VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🅨︎🅞︎🅤︎🅣︎🅤︎🅑︎🅔︎ 🅛︎🅘︎🅥︎🅔︎
🎥 ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ లో 05:00PM కి లైవ్ నిర్వహించబడును.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహలను LIVE జరుగుతున్నప్పుడే LIVE CHAT లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. థాంక్యూ!!
👇
-----------------------------
⬇️ 🅛︎🅘︎🅥︎🅔︎ 🅛︎🅘︎🅝︎🅚︎ ⬇️
-----------------------------
📽️https://youtu.be/4GhDVcn1HzQ 🔝
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)
🎉🎈✨ 🎊A big thanks you to all my Youtube subscribers we have now reach 5000 subscriber. 🎉✨🎈🎊 👏🙏

🎖️ ఇంకా మనలో ఎవరైనా @VolunteerConnection యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిబ్ చేసుకొనని యెడల ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఇప్పుడే చేసుకొనగలరు.
📌 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ

(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)

🎖️ ఈ రోజు YOUTUBE LIVE 05:00pm కి నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం పథకాల విషయమై మీకున్న సందేహలను ఈ క్రింది లింక్ క్లిక్ చేసి CHAT రూపములో అడగవచ్చును. -
📌https://youtu.be/4GhDVcn1HzQ
క్షమించండి! నెట్వర్క్ సమస్య వలన 25 నిమిషాలకే LIVE ఆఫ్ అయ్యింది.

LIVE LINK 2 : 👇 https://youtu.be/Dp9XjvJvKQ0
ఈరోజు యూట్యూబ్ లైవ్ చాట్ ముగిసింది :
✨ 𝙻𝙸𝚅𝙴 𝙻𝙸𝙽𝙺 - 1:
https://youtu.be/4GhDVcn1HzQ
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)
✨ 𝙻𝙸𝚅𝙴 𝙻𝙸𝙽𝙺 -2 :
https://youtu.be/Dp9XjvJvKQ0

🎖️ Subscribe to our Channel & Don't forget to click on bell icon to get Notification 🔔👇
https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
వై.యస్.ఆర్ చేయూత లో క్రొత్తగా SEARCH APPLICATION ను ప్రభుత్వం ఎనేబుల్ చేయడం జరిగింది. దానిని క్లిక్ చేస్తే ఇలా ID, AADHAR, BANK AC, MOBILE నెంబర్ కనిపిస్తుంది.

🎖️ Subscribe to our Channel & Don't forget to click on bell icon to get Notification 👇🔔
https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
🛑 𝐁𝐈𝐑𝐓𝐇 & 𝐃𝐄𝐀𝐓𝐇 𝐀𝐏𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍𝐒 : 👇
[ https://bit.ly/3b50yyG ] 👈 _Click_
Dear All, Please find the below changes and points during this disbursals.
This Month pension disbursement will be taken up through Biometric authentication.

✅ Pensioner authentication is enabled for both online and offline locations.

✅ More than a 1-month pension amount will be disbursed only through pensioner self-authentication (No PDO authentication) in Online locations for such cases.

✅ For pensioners with a 1-month amount if self-authentication failed for 3 times then the payment will be enabled to WEA for PDO authentication.
ముఖ్య గమనిక :

🎖️ CEO, SERP కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము సెప్టెంబరు 2020 నెలలో 1వ తేదీన పింఛన్ పంపిణీ పింఛన్ దారుల వేలి ముద్రల ద్వారా చెల్లించవలసి ఉంటుంది.

🎖️ రెండు నెలలు అంతకన్నా ఎక్కువ నెలల పెన్షన్ PDO authentication తో చెల్లించుటకు వీలు పడదు.

🎖️ పెన్షనర్ వేలిముద్ర తో మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

🎖️ ఒక నెల పెన్షన్ చెల్లింపు విషయంలో వాలంటీర్ వద్ద పెన్షనర్ వేలి ముద్ర ద్వారా (3) సార్లు ఫెయిల్ అయితే అట్టి పెన్షన్లు చెల్లింపు (PDO authentication) WEA/WWDS లాగిన్ ద్వారా చేయవచ్చును.

