VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⚕️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యధావిధిగా ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతుంది. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు. - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్*
✧ PS Gr V Note :

✰ గ్రేడ్-5 కార్యదర్శులకు పొజిషన్ ఐడీల కేటాయింపు

➼ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శుల్లో కొత్తగా గ్రామ పంచాయతీ డీడీవో బాధ్యతలు అప్పగించిన వారందరికీ పొజిషన్ ఐడీలు కేటాయించారు.

➼ వివరాలను సంబంధిత ఎంపీడీవో లాగిన్లో నమోదు ప్రక్రియ పూర్తికి చర్యలు చేపట్టాలని సూచిస్తూ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం శుక్ర వారం అన్ని జిల్లాల డీపీవోలకు ఆదేశాలిచ్చింది.

➼ ఆయా వివరాలను ట్రెజరరీ కార్యాల యాల డేటాతో అనుసంధానం జరిగేలా 6వ తేదీ నుంచి 9 వరకు జిల్లాల డీపీవోలు ట్రెజ రరీస్ అండ్ అకౌంట్స్ విభాగపు డైరెక్టర్ కార్యా లయంలోనూ అందజేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
🟣 *సారవకోటలో 24 మంది సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో రాంబాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు* ఆగస్టు 1న ఉదయం 5:30 గంటల నుంచి పింఛను మొత్తాలు అందించాలని సూచించినప్పటికీ 24 మంది ఉదయం 6:30 గంటల వరకు లాగిన్ కాకపోవడంతో చర్యలు తీసుకున్నారు. #StaffInfo #NTRBharosaPension
🧾 *వాలంటీర్లు అసోషియేషన్ సభ్యులు నేడు(ఆగస్టు 3న) భూగర్భ గనుల, ఖనిజ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులైన శ్రీ కొల్లు రవీంద్ర గారికి వినతిపత్రం ఇవ్వనున్నారనే సమాచారం కలదు* #APVolunteers #GVWV
*!! Update on Pension Disbursement !!*

*Dear All,*

*🟡 2024 August month ≈ Unpaid pensions remarks" & "Pension transfer" options enabled in NTR Bharosa Pension Scheme App*

*☑️ Pls check now.* #NTRBharosaPension #StaffInfo
🟣 కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు. #NTRBharosaPension #StaffInfo
VOLUNTEER 🤝 CONNECTION
🧾 *వాలంటీర్లు అసోషియేషన్ సభ్యులు నేడు(ఆగస్టు 3న) భూగర్భ గనుల, ఖనిజ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులైన శ్రీ కొల్లు రవీంద్ర గారికి వినతిపత్రం ఇవ్వనున్నారనే సమాచారం కలదు* #APVolunteers #GVWV
వాలంటీర్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి బకాయి పడ్డ రెండు నెలల గౌరవ వేతనాన్ని మంజూరు చేయించాలని, రాజీనామా చేసిన వాలంటీర్లను బలవంతపు రాజీనామాలుగా గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ విజయవాడలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని కలిసి ఈరోజు(ఆగస్టు 3) వినతిపత్రం అందజేశారు
✓ మిమ్మల్ని కొనసాగించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరు ఎటువంటి ఆందోళన చెందకండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం కొనసాగించి 10వేలు ఇవ్వడం పక్కా. దాని మీద 10 రోజులు నుండి కసరత్తులు జరుగుతున్నాయి.
✓ రాజీనామా చేయద్దున్నా చేశారు. ఎవరైతే రాజీనామా చేశారో వారి కోసం కేబినెట్ మీటింగ్ లో ఎస్ప్రెస్ చేస్తాను.
*Forward As Received*
https://chandrannabima.ap.gov.in ❌

http://chandrannabima.ap.gov.in ✅

🟡 http అనే దానిని వాడండి https తో సైట్ ఓపెన్ కావడం లేదు👆👆 #ChandrannaBima #StaffInfo
*అందరూ WEA/ WWDలు,*

✅ *చంద్రన్న బీమా వెబ్సైట్ పని చేస్తోంది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, డాక్యుమెంట్ ప్రక్రియను అప్‌లోడ్ చేయండి*.

