అనుసంధానము చేసి ఆన్ లైన్ ద్వారా పారదర్శకత మరియు ప్రణాళికాబద్ధమైన నిర్వహణతో ఈ విధానము (యాప్) ప్రారంభించడం జరిగినది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్ధమైన, సమయపాలన సేవలను అందించడం ద్వారా గ్రామ పంచాయితీలలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పర్యవేక్షించుట ఈ విధానము యొక్క ఉద్దేశ్యం. #PRONE
*APP Link*👇
https://play.google.com/store/apps/details?id=com.pr.one
*SOP Link* 👇
https://t.me/VolunteerConnection/13827
*APP Link*👇
https://play.google.com/store/apps/details?id=com.pr.one
*SOP Link* 👇
https://t.me/VolunteerConnection/13827
IMG_20240719_190621_270.jpg
209 KB
తహశీల్దార్ల పూర్వ జిల్లాలకు పునః బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వివిధ జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లను తిరిగి వారి జిల్లాలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.
⛈️ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మరియు అనకాపల్లి వాయుగుండం ప్రభావం చూపుతోంది. గాలులు కొద్దిగా ఊపందుకున్నాయి మరియు ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది. ఈ రాత్రి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాలు. మొత్తం ఎపిసోడ్లో మొత్తం 200-300mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది 🌧️ 🌊🌀
VOLUNTEER 🤝 CONNECTION
ఛలో విజయవాడ.jpg
🟥 *రేపు(జూలై 20) ఛలో విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయబడిందనే సమాచారం కలదు. విజయవాడ ఎవరు పోవద్దు అని గ్రూప్స్ లో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి*.👆👆
NTR వైద్య సేవా ట్రస్టు.jpg
128.2 KB
YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు పేరును NTR వైద్య సేవా ట్రస్టు గా మార్పు #NTRVaidyaSevaTrust
🌊🌀⛈️ *విజయనగరం, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం(జూలై 20) సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు.*
ఆధార్_కార్డు_లేనివారికి.jpg
165.8 KB
*ఆధార్ కార్డు లేనివారికి ఏపిలో ప్రత్యేక డ్రైవ్*
సచివాలయాలప్రక్షాళన_తప్పనిసరి.jpg
302.1 KB
*సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి*
🌀🌊 *గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం లేదా ఈ రాత్రి నుండి చాలా వరకు వర్షం తగ్గుతుంది.*
Secretary_Subject allotment_.pdf
844.7 KB
Secretary_Subject allotment_.pdf
Read👆👆👆
Read👆👆👆
🌊 *ఒడిశా తీరానికి సమీపంలో వాయుగుండం.. చిలక సరస్సు దగ్గర తీరం తాకి స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం.. తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం.. ఉభయగోదావరి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షం హెచ్చరికలు.. కొనసాగుతున్న మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు.. మత్స్యకారులు వేటకు వెళ్లడం నిషేధం*🌀⛈️
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు.. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు.. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్‌గా రేఖారాణి.. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్.. సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్.. పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్.. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు.. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున.. ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్.. పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీఎండీగా గిరీష.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాశుక్లా.. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా జిలానీ సమూన్.
*G O Rt No 1288*👇🏿
https://t.me/VolunteerConnection/13841
*G O Rt No 1288*👇🏿
https://t.me/VolunteerConnection/13841
🛑 *పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి*
✓ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
✓ ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవా లన్నారు.
✓ 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి.
✓ ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లిన ప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి. వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.
√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x