VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🦋 ఈరోజు మనం షేర్ చేసుకున్న వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం :

మీలో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఈ క్రింది వాటిని క్లిక్ చేసి చూడండి!! ధన్యవాదాలు
🎙️ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐏𝐨𝐫𝐭𝐚𝐛𝐥𝐞 || 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 || 𝐌𝐢𝐠𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 :

🎙️ వైస్సార్ పెన్షన్ కానుక యాప్ లో పెన్షన్ కి పోర్ట్//ట్రాన్స్ఫర్//మైగ్రేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి :

★ప్రతీ నెలా 20th లోపు చేయాలి★
👇
🔗 𝕍𝕀𝔻𝔼𝕆 𝕃𝕀ℕ𝕂 :

https://youtu.be/7qxZsiVUlmE

https://youtu.be/7qxZsiVUlmE
🎥 క్రొత్త పెన్షన్ అప్లికేషన్ అప్లై చేసినప్పటికీ వివిధ కారణాల చేత తిరస్కరించబడితే వారికి మంచి అవకాశం ఏంటి? || 00:01 to 02:16 నిమిషాలు

🎥 పింఛన్ దారుల వివరాలు ఎలా తెలుసుకొనగలము? || 02:16 to 03:47 నిమిషాలు.

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/wj_BZh5g4NY

https://youtu.be/wj_BZh5g4NY

-----------------------------
మీలో ఇంకా ఎవరైనా మన వాలంటీర్ కనెక్షన్ ఛానెల్ ను SUBSCRIBE చేసుకోకపోతే వెంటనే చేసుకొని, BELL 🔔 ఐకాన్ క్లిక్ చేసి ALL ని ఎంచుకోవడం ద్వారా మీరు అందరి కంటే ముందుగా ప్రభుత్వ సమాచారమును తెలుసుకొనగలరు. థాంక్యూ!!
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇱 🇮 🇻 🇪 ☀︎︎ 🇩 🇪 🇲 🇴 

1️⃣ "ఆధార్ to పాత రేషన్ నెం. & పాత రేషన్ to బియ్యం కార్డు నెం తెలుసుకొనుటకు" : ☟︎︎︎
https://youtu.be/e_Zl9k6qyIY

2️⃣ "బియ్యం కార్డు ఎలా ప్రింట్ తీస్తారు"? : ☟︎︎︎
https://youtu.be/EZcskixtPn0

3️⃣ "𝐄𝐎𝐋 (ఈజీ ఆఫ్ లివింగ్ సర్వే)" : ☟︎︎︎
https://youtu.be/NVqSdUc_jTc

4️⃣ "𝐆𝐕𝐖𝐕 4.1𝐯 & వైస్సార్ భీమా సర్వే" : ☟︎︎︎
https://youtu.be/zFQgNy-icow

5️⃣ "𝐆𝐕𝐖𝐕 4.4𝐯 & ఒంటరి వాళ్ళకి వైస్సార్ భీమా సర్వే" :☟︎︎︎
https://youtu.be/EnxnDfb81Sw

6️⃣ "వైస్సార్ పింఛన్ కానుక పోర్ట్|| ట్రాన్స్ఫర్|| మైగ్రేషన్ ప్రొసెస్" :☟︎︎︎
https://youtu.be/7qxZsiVUlmE


7️⃣ "వైస్సార్ పింఛన్ కానుక క్రొత్త దరఖాస్తులకు కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేనట్టేనా"? : ☟︎︎︎
https://youtu.be/64LOgPAXWMQ

8️⃣ "మీ వైస్సార్ పెన్షన్ కానుక రిజెక్ట్ అయ్యిందా, అప్లై కావడం లేదా? ఐతే ఇలా చేయండి". :
*(00.00 to 2:16 నిమిషాలు వరకు). ☟︎︎︎
https://youtu.be/wj_BZh5g4NY

9️⃣ "పింఛన్ దారుల యొక్క పూర్తి వివరాలు ఎలా తెలుసుకొనగలం?" :
*(02:16 to 03:47 నిమిషాలు వరకు). ☟︎︎︎
https://youtu.be/wj_BZh5g4NY

1️⃣0️⃣ "మన ఇంటి యొక్క కరెంట్ బిల్లు వివరాలను ఆన్లైన్ లో చెక్ చేసే విధానం" : ☟︎︎︎
https://youtu.be/uVWbIJODK3M

1️⃣1️⃣ "వైస్సార్ ఉచిత ఇంటి స్థలం కొరకు ఆన్ లైన్ విధానం" : ☟︎︎︎
https://youtu.be/bv8c0z3nL_Q

1️⃣2️⃣ "జన్ ధన్ అకౌంట్ అప్లై చేయు విధానం" - వైస్సార్ భీమా ☟︎︎︎
https://youtu.be/Db5w_QUJG-I

1️⃣3️⃣ "వైస్సార్ పెన్షన్ కానుక కార్డు ప్రింటింగ్ విధానం" : ☟︎︎︎
https://youtu.be/GUO2gqTBTeU

1️⃣4️⃣ "గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ లో పథకాల వారీగా acknowledgement విధానం" : ☟︎︎︎
https://youtu.be/e-9zakEMba0

1️⃣5️⃣ "సింగల్ పెర్సన్ ని రైస్ కార్డు నుండి స్ప్లిట్ చేయు విధానం" : ☟︎︎︎
https://youtu.be/4d9gFfsRGO0

1️⃣6️⃣ "RBIS కంప్లీట్ ప్రొసెస్ | YSRPK అప్డేట్" - ☟︎︎︎
https://youtu.be/MFLdZvHr6o8

