VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వైకల్యం 40 లేదా అంత కంటే ఎక్కువ ఉండి రీ అస్సెస్స్మెంట్ సదరం సర్టిఫికేట్ లో తాత్కాలిక సదరం వైకల్యం ఉన్న వారికి పెన్షన్ యడావిదిగా కొనసాగిమవు చేయాల్సిందిగా ప్రబుత్వ ఉత్తర్వులు విడుదల
స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణకు నిధులు విడుదల
రూ.8 కోట్లు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
1.46 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణకు నిధులు
ఒక్కో స్మార్ట్ రేషన్ కార్డు తయారీకి రూ.4.66 ఖర్చు
Dear All,

🟡 Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline

☑️ Pls check now.
GSWS Employee Mobile App 9.2 Updated to Version
25.08.2025

Improvements

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
💬 *ఫీజు రియంబర్స్మెంట్ అప్డేట్*

*రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ. కాలేజీ విద్యార్థులందరూ కాలేజీలో రిజిస్ట్రేషన్ మరియు ఓటిఏ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మీ మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. పూర్తయిన వారికి మాత్రమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది లేకపోతే సొంతంగా కాలేజీకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.*
NTRBV8.4.1.apk
44.6 MB
NTR Bharosa Pension App Latest Version App
👇👇
Please upadate 8.4.1 version , Who not able to get notice withdraw data for acknowledgment
👇
https://t.me/VolunteerConnection/17714
*పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు*
*🟡NTR BHAROSA PENSION SCHEME TASKS*


✳️సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కొరకు Cluster మరియు Pensioners మ్యాపింగ్ రేపు SS పెన్షన్ పోర్టల్ WEA వారి లాగిన్ నందు close అవుతుంది.కావున పెన్షన్ల మ్యాపింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే రేపు అనగా తేదీ:28.08.2025 లోపు పూర్తి చేసుకోండి.

✳️ఎవరైనా కొత్త Users ను యాడ్ చేయాలనుకుంటే వెంటనే వివరాలను పంపి ఎంపీడీఓ గారి ద్వారా యాడ్ చేయించుకోండి.

✳️వికలాంగ శాతం *40% లేదా అంతకంటే ఎక్కువ* ఉండి *Temporary* ఉన్న వారి పెన్షన్ కొనసాగుతుంది.కావున వారికి గతంలో ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు *Withdrawn* నోటీసులను ఇచ్చి *Acknowledgment కాపీ* లను అప్లోడ్ చేయవలెను.

✳️ *వికలాంగ శాతం 40% కంటే తక్కువ* ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారికి గతంలో అప్లోడ్ చేసిన నోటీస్ Acknowledgment సరిపోతుంది.

✳️ *వికలాంగ శాతం 40% కంటే తక్కువ* ఉన్న కారణంగా *పెన్షన్ రద్దు* అయిన వారిలో ఎవరైనా Widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి WEA లాగిన్ నుండి *Disable నుండి widow పెన్షన్* Conversion చేసేందుకు ఆప్షన్ ఇవ్వబడినది.దీని ద్వారా పెన్షన్ కన్వర్షన్ కు raise చేయండి. ఎంపీడీఓ గారి అప్రూవల్ తరవాత వారి పెన్షన్ రకం మారుతుంది.

✳️ *ఆగస్టు నెల 31 న ఆదివారం* కాబట్టి ముందురోజు అనగా శనివారం *తేదీ: 30.08.2025* న పెన్షన్ అమౌంట్ డ్రా చేయవలసి ఉంటుంది.
!!📢 ఫీజు రీయింబర్స్‌మెంట్ అప్డేట్!!

✅ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🎓 కాలేజీ విద్యార్థులందరూ:

1️⃣ ముందుగా మీ కాలేజీలో రిజిస్ట్రేషన్ & OTA పూర్తి చేయాలి

2️⃣ అనంతరం గ్రామ/వార్డు సచివాలయం లో తప్పనిసరిగా FIVE STEP VERIFICATION WEA/WEDS LOGIN లో పూర్తి చేసుకోండి

🛑 గమనిక:

👉 వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది

👉 వెరిఫికేషన్ చేయనట్లయితే, విద్యార్థులు స్వయంగా కాలేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
#FeeReimbursement
*🟡Disable to Widow Conversion*

🟣సదరం సర్టిఫికేట్ నందు Disbality percentage 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి పెన్షన్ coversion చేయుటకు WEA వారి లాగిన్ లో ఇవ్వబడినది.

*🟡కావలసిన డాక్యుమెంట్స్*

1. పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్(లేదా పెన్షన్ ID ఎంటర్ చేసి Proceed అవ్వచ్చు)

2. భర్త యొక్క ఆధార్ కార్డు

3.భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ (అప్లోడ్ చేయాల్సి ఉంటుంది).

Date of Death మరియు Death certificate S.No ఎంటర్ చేయాలి.(Spouse Pensions కు చేసినట్టే)

🟣WEA లాగిన్ నందు Documents upload చేసిన తరవాత ఎంపీడీఓ అప్రూవ్ చేయవలెను
*తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల*

*రూ. 325 కోట్లు మంజూరు చేస్తూ లోకేశ్ నిర్ణయం*

*త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ*
*🟡Not mapped pensions మ్యాపింగ్ గురించి క్లారిఫికేషన్*


పెన్షనర్స్ మ్యాపింగ్ లో ఉన్న *Not mapped Pensions* లిస్టులో ఉన్న వారు మన సచివాలయం పరిధిలోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే ఆ పెన్షన్లు ఏ క్లస్టర్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారో ఆ క్లస్టర్ కి యాడ్ అయినవి.

అనగా ఇవి క్లస్టర్ మ్యాపింగ్ లో include అయ్యాయి.

కావున మీకు *"Pensioners మ్యాపింగ్* option లో not mapped pensions సంఖ్య తగ్గి ఉంటుంది.

Not mapped pensions లిస్ట్ లో పేర్లు తగ్గాయని ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు.
Good Afternoon to all PDs,
NTR Bharosa Pension Releases for the month of August,2025 sahred above.
Kindly inform to ZMs/LDMs to provide cash on 30.08.2025.
Please communicate to all MPDO/MCs.
Dear All
1. Appeals can be considered up to 30th 5 pm in online areas
2. Appeals can be considered up to 29th 5 pm in offline areas.
3. Previous Disabled pensions amount Rs.6000 will be paid.
4. Health pension Rs.15000 converted into Disabled Rs.6000 will be paid.
*💥Appeal report, re-assessment completed list in WEA/WWDS SS PENSION login.*
Dear All,

🔘 "Health / Disable Pension Appeal Abstract Report" enabled in SS Pensions WEA login.

☑️ Plz check now.