VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
!! Update on Pension Disbursement !!

Dear All, Pls Note

🟡 For change of users screen will be provided in DRDA login.

👉 If any functionary is absent on medical grounds, please send details to DRDA for changes.

🛑 IMPORTANT NOTE

🟡 This option shall be used only when needed on genuine grounds. It shall not be misused.


🛑 If any irregularities found, stringent disciplinary and criminal action will be initiated. #NTRBharosaPension
*గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ పత్రిక ప్రకటన*
🌊🌪️ *విశాఖపట్నంకి 220 కి.మీ దూరంలో ఉన్న వాయుగుండం. రేపు(ఆగస్టు 31) రాత్రి ఉత్తరాంధ్ర తీరం తాకనుంది. తుఫాన్ గా మారే అవకాశాలు లేవు!*⛈️
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💵 *సెప్టెంబరు 1వ తేది ఆదివారం గనుక సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 2వ తేదీలలో జరుగుతుంది. వీలైనంత వరకు ఆగస్టు 31వ రోజునే 100% పంపిణీ పూర్తి చేయవలెను.* #NTRBharosaPension
VOLUNTEER 🤝 CONNECTION
🟡 *ఆగస్టు 31న కర్నూలు జిల్లా పత్తికొండ(మ) పుచ్చకాయలమడలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు* #NTRBharosaPension
• రేపటి(ఆగస్టు 31) సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు

• పత్తికొండ మండలం పుచ్చకాయలమడ పర్యటనలో మార్పు

• *ఓర్వకల్లులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం* #NTRBharosaPension
🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*

*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
ప్రభుత్వ_పథకాలు_కార్యక్రమాల_పర్యవేక్షణకు_జిల్లాకో_స్పెషల్‌_ఆఫీసర్‌.jpg
350.2 KB
🔴 *ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్‌ ఆఫీసర్‌*
🌪️ *వచ్చే 2 గంటల్లో వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం* 🌧️🔥
🛑 *టెలిగ్రామ్ సీఈవో అరెస్టు అయిన నేపథ్యంలో టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి.*

📜 *కావున అందరూ కింది 22,000 ఫాలోవర్స్ ఉన్న WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వగలరని కోరుతున్నాము*.👇

https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*అందరికి షేర్ చేయండి*👆🏿👆🏿
*పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు* #NTRBharosaPension
▪️ *అక్టోబర్ రెండు నుంచి అర్హులైన వారికి కొత్త పెన్షన్లు. అనర్హుల పెన్షన్లు తొలగించాలని యోచిస్తున్నాం - స్పీకర్ అయ్యన్న* #NTRBharosaPension
*పింఛన్లు పంపిణీ చేస్తుండగా చోరీ*

వైఎస్ఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకంలో పింఛన్లు పంపిణీ చేస్తుండగా చోరీ. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు సచివాలయంలో లైన్మెన్ శివ నుంచి రూ.లక్ష చోరీ. తన బైక్లో పెట్టిన రూ. లక్షకు పైగా నగదు చోరీకి గురైనట్లు వెల్లడి. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు #NTRBharosaPension
*వర్షాల కారణంగా సీఎం పాల్గొనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దు* #NTRBharosaPension
🌪️ *బంగాళాఖాతంలో వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది.దీని వలన మీప్రాంతంలో ఈరోజు భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.*

~ *ఏపీ విపత్తుల సంస్థ.*

🚨 *కింది జాగ్రత్తలు పాటిద్దాం.*

✓ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.

✓ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.

✓ నదులు, కాలువలు, మ్యాన్హాళ్ల వద్ద జాగ్రత్త.

✓ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🌪️ *ప్రస్తుతం వైజాగ్ నగరంపై ఉన్న అల్పపీడనం ఈ రాత్రికి ఉత్తర తెలంగాణలోకి కదులుతోంది.*

🌪️ *సెప్టెంబర్ 04 నుంచి 08 మధ్య వైజాగ్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడి ఒడిశా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది.*
🌞 వైజాగ్, ఉత్తరాంధ్ర, గోదావరిలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రేపు ఎక్కువగా ఎండగా ఉంటుంది

🔥 కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు వర్షాలు కురుస్తాయి.

🔥 కర్నూలు, నంద్యాలలో రేపు భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశాలు!
వాలంటీర్లు_కు_15_లోపు_జీతాలు_ఇవ్వకపోతే.jpg
518.9 KB
🛑 *వాలంటీర్లకు సెప్టెంబర్ 15 లోపు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలే - రాష్ట్ర వాలంటీర్లు అసోహియేషన్* #APVolunteers
📜 *పత్రిక ప్రకటన*

✓ సెప్టెంబర్ 2024 నెలకు సంబంధించి ప్రజా పంపిణీ సరుకులు 01-09-2024 నుండి లబ్ధిదారులకు పంపిణీ చేయుట జరుగుతుంది.

✓ సెప్టెంబర్ నెలకు ఇతర సరుకులతో పాటు పంచదార కూడా అన్ని రేషన్ షాపులకు చేర్చడమైనది.

✓ AAY కార్డుదారులకు 1 కేజీ రూ. 13.50 చొప్పున మరియు ఇతర కార్డుదారులకు అర కేజీ రూ.17.00 చొప్పున పంచదార సరైన నాణ్యత మరియు తూకంతో పంపిణీ చేయబడును.

✓ కావున కార్డుదారులు అవకాశమును వినియోగించవలసిందిగా కోరడమైనది పంపిణీలో గాని తూకములో గాని మరియు నాణ్యతలో గాని లోపాలు ఉన్నయెడల 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయగలరు.

విసి & మేనేజింగ్ డైరెక్టర్ వారి తరుపున
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ విజయవాడ

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
[ http://bit.ly/VCWhatsAppLink ]
*PDOs Note* :

ఒక సచివాలయం పరిధిలో ఇంకనూ ఇవ్వవలసిన పెన్షన్స్ ను అందరి యూజర్ లాగిన్స్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది. గమనించగలరు. #NTRBharosaPension