1️⃣7️⃣ "బ్రతికిన వారిని పొరపాటున డెత్ డిక్లరేషన్ చేస్తే వారిని తిరిగి ఏలైవ్ చేయు విధానం" : ☟︎︎︎
https://youtu.be/NyWzqwtZNcA

1️⃣8️⃣ "క్రొత్తగా వాలంటీర్ కోసం క్లస్టర్ ను ఎలా క్రీయట్/ఇంచార్జి/డిలీట్ విధానం" : ☟︎︎︎
https://youtu.be/qBBD2Juk5CE

🎥 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐭𝐨 𝐎𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 & 𝐃𝐨𝐧'𝐭 𝐅𝐨𝐫𝐠𝐞𝐭 𝐭𝐨 𝐏𝐫𝐞𝐬𝐬 𝐓𝐡𝐞 𝐁𝐞𝐥𝐥 𝐈𝐜𝐨𝐧 ☞︎︎︎ 🔔
కోవిడ్ నుంచి కోలుకున్నా, కొన్ని రోజుల పాటు ఇతర సమస్యలు ఉండే అవకాశం ఉంది. కనుక కోవిడ్ నుంచి కోలుకున్న వారు మరికొన్ని రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం @VolunteerConnection
15th వార్డు; నంద్యాల టౌన్; కర్నూలు జిల్లా
📽️ ఆధార్/సర్వీస్ నెంబర్ తో కరెంట్ బిల్లు వివరాలను తెలుసుకొనే విధానం : 💡

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/uVWbIJODK3M

https://youtu.be/uVWbIJODK3M

-----------------------------
How to download Jagannana Thodu beneficiary List.pdf
896.3 KB
Sir/madam ,
Jagananna thodu scheme beneficiaries list print option enabled in WEA login
🦋 ఈరోజు మనం షేర్ చేసుకున్న వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం :

మీలో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఈ క్రింది వాటిని క్లిక్ చేసి చూడండి!! ధన్యవాదాలు
వలంటీర్ నిజాయితీ 👌 🙏
✰ వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ✰

✨ కర్నూలు (అర్బన్):

🎖️ గ్రామ/వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటి (మంగళ వారం) నుంచి ఈ నెల 17 వరకు అవకాశం కల్పిస్తూ తాజా షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

🎖️ ఈ నెల 12 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని
ఇంతకుముందు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ.... సాంకేతిక కారణాల వల్ల మార్చాల్సి వచ్చిందని ఆయనపేర్కొన్నారు.

🎖️ అర్హులైన, ఆసక్తి కల్గిన అభ్యర్థులు http://gswsvolunteer.apcfss.in website లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

🎖️ ఈ నెల 18న దరఖాస్తుల పరిశీలన, 19వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.

🎖️ ఎంపికైన అభ్యర్థులకు 21వ తేదీన సమాచార లేఖలు పంపిస్తారని, 22న శిక్షణ ఉంటుందని, 23న పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 47 మండలాలు, 8 మున్సిపాలిటీల్లో 298 ఖాళీలు ఉన్నాయన్నారు.

-----------------------------
🎥 వాలంటీర్ జాబ్ కొరకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు విధానం: ☟︎︎︎

https://youtu.be/GMZbSx-FRbc ☟︎︎︎

https://youtu.be/GMZbSx-FRbc ☟︎︎︎
-----------------------------
✨ 𝐈𝐌𝐏𝐎𝐑𝐓𝐀𝐍𝐓 𝐍𝐎𝐓𝐄 :
గత నెలలో విడుదలైనప్పుడు చేసిన వీడియో (05:00 నుండి 08:51 నిమిషాలు వరకు).
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏘️ "వైస్సార్ ఉచిత ఇంటిస్థలం కొరకు ఆన్ లైన్ లో అప్లై చేయండి ఎలా?? || ఇప్పుడే అప్లై చేయండి || ఎవరి లాగిన్ 🤔 ఏ వెబ్సైట్??" :

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/bv8c0z3nL_Q

https://youtu.be/bv8c0z3nL_Q

-----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📌 https://forms.gle/5zUKumvP85QfXoxB7

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి వచ్చిన “కోవిడ్ సమాచారం” లో పాలు పంచుకొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. రాష్ట్రంలోని గ్రామాలలో, పట్టణాలలో కోవిడ్ పట్ల మరింత అవగాహన పెంచి, కోవిడ్ కి అనువైన ప్రవర్తనలు, అలవాట్లు ప్రజలలో పెంపొందించడంలో అవసరమైన ప్రణాళిక, ప్రచార రూపకల్పన కోసం మీరిచ్చే విలువైన సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆగస్టు నెల కోసం రూపొందించిన ఈ ప్రశ్నావళి ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో ఇవ్వబడింది. దీనిని పూర్తి చేయడానికి 3 నుండి 5 నిమిషాల సమయం వెచ్చిస్తే సరిపోతుంది. దీనిలో పాలు పంచుకోవలసినదిగా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో పని చేస్తున్న వివిధ శాఖల సిబ్బందిని కోరుతున్నాము.

మరి ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సేవలందిస్తున్న గ్రామ/వార్డు వాలంటీర్లు, ఆశా, అంగన్వాడి టీచర్లు, సెర్ప్ సిబ్బంది, విలేజ్ ఆర్గనైజేషన్ మెంబర్లు, మెప్మా, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మైనారిటీ సంస్థలు, వెల్ఫేర్ సిబ్బందిని దీనిలోv పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ప్రశ్నావళి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. మీ భాగస్వామ్యానికి ధన్యవాదములు


📌https://forms.gle/5zUKumvP85QfXoxB7