🎖️ కావున పై విషయములు క్షేత్ర స్థాయి సిబ్బందికి తెలియజేసి సెప్టెంబరు 1 వ తేదీన పెన్షన్ చెల్లింపులు సజావుగా జరుగుటకు చర్యలు తీసుకోవలసినదిగా MPDO/మున్సిపల్ కమీషనర్ లను కోరడం అయినది. – PD, DRDA, WG
🗣️ వై.యస్.ఆర్ పెన్షన్ కానుక 1.8.1𝚟 వర్క్ అవుతుంది. ప్రతీ ఒక్కరు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.
👇
➪ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.1𝐯 𝐎𝐍𝐋𝐈𝐍𝐄 𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

➪ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/drQGSa_ot5k 💯👌

✨ Note: కేవలం *𝙿𝙻𝙰𝚈 𝚂𝚃𝙾𝚁𝙴* లో మాత్రమే ఇన్స్టాల్ చేసుకొంటానే ఇన్స్టాల్ అవుతుంది.
గౌరవ సచివాలయం సిబ్బందికి మరియు మండల స్థాయి, పట్టణ స్థాయి అధికారులకు గ్రామ- వార్డు వాలంటీర్లు యొక్క విజ్ఞప్తి :

➪ మేము కరోనా నేపధ్యంలో గత 5నెలల నుండి పింఛను దారులకు మా యొక్క బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా అన్ని బాధ్యతలు స్వీకరిస్తూ పింఛను మొత్తాలను లబ్దిదారులకు అందజేస్తున్నాము కాని రానున్న నెల అనగా సెప్టంబర్ నెలకు ఇవ్వవలసిన పింఛను మొత్తాలను పింఛను దారుల బయోమెట్రిక్ ఆధారిత పేమెంట్ చేయాలని ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే.

➪ గత కాలంలోనూ, ప్రస్తుతం redzone ప్రాంతాల్లో అనేక రకాల సేవలు అందించి చాలా మంది కరోనాతో బాధపడుతున్నారు ఇప్పుడు ఇంకా చాలా మందికి కూడా పాజిటివ్ ఉండి ఉండవచ్చు. మేము పించనులు అందించే వారిలో అధికశాతం మంది వృద్దులు, వికలాంగులు ఇతర వ్యాధులతో బాధపడే వారు ఉన్నారు కావున మా నుండి వారికి కరోనా వ్యాపించే అవకాశం అధికంగా ఉంది మరియు వారిలో ఎవరికైనా ఉంటే మాకు సోకే అవకాశం కూడా ఉంది కాబట్టి గత నెలలో ఇచ్చిన విధంగా పింఛను పంపిణీ 𝙿𝙷𝙾𝚃𝙾 మరియు 𝙿𝙳𝙾 ఆధారిత పంపిణీ ని తిరిగి ప్రారంభించాలని మనవి.

➪ కనీసం ఈ నెలకు ప్రతీ వాలంటీర్లుకు కనీస ఆరోగ్య భద్రత దృష్ట్యా సానితైజర్, హ్యాండ్ గ్లౌజ్, మాస్క్ అందించి ప్రజల మరియు మా వాలంటీర్ల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము.
✨ 𝐅𝐋𝐀𝐒𝐇 𝐍𝐄𝐖𝐒 ✨

🎥 ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ రిక్రూట్మెంట్ ఏ ఏ జిల్లాలో ఖాళీలు? || ఎలా అప్లై చేయాలో? || పూర్తి ప్రొసెస్ & అర్హులు ఎవరు? || 10వ తరగతి? || చివరి తేదీ ఎప్పుడు?

«»«»«»«»«»«»«»«»«»«»«»«»
☟︎︎︎ 𝐂𝐋𝐈𝐂𝐊 𝐓𝐎 𝐖𝐀𝐓𝐂𝐇 ☟︎︎︎
📌 𝚅𝙸𝙳𝙴𝙾 𝙻𝙸𝙽𝙺 :

https://youtu.be/GMZbSx-FRbc

»«»«»«»«»«»«»«»«»«»«»«»«
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📌 చేయూత న్యూ లోన్ ప్రొసెస్ & చేయూత పేమెంట్ ఎలా చెక్ చేయాలి? -
https://youtu.be/-200tFPQC-4
📌 వాలంటీర్స్ ఉద్యోగ ప్రకటన (ఆగస్ట్ - సెప్టెంబర్ 2020) -
https://youtu.be/GMZbSx-FRbc

🎖️𝙹𝙾𝙸𝙽 𝙾𝚄𝚁 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
మీరందరూ మీ టెలిగ్రామ్ లో Privacy & Security సెట్టింగ్స్ ఇలా మార్చుకోండి. ఇలా చేయుటవలన మీకు ఇతరుల నుండి ఏ విధమైన సమస్యలు రావు.

✨ 𝐍𝐎𝐓𝐄: ముఖ్యంగా నా అక్క/చెల్లెమ్మలకు మనవి చేస్తున్నాను✨