VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు #APVolunteers
*ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకూ కావాలి.* - సచివాలయ ఉద్యోగులు
పత్రిక ప్రకటన.jpg
103.5 KB
🟢 *NMMS నోటిఫికేషన్ 2024-25 విడుదల*
👉 *కుటుంబ ఆదాయం సం.కి 3,50,000 ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు.*
👉 *డిసెంబర్ 8న పరీక్ష నిర్వహణ.*
👉 *సెప్టెంబర్ 9 ఆన్లైన్ గడువు.*
‼️ *"వాలంటీర్లకు అపోహలు వద్దు"*.
▪️ వలంటీర్లకు ఇచ్చిన మాటకు NDA ప్రభుత్వం కట్టుబడి ఉంది
▪️ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారం కరెక్ట్ కాదు
▪️ వాలంటీర్లు భయపడాల్సిన అవసరం లేదు - మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి #APVolunteers #GVWV

🟡 *వీడియో లింక్*👇
https://x.com/news_volunteer/status/1820486951595831448?t=oLozXyYh3_5UVVsYgTSs3w&s=19
🔵 *ఏపీలో టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.*
▪️ వాలంటీర్లూ.. అపోహలొద్దు!
▪️ వాలంటీర్ వ్యవస్థపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. - మంత్రి డోలా
• Source : ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ (06.08.2024) #APVolunteers
వలంటీర్లను_తొలగించడం_అన్యాయం.jpg
154.2 KB
వీవర్స్ కాలనీ సచివాలయం పరిధిలో పనిచే స్తున్న 11 మంది వలంటీర్లను, రామకళామందిర్ పరిధిలో పనిచేస్తున్న ఐదు మంది వలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు అందిం చారని తెలిపారు. ఎన్నికల ముందు వీరంతా విధు లకు రాజీనామా చేయలేదని.. అటువంటి వారిని సర్వీస్ నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. #APVolunteers
🟡 *వాలంటీరు వ్యవస్థపై అపోహలు వద్దు - మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి*
Source: చైతన్య రథం, ప్రజాశక్తి(06.08.2024) #APVolunteers #GVWV
🟡 *రేషన్ షాపుకు రాలేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే డోర్ డెలివరీ చేయాలి. - నారా చంద్రబాబు నాయుడు*
👇👇
https://x.com/news_volunteer/status/1820666907533459510?t=P552OkoRYVlBJ5Y6rgLSRg&s=19
🟡 *అక్టోబర్ 2న రాష్ట్రానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తున్నాం. అలాగే వంద రోజుల టార్గెట్ గా పనులు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం.*
👇👇
https://x.com/news_volunteer/status/1820668128373723515?t=1Ld5oOquwuUR-nk8VuTGvA&s=19
ప్రపంచ_తల్లిపాల_వారోత్సవాలు2024.jpg
86.2 KB
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 

2024, ఆగష్టు 1 నుండి 7 వరకు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం- పాలు ఇచ్చే తల్లులందరికి మద్దతు ప్రకటిద్దాం తల్లి పాలు ఇవ్వడం ఎంపిక కాదు, అది నిబద్ధత.
NDD - IEC.pdf
6.6 MB
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు ఆగస్ట్ నెలల్లో జరుగుతుంది. పూర్తి సమాచారం.
🟣 వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బాకాయిపడ్డ రెండు నెలల గౌరవ వేతనం ఇప్పించాలని రాజకీయ వత్తిడి వలన రాజీనామా చేసిన వారికి న్యాయం చేయాలని....

నేడు(ఆగస్టు 6) నందిగామ జిల్లా వాలంటీర్లు అందరూ తమ ఎంఎల్ఏ శ్రీమతీ తంగిరాల సౌమ్య గారిని కలిసి వినతిపత్రం అందజేయున్నారనే సమాచారం కలదు. #APVolunteers
🟡 *రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలి. సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభిస్తాం. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తాం. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నాం. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తాం.*
🟨 𝗔𝗣 𝗘𝗛𝗦 𝗖𝗮𝘁𝗹𝗼𝗴 🟨

➥ 𝐀𝐩𝐩𝐥𝐲 𝐍𝐄𝐖 𝐄𝐇𝐒 𝐂𝐚𝐫𝐝

https://www.ehs.ap.gov.in/EHSAP/loginAction.do?actionFlag=loginPage&theme=navyblue#

➥ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐄𝐇𝐒 𝐂𝐚𝐫𝐝 𝐒𝐭𝐚𝐭𝐮𝐬

https://www.ehs.ap.gov.in/EHSAP/hcStatusAction.do?actionFlag=onload&theme=darkgreen

➥ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐍𝐞𝐰 𝐄𝐇𝐒 𝐂𝐚𝐫𝐝𝐬

https://www.ehs.ap.gov.in/EHSAP/healthCardAction.do?actionFlag=healthCardView&theme=navyblue #EHS

➥ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐌𝐨𝐫𝐞 𝐈𝐧𝐟𝐨

https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *విషాదంగా మారిన కాకినాడ జిల్లా జీఎం.పేట సచివాలయ ఉద్యోగి ఆదృశ్యం.* కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. పెళ్లి కోసం లలితను మరో మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన లలిత. గత నెల 22న నిశ్చితార్థం, ఈనెల 22న పెళ్లి ఫిక్స్‌.
🟡 *ప్రతి నెలా ఒకటో తేదీన "పేదల సేవలో" పేరుతో కొత్త కార్యక్రమం చేస్తున్నాం. మనందరం ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదరికం లేని సమాజం కోసం పని చేయాలి.*
👇👇
https://x.com/news_volunteer/status/1820740521192567162?t=cn5lH-_zCl3HY4rej4D5PQ&s=19
🟡 *ఈరోజు(ఆగస్టు 6) నెల్లూరు జిల్లా మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కలసిన వాలంటీర్లుకు మంత్రిగారు చెప్పిన శుభవార్త*

✓ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తున్నాం,
✓ మీకు ఉద్యోగ భద్రత మరియు మీ జీతం 10000/- ఇవ్వనున్నాం,
✓ గ్రామ సేవక్ గా ఆగస్టు 15 నుండి విధుల్లో తీసుకోన్నాం.

🟢 రాజీనామా చేయని వారికి *వారి విద్యార్హత బట్టి ఇవ్వనున్నారని.*

🔴 రాజీనామా చేసిన వారి కోసం *ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజీనామాలు చేయమాకండి అని చెప్పి పదే పదే మీకు మైకుల్లో చెప్పాం మీరు ఏమైనా చిన్నపిల్లల నా మాట వినలేదు అయినప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టకుండా చిన్న తప్పుగా భావించి రేపు (ఆగస్టు 7) జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కూడా సానుకూలమైన స్పందన తీసుకొచ్చే విధంగా మేమంతా మీకు సపోర్ట్ గానే ఉన్నాం*

🔵 *గత మూడు నెలల గౌరవవేతనం* కూడా ఆగస్టు 15 లోపు వేస్తాం అన్నారని సమాచారం కలదు

👆👆పై సమాచారం కలదు. ఏదైనా పూర్తి సమాచారం CBN గారు నుండి రానుంది. #APVolunteers

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x