*సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా*
👤 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు.
👤 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు.
👤 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు.
✅ 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
✅ 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
✅ 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
🔴 మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి.

🟡 *GSWS మల్టీపర్పస్ ఫంక్షనరీస్*
🏠 *గ్రామ సచివాలయ పరిధిలోని...*
1. పంచాయతీ సెక్రటరీ,
2. డిజిటల్ అసిస్టెంట్,
3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్,
4. గ్రామ మహిళా పోలీస్ వస్తారు.
🏠 *వార్డు సచివాలయ పరిధిలోని...*
1. వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ,
2. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ,
3. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ,
4. వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
🟡 *GSWS టెక్నికల్ ఫంక్షనరీస్*
🏠 *గ్రామ సచివాలయ పరిధిలోని...*
1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్,
2. ANM,
3. సర్వే అసిస్టెంట్,
4. ఇంజనీరింగ్ అసిస్టెంట్,
5. అగ్రికల్చర్ సెక్రటరీ,
6. వెటర్నరీ సెక్రటరీ,
7. ఏనర్జీ అసిస్టెంట్ ఉంటారు.
🏠 *వార్డు సచివాలయ పరిధిలోని...*
1. వార్డు రెవెన్యూ సెక్రటరీ,
2. వార్డు హెల్త్ సెక్రటరీ,
3. వార్డు ప్లానింగ్ సెక్రటరీ,
4. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ,
5. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ,
6. వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.

Sir/Madam
Requesting all MPDOs & MCs kindly instruct all the WEAs&WWDS to complete the NPCI LInk action taken report 8219 records were sent back by government wrong data entry done pls instruct the WEAs & WWDS to complete this task by 21.01.2025 without fail.NPCI యాక్షన్ టేకెన్ లొ తప్పుగా నమోదు చేసిన 8219 రికార్డులు మరలా వెనకకు వచ్చాయి. జనవరి 21 లోపు ఆయా రికార్డు లపై యాక్షన్ తీసుకొగలరు.🎯 *Swachh Andhra - Swachh Diwas - January Month Activities*
1. Mass Cleaning Drives Litter picking
2. Shrub Cutting
3. Cleaning GVPs
4. Removing Debris
5. Cleaning Public places - bus stops, markets etc.
6. Clear clogged drains
7. Sanitize Community and Public Toilets (CT & PTs)
8. PLEDGE taking activities
9. Awareness Campaigns
10. Posting and tagging work in Social media handles #SwachhAndhra #SwachhDivas

వలంటీర్ల_‘చలో_అసెంబ్లీ'_సందర్భంగా_పలువురు_గృహ_నిర్బంధం.png
1.3 MB
✅ *వలంటీర్ల ‘చలో అసెంబ్లీ' సందర్భంగా పలువురు గృహ నిర్బంధం*
ప్రతి_నెల_మూడవ_శనివారంస్వర్ణ_ఆంధ్ర_స్వచ్ఛ_ఆంధ్ర.png
1.4 MB
🟡 *ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర* #SwachhAndhra
పేదలకు_గ్రామాల్లో_3_సెంట్ల_స్థలం.jpg
774.2 KB
🏠 *పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం*
Dear All,
Below Given screens enabled for Disabled pensions verification.
1. Disabled Intimation letter Generate Screen in MPDO/MC SSP logins
2. Disable Intimation letter download screen in WEA/WDS SSP logins
Below Given screens enabled for Disabled pensions verification.
1. Disabled Intimation letter Generate Screen in MPDO/MC SSP logins
2. Disable Intimation letter download screen in WEA/WDS SSP logins
Disable Pensioners
Path (WEA/WDS):
Reports ------- Live Pensioners Verification Reports ------ Intimation notice for disabled pensioners -download
Path (WEA/WDS):
Reports ------- Live Pensioners Verification Reports ------ Intimation notice for disabled pensioners -download
దివ్యాంగులు పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ మొదలు అవ్వనుంది. నోటీసులో సచివాలయ ఉద్యోగుల [ WEA / WWDS ] లాగిన్ లో జనరేట్ అయ్యాయి.
గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు గాని, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కానీ ఇంకనూ వెలువడలేదు. ఆన్లైన్ లొ 2023 సంవత్సరంలో వెలువడిన గైడ్లైన్స్ షేర్ అవుతున్నాయి దయచేసి గమనించగలరు.
కొత్త రేషన్ కార్డులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంకనూ ఆప్షన్ ఇవ్వలేదు. అదేవిధముగా *"కొత్త రేషన్ కార్డులు, పుట్టిన పిల్లల మరియు ఇతర సభ్యుల జోడింపు, విభజన వంటి వాటికి హౌస్ మాపింగ్ తప్పనిసరి అని ఎక్కడ అధికారికంగా ప్రభుత్వం ఉత్తరువులు విడుదల చెయ్యలేదు."* సోషల్ మీడియా లొ వస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మవద్దు. ప్రస్తుతం *"Migrant Workers & CM Assured వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు"* గ్రామా / వార్డు సచివాలయం అవకాశం ఉంది.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🔴 *Last Date Remainder* :
1.HH geotagging by 20th January
2. community assets by 20th January
3.Missing citizens by 31st January.
1.HH geotagging by 20th January
2. community assets by 20th January
3.Missing citizens by 31st January.
💳 *రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించను న్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలె క్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.*
memo.pdf
380.3 KB
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి *పశు ఆరోగ్య శిబిరాల* ద్వారా మీ వద్ద ఉన్న అన్ని పశువుల ఆరోగ్య సమస్యలను ఉచితంగా ట్రీట్మెంట్ పొందవచ్చు. సమాచారం కొరకు మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ ఉద్యోగులను కాంటాక్ట్ అవ్వగలరు.
*గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు*
• ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు
• గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు..
• గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం
• అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు
• ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సమీక్షలో నిర్ణయం