✅ *ఆగస్టు 5వ తేదీ సోమవారంతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది.*
🟡 *Link*👇👇
http://chandrannabima.ap.gov.in #ChandrannaBima
🟡 *చంద్రన్న బీమా ఎన్రోల్మెంట్ డేటా(2023-24) సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది*
👇👇
http://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx #ChandrannaBima
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది.*

✰ *పెన్షన్ బదిలీలకు అవసరమయ్యేవి :*

1.పెన్షన్ ఐడి
2.ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. #NTRBharosaPension
⚕️*వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు*
🔔 𝗘𝗛𝗦 𝗠𝗮𝗶𝗹 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝗱 - NTR Vaidya Seva Trust - EHS Mail ID అప్డేట్ అయ్యింది.

◆︎ గతంలో ఉన్న Mail ID స్థానంలో 
ap_ehf@drntrvaidyaseva.ap.gov.in అనే ఐడి గా మార్చబడింది.

◆︎ అలానే Dr YSR Health care Trust పేరు కూడా Dr NTR vidya seva గా మార్చబడి ఇకపై డొమైన్
https://drntrvaidyaseva.ap.gov.in లింక్ ద్వారా EHS Open అవుతుంది.

◆︎ మెయిల్ ద్వారా రిక్వెస్టులు పంపు వారు ఈ క్రింది మెయిల్ ఐ డి కి పంపవలసి ఉంటుంది

ap_ehf@drntrvaidyaseva.ap.gov.in

[ 𝗡𝗼𝘁𝗲 : పై మెయిల్ ద్వారా EHS దరఖాస్తూ సమస్యలు, ఫోన్ నెంబర్ అప్డేట్, సమస్యలు వంటివి క్లియర్ చేసుకోవచ్చు. ] #EHS
Media is too big
VIEW IN TELEGRAM
*వాలంటీర్ వ్యవస్థపై - ప్రజల అభిప్రాయం* #APVolunteers
🧾 *కామెంట్ బాక్స్*👇👇
https://comments.app/view/0xbq9VlE
🟡 *కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్*

*👉 మీరు గత ప్రభుత్వం లో పెన్షన్లు అప్లయ్ చేశారా?*

*👉 ఐతే మీ పెన్షన్ Pending ❓ Rejected చెక్*

🛑 *ముందుగా ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చెయ్యండి*
👇👇👇
https://vswsonline.ap.gov.in/#/home
👆🏿👆🏿
*పైన పిక్చర్ లో తెలిపిన విధానం అనుసరించండి*
#NTRBharosaPension
🔔 సచివాలయ సిబ్బందికి అభినందనలు :

✓ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి మొదటి రోజు 97.52% శాతం, రెండో రోజు నాటికి 99.31% శాతం పూర్తి చేసిన గ్రామ సచివాలయ / వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు ఇతర సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.

✓ ఈ ఉత్సాహం, సహకారం ఎప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు సచివాలయాల ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 👍💐

-- S. సురేశ్‌ కుమార్‌ , ఐఏఎస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ సచివాలయ / వార్డు సచివాలయ శాఖ, అమరావతి. #NTRBharosaPension #StaffInfo
🟢 *వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి*

✓ వలంటీర్లకు రూ.10వేలు వేతనం ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చినహామీని అమలు చేయాలని, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో మాధవికి వినతిపత్రం అందించారు.
✓ వలంటీర్ అసోషియేషన్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం వలంటీర్లకు మూడు నెలల నుంచి నిలిచిపోయిన వేతనాలు తక్షణం అందించాలని, గతంలో పనిచేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. #APVolunteers
🇮🇳 *ఆగస్టు 9 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా'*

✓ దేశంలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ పిలుపునిచ్చారు.

✓ 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

✓ త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైటులో అప్లోడ్ చేయాలని ఆయన కోరారు.

🟢 *Website Link*👇
https://harghartiranga.com/
#HarGharTiranga

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *చంద్రన్న బీమా 2023-24 స్టేటస్ లింక్ ≈ ఆధార్ నెంబర్, రైస్ కార్డు, పేరు ద్వారా చెక్ చేసుకోవచ్చు*
👇👇
http://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx #ChandrannaBima