Dear All,
WEAs అందరూ కూడా, 2024 August నెల పింఛను పంపిణీ కు సంబందించి,,
"Cluster Mapping To Secretariat Functionary" మరియు "Pensioners Mapping To Secretariat Functionary" నందు వెంటనే mapping complete చేసుకోగలరు.

*పెన్షన్ పంపిణీ నోట్*
➪ గత నెల మాదిరిగానే ఈనెల పెన్షన్ పంపిణీదారులకు పెన్షన్ పంపిణీ రసీదులు ఇవ్వడం జరుగుతుంది.
➪ అందరు పెన్షన్ పంపిణి ఉద్యోగులు విధిగా రసీదులు తీసుకొని, మీ వద్ద ఉండవల్సిన రసీదులో పెన్షన్ దారుని సంతకం, పెన్షన్ దారునికి ఇచ్చే రసీదులో మీ సంతకం పెట్టి ఇవ్వాలి.
➪ పెన్షన్ క్లస్టర్లు మరియు ఉద్యోగులకు మ్యాపింగ్ పూర్తయిన తర్వాత లిస్టులో pdf డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. #NTRBharosaPension
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

అందరికీ గమనిక
1.30.06.2024 వరకు చంద్రన్న బీమా లో నమోదు అయ్యి,చనిపోయిన వారి అందరి రిజిస్ట్రేషన్ 31.07 2024 లోపల పూర్తి చేయాలి.
2.ఫ్యూనరల్ చార్జీలు కొంతమంది WEA లు web ekyc పూర్తి చేయలేదు. కొంతమంది WEA అకౌంట్ లో జమ చేస్తున్నారు. DMU టీం అందరూ FC ని జాగ్రత్తగా ekyc పూర్తి చేయంచాలి మరియు ఎవరైనా GSWS అకౌంట్ కు కట్టవలసినవి ఉంటే వెంటనే జమ చేయించండి. #ChandrannaBima

*V1.8 Swachha Andhra App Update :*
*ODF Survey చేయు మొబైల్ యాప్ కొత్తగా 1.8 కు అప్డేట్ ఆగినది. అందరు వెంటనే కింద లింక్ ద్వారా కొత్త Swachh Andhra యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ యాప్ లొ సర్వే అవుతుంది.*
👇🏼👇🏼👇🏼👇🏼
✔️ *ODF PLUS APP Survey app link*
https://play.google.com/store/apps/details?id=com.swachhaandhra.user&pli=1
✔️ *Dashboard Link*
https://emms2.ap.gov.in/SWAC_Reports/Reports/SWAC/SurveyProgressReport.aspx
✔️ *User Manual PDF*
https://t.me/VolunteerConnection/13865 #ODF #StaffInfo
[ 𝗡𝗼𝘁𝗲 : పై లింక్ లొ ఎలా డౌన్ లోడ్ చేసుకుంటే మీరు ముందు చేసిన డేటా మిస్ అవ్వకుండా ఉంటుందో తెలియజేయటం జరిగింది ]

🟡 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మొబైల్ యాప్ ≈ ఇప్పుడు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.*
*Version - 1.0 v*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension

🟡 కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మొత్తంగా 50,474 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి మురుగన్ వెల్లడించారు
రికార్డులు_సక్రమంగా_నిర్వహించాలి.jpg
138.9 KB
*రికార్డులు సక్రమంగా నిర్వహించాలి*
పింఛన్లు, రేషన్ కార్డులదరఖాస్తులు స్వీకరించాలి. సచివాలయ సిబ్బందికి మంత్రి డాక్టర్ వీరాంజనేయ స్వామి ఆదేశం

ఉచిత_బస్సు_ప్రయాణానికి_నెలకు_రూ_250_కోటు.jpg
149.9 KB
ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోటు
వలంటీర్లకు విధులేవీ.png
636.2 KB
*వలంటీర్లకు విధులేవీ?*
» సచివాలయ ఉద్యోగులతోనే విజయవంతంగా పింఛన్ల పంపిణీ
» వచ్చే నెలా వారితోనే ఆ పనులు!
» పనిచేయకుండానే వలంటీర్లకు ఒక నెల జీతాలు
» మరో నెల జీతాలకూ బిల్లులు పెట్టిన అధికారులు
» ప్రతి నెలా వలంటీర్లకు 50 కోట్ల దాకా చెల్లింపులు
» జాబ్ చార్టూ లేదు..
» సచివాలయాలకు వెళ్లాలనే నిబంధనాలేదు

