VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వరద బాధితులకు నేడు పరిహారం చెల్లింపు*
*ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం*

• ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.

• వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నా, నాశనమైనా డూప్లికెట్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

• ఇందుకోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించింది.
🛑 *ఇది మంచి ప్రభుత్వం [ Good Government Program ] Door to Doot Visit రిపోర్ట్*
👇👇
https://vswsonline.ap.gov.in/#/good-government-report #IdhiManchiPrabhutvam

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✅ *స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అభిప్రాయ సేకరణ వెబ్సైట్ ప్రస్తుతం పని చేస్తున్నది.*
👇👇
https://swarnandhra.ap.gov.in/Suggestions #Swarnandhra
📱 *ఇకపై ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సేవలు డయల్ 100 ఫిర్యాదు కు బదులు 112 కు మార్పు. ఏపీలో పోలీసుల ద్వారా రక్షణ కోసం 112 కు డయల్ చేయాలి అంటున్న పోలీసులు*
*నేడు అకౌంట్లలోకి రూ.25 వేలు*

• వరద బాధితుల అకౌంట్లలో నేడు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది.

• రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

• NTR జిల్లా కలెక్టరేట్లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు.

• ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు,

• మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10వేలు,

• దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
అందరూ వార్డు సెక్రటరీలకు తెలియజేయునది ఏమనగా ఏపీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర @2047 ప్రోగ్రాం లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ లోని ప్రజల ద్వారా ప్రభుత్వము వారిచే రూపొందించబడిన యాప్ ద్వారా మీ సచివాలయ పరిధిలో గల కుటుంబముల వారిచే సదరు కార్యక్రమం పై అవగాహనా కల్పించి వారిచే ఫీడ్ బ్యాక్ నమోదు చేయించి సర్టిఫికెట్ లను డౌన్లోడ్ చేయించుకొనవలసినదిగాకోరడమైనది. మన నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 2,46,000 వేల హౌస్ హోల్డ్స్ కలవు. *మీ సచివాలయములోని వాలంటీర్స్ తో కలసి ప్రతి ఇంటిని సందర్శించి* సదరు ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారందరికి సదరు కార్యక్రమం పై అవగాహన కల్పించి సదరు యాప్ ద్వారాఫీడ్ బ్యాక్ ను నమోదు చేయించి సర్టిఫికెట్స్ లను డౌన్లోడ్ చేయించి మీ మీ గ్రూపుల యందు పోస్ట్ చేయవలసిందిగా అందరు సెక్రటరీస్ ను మరియు వాలంటీర్స్ ను కోరడమైనది. - *కమీషనర్ జీఎంసీ*
Forwarded As Received
📈 *సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. విరాళాలు ఇవ్వాలన్న పిలుపుకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా స్పందించారు. పెద్ద విపత్తు వచ్చినప్పుడు నాతో పాటు 11 రోజులు ఉద్యోగులంతా నిర్విరామంగా పనిచేశారు - ఏపీ సీఎం*
NTRBharosa_Pension_Releases_Sep_2024_Cash_withdrawal_on_30_09_2024.xlsx
1.7 MB
NTRBharosa_Pension_Releases_Sep_2024_Cash_withdrawal_on_30_09_2024.xlsx #NTRBharosaPension
🔴 *సెప్టెంబరు, 2024కి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ లు1 అక్టోబర్, 2024న పంపిణీ కోసం విడుదల చేయబడ్డాయి. దయచేసి 30.09.2024న నగదు అందించాలనే అభ్యర్థనతో మీ శాఖలకు తెలియజేయండి.* #NTRBharosaPension
👇👇
https://t.me/VolunteerConnection/14813
🛑 *ఏపీ ప్రభుత్వానికి వలంటీర్ల వార్నింగ్..!*
▪️ Source: Disha News(25.09.2024)
#APVolunteers
▪️ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మక్కెలు ఇరగదీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
▪️బయటకు వచ్చి రథాలు తగలబెడతా, ప్రకాశం బ్యారేజీని కూలగొడతా అంటే చొక్కా పట్టుకుని బొక్కలో వేయిస్తా.
▪️ రాష్ట్రంలో ఎవరైనా నేరాలు చేయాలని చూస్తే వారికి అదే చివరి రోజు.
▪️ క్రిమినల్ చరిత్రతో వస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను
• ఏపీ స్పెషల్ కేటగిరీ ప్యాకేజీ కింద రూ.15.81 కోట్లు విడుదల

• విభజన చట్టం కింద మొత్తం పదేళ్లలో రూ.35,491 కోట్లు విడుదల చేసినట్టు తెలిపిన కేంద్ర ఆర్థికశాఖ

• ఆర్టీఐ కార్యకర్త అడిగిన సమాచారానికి వివరాలు తెలిపిన ఆర్థిక శాఖ
ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
*క్రొత్త రైస్ కార్డు కొరకు మరియు స్ప్లిటింగ్ రైస్ కార్డు సర్వీసులు ఎనేబుల్ చేయబడింది. అందరూ గమనించగలరు*
🛑 *స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ మరియు కొత్త బియ్యం కార్డు విధానం అనేది గత ప్రభుత్వానికి ఒకటే. స్ప్లిట్ మరియు కొత్త బియ్యం కార్డు రెండింటికీ ఎలాంటి తేడా లేదు.*
▪️ కొత్తగా బియ్యం కార్డు మరియు స్ప్లిటింగ్ రైస్‌కార్డ్ ఎంపిక మాత్రమే ప్రస్తుతం ప్రారంభించబడింది.

▪️ బియ్యం కార్డు దరఖాస్తు పూర్తయిన తర్వాత, కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా వాలంటీర్ల సహాయంతో ekyc చేయాలి. ఈ విధానం గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఇప్పుడు వాలంటీర్లు లేరు.

▪️ కాబట్టి ekyc గురించి స్పష్టత లేదు.

▪️ కాబట్టి స్పష్టమైన మార్గదర్శకాలను పొందడానికి దయచేసి కొంత సమయం వేచి ఉండండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులు అక్టోబర్ 5న విడుదల.
✓ కొత్త రేషన్ కార్డులు / రేషన్ కార్డు విభజనకు సంబంధించి గ్రామా / వార్డు సచివాలయాల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. త్వరలో పూర్తి SOP వివరాలతో ఇచ్చే అవకాశం ఉంది.

✓ రైస్ కార్డు ను కొనసాగిస్తారా ? లేదా పాత విధానం లొ రేషన్ కార్డులను తీసుకువస్తారా ? మరియు కార్డు మోడల్ పై ఇంకనూ తుది నిర్ణయం తీసుకోలేదు.
15_లక్షల_మంది_విద్యార్థుల_ఆధార్_వివరాలు_లేవువెంటనే_అనుసంధానం_చేయాలని.jpg
163.4 KB
15 లక్షల మంది విద్యార్థుల ఆధార్ వివరాలు లేవు. వెంటనే అనుసంధానం చేయాలని విద్యా శాఖ ఆదేశాలు