VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల పైగా Death / Migration ఉన్నవి రిటర్న్ వచ్చాయి. వాటిని మరలా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి పూర్తి చెయ్యగలరు. క్లస్టర్ వారీగా రిపోర్ట్ చెక్ చేసుకుని ప్రాసెస్*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
Dear All,
*HH Geo Tagging Note*

We observed that some employees have not visited Households and simply marked as death or Migration in the APP.
We have pushed back all those records again for capturing of Geo Coordinates. In view of above observations, Please *inform all secretariat staff* to visit each HH and capture the exact Geo coordinates with out fail.
‼️ 𝐀𝐥𝐞𝐫𝐭 ‼️

HH Geo Location సర్వే మీరు ముందు Death / Migration అని సబ్మిట్ చేసినవి అన్ని మరలా సర్వే కు GSWS Employees App V5.2 లొ వచ్చాయి. అందరు సచివాల సిబ్బంది మీకు కేటాయించిన క్లస్టర్లో పెండింగ్ సర్వేను ఈరోజు ఎట్టి పరిస్థితిలో పూర్తిచేసేయండి.

📱 𝐕𝟓.𝟐 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
HH జియో లొకేషన్ సర్వే చేస్తున్నప్పుడు *"No Data Available"* అని వస్తుంది.
సర్వేలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నందువలన ఈ సమస్య వస్తుందని టెక్నికల్ టీం వారు తెలియజేశారు. అందరు సిబ్బంది గమనించగలరు.
MISSING CITIZENS కి సంబంధించి సిటిజన్ ఆధార్ యొక్క మొదటి 4 మరియు చివరి 4 అంకెల ఆధార్ నంబర్ ను ENABLE చేయడం జరిగింది.
ఉదయం పెండింగ్ ఉన్న HH Geo Location పేర్లలో చాలా వరకు ఇప్పుడు [ Death / Migration ] లేవు. కేవలం పెన్షన్ల లిస్ట్ మాత్రమే ఉంది. అందరు ఉద్యోగులు గమనించండి. యాప్ ఓపెన్ అవుతుంది. పెండింగ్ రిపోర్ట్ లొ కూడా ఉదయం 9 లక్షల పెండింగ్ ఉన్నవి ఇప్పుడు 3 లక్షల పెండింగ్ ఉంది.
Non AP Resident సర్వే చేయు సమయం లొ కుటుంబం లొ ఒకరి పేరు మాత్రమే వఃపిస్తుంది. వారి ఇంట్లో ఒకరు ఆంధ్ర ప్రదేశ్ దాటి రెసిడెంట్ అయితే అప్పుడు ఆ ఒక్కరి పేరు సెలెక్ట్ చేసి వివరాలు ఇచ్చాకనే సబ్మిట్ చేయండి. ముందుగా మొత్తం కుటుంబం ఊరిలో ఉన్న వారికి సర్వే పూర్తి చేయండి. లొకేషన్ / బయోమెట్రిక్ / ఫేస్ అవసరం లేదు.
G.O. 2 Contract Employees guidelines.pdf
169 KB
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది.

ముఖ్యాంశాలు:

1.MTS:
ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు.

2. మాతృత్వ సెలవులు:
వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

3. ఎక్స్‌గ్రేషియా:
అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/16133
*Employees mobile App updates*

1. Ekyc of family member is removed in Geo Coordinates capturing module
2. Edit option provided for completed households in case of capturing of Geo coordinates again
✅ *eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.*

🔥 *GSWS Employees App వెర్షన్ కొత్తగా 5.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.*

📱 𝐕𝟓.𝟑 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐀𝐩𝐩 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.

2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.

పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.

🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

🔴 *సబ్మిట్ అవుతుందా లేదా అని దయచేసి మీరున్న ప్లేస్ నుండి ట్రై చేయకండి.*
Dear All,,

🔘 Mobile number update for pensioner is available in regular pension disbursement mobile app.

🟡 Please ask all Pension Disbursement Functionaries to update mobile numbers by 10.01.2025 #NTRBharosaPension
GPDP 2025-26 FY షెడ్యూల్.jpg
677.9 KB
GPDP FY 2025-26 : ది.31.01.2025 లోపు ప్రణాళికల తయారీ మరియు e-గ్రామ స్వరాజ్ పోర్టల్ నందు అప్ లోడ్ పూర్తీ చేయుటకు సంబంధించి సర్కులర్
రాష్ట్రవ్యాప్తంగా_గోకులాల_ఓపెనింగ్_జనవరి_10,11_&_12వ_తేదీలలో_జరుపుటకు.jpg
458.9 KB
రాష్ట్రవ్యాప్తంగా గోకులాల ఓపెనింగ్ జనవరి 10,11 & 12వ తేదీలలో జరుపుటకు విడుదలైన ఉత్తర్వులు.
SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియ నుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

𝗝𝗼𝗶𝗻 : t.me/VolunteerConnection
GSWS Employees App లొ *"Others eKYC"* లొ PACS సభ్యుల eKYC లొ ఈ ఆప్షన్ లు ఇవ్వనున్నారు. వచ్చిన వెంటనే సంబందించిన ఆప్షన్ ను ఎంచుకొని eKYC పూర్తి చెయ్యగలరు.
✅ *కుల సర్వేపై అభ్యంతరాలకు గడువు పెంపు*
*పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :*

➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.

➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.

➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.

➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
2025SW_RT1.pdf
90 KB
✅ *కుల సర్వేపై అభ్యంతరాలకు గడువు పెంపు*