వాలంటీర్లు కి శాలరీ వేశారా?
Anonymous Poll
86%
ఏప్రిల్, మే, జూన్, జూలై వెయ్యలేదు
14%
ఏప్రిల్, మే, జూన్, జూలై వేశారు
🔔 *సచివాలయాలను సందర్శించిన గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి :*
◆︎ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు.
◆︎ శనివారం టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాల యాన్నిమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా అటెండెన్స్ రికార్డ్‌తో పాటు పలు రికార్డులు పరిశీలించారు.
◆︎ ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, సచివాలయ రికార్డులు, క్యాష్ బుక్కులు మండల స్థాయి అధికారులు ఎవరూ తనిఖీ చేయడం లేదన్నారు.
◆︎ సిబ్బంది రికార్డులు సక్రమంగా నమోదుచేయాలని, జనన, మరణ వివరాలతో పాటు గ్రామం లో కొత్తగా వివాహమైన వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.
◆︎ సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని మంత్రి సూచించారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదా రులు, కాలపరిమితి అయిపోయిన వెంటనే పర్మినెంట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని, పర్మినెంట్ సర్టిఫికెట్ సమర్పించని వారికి పెన్షన్ నిలిపివేయాలని ఆదేశించారు.
◆︎ నూతనంగా పింఛన్లు, ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించా లన్నారు.
◆︎ మిగిలిపోయిన పింఛన్ డబ్బులు సిబ్బంది మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి జమ చేస్తున్నా రని, అలాకాకుండా దగ్గరలోని బ్యాంకులో జమ చేసేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. #StaffInfo #NTRBharosaPension
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

VOLUNTEER 🤝 CONNECTION
వలంటీర్లకు విధులేవీ.png
🛑 *గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్టు 15 నుండి 2024 వరకు ప్రజలకు, సెక్రటరీలకు చేసిన పనులు*
🟡 *Twitter Post Link*👇👇
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19
*సీఎం గారికి, డిప్యూటీ సిఎం గారికి గ్రామ/ వార్డు వాలంటీర్లు యొక్క మనవి* 🙏 #APVolunteers #GVWV

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గ్రామ వాలంటీర్లు శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి గారిని కలసి వినతిపత్రం అందజేసిన వాలంటీర్లు యూనియన్ అధ్యక్షులు మరియు సభ్యులు.* 👏
*Forward As Received*
🟡 *ట్విట్టర్ పోస్ట్*👇👇
https://x.com/news_volunteer/status/1817439119884337471?t=c9c-tRFwMoJrR0fhNMHIXA&s=19 #APVolunteers

మంత్రి_డోలా_బాల_వీరాంజనేయులు_గారికి_సమర్పించిన_లేఖ.pdf
68.7 KB
🛑 *మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారికి గ్రామ/ వార్డు వాలంటీర్లు యూనియన్ సభ్యులు సమర్పించిన వినతి పత్రం ≈ PDF* #APVolunteers
👇👇
https://t.me/VolunteerConnection/13949
👇👇
https://t.me/VolunteerConnection/13949
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సచివాలయం ఉద్యోగుల తోనే పెన్షన్లు.. వలంటీర్లు కొనసాగుతారా?* #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔔 APGLI Note :
◆ అక్టోబర్ మొదటి వారంలో మారనున్న APGLI software.
◆ APGLI రాష్ట్ర సంచాలకులు (డైరెక్టర్) శ్రీ.రెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించిన వివరాలు.
◆ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా apgli కొత్త software ను launch చేస్తాము.
◆ Treasury సైట్ లోనే APGLI కు సంబంచి ప్రత్యేక tile ఏర్పాటు చేస్తారు.
◆ DDO స్థాయి లోనే salary bill లో subscription మినహాయించి న వెంటనే కొత్త APGLI Bonds ను automatic గా Generate చేసుకోవచ్చు.
◆ ప్రస్తుతం process లో ఉన్న అన్ని రకాల bonds, లోన్స్, డెత్ క్లైమ్స్ తదితరాలు కొత్త software లో చేసుకోవచ్చు.
◆ DDOs & Union Leaders కు కొత్త software పై ఒక రోజు orientation ఉంటుంది.
#StaffInfo

🛑 *మమ్మల్ని త్వరగా విధుల్లోకి తీసుకోవాలని విలపిస్తున్న వాలంటీర్లు* #GVWV #APVolunteers
👇👇
https://x.com/news_volunteer/status/1817573453131825602?t=u3n-wDfnIvO3qJLi-uSodA&s=19