• ఏపీ రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.
• ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది.
• టెన్తో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు.
• 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
• జూన్లో తరగతులు ప్రారంభమవుతాయి.
✅ *వెబ్సైట్ లింక్*
[ apms.ap.gov.in ]

*రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు*
తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ' సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా. 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.🔴 *మూడు రోజుల పాటు వడగాలులు*
కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.🟡 *SC / ST అభ్యర్థులకు ఉచిత DSC శిక్షణ :*
➥ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు సంబంధించిన అభ్యర్థులు వెబ్ ఎంపికలను ఈనెల 15వ తేదీలో పూర్తి చేసు కోవాలని ఆ శాఖ డీడీ కె. శ్రీనివాస శిరోమణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
➥ ఎంప్యానెల్ చేసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు జ్ఞానభూమి పోర్టల్ లేదా https:///mdfc.apcfss.in ద్వారా తమ ప్రాధాన్యతను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
➥ జాబితాలోని 1,000 మంది ఇప్పటికే ఎంపికల ప్రక్రి యను పూర్తి చేశారని, మిగతా వారు గుడువులోగా ఎంపిక చేసుకోవాలని ఆమె సూచించారు.

ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం' అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
🟡 AP గురుకుల విద్యాలయ సంస్థ
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 5,6,7,8 వ తరగతులు,జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ మరియు డిగ్రీ ప్రథమ సంవత్సరములో చేరుటకు సువర్ణావకాశం.
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 01-03-2025
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 31-03-2025
➥ వెబ్సైట్ 👇🏼
https://aprs.apcfss.in

'దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.రేపటి [ మార్చి 17 ] నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా RTC బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోగలరు.