VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
https://gsws-nbm.ap.gov.in/BM/Koushalam

👆👆

✴️ *Public Registration Portal for Work from Home Survey/Enrollment*

Govt Of Andhrapradesh
*🔴Kousalam Survey Self Enrollment Link*

🟡ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.

💥సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగినది.

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

https://gsws-nbm.ap.gov.in/BM/Koushalam


🔘ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.

OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది.

🔘మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.

తర్వాత మెయిల్ id ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.

🔘ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను.

*🟠ముఖ్య గమనిక*

10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
*///కొత్త రేషన్ కార్డుల పంపిణి సమాచారం///*

ప్రజల ఇంటి వద్దకే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.

*🟡R4.66 Rice Card Distribution Report*

👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/RiceCardDistributionReport
ఈ క్రాప్ బుకింగ్ కు చివరి తేదీ 30 సెప్టెంబర్
*✅త్వరలో ఏపీ టెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.*

*🟨మరిన్ని వివరాలకు TET official website*

https://aptetv2.apcfss.in/
*💥NTR BHAROSA PENSION SCHEME*

*✅Challana generate link*

https://cfms.ap.gov.in/

*Dear All,*

*🔰 SEPTEMBER 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*_

*✅PLEASE CHECK NOW.*
🔰 NTRBPS::

1️⃣ *PENSIONERs DEATH CAPTURE* అనేది NTR BHAROSA PENSION APP(WEA/WWDS LOGIN) లో లేదా WEA/WWDS SS PENSION LOGIN (WEB PORTAL) లో కూడా చేయచ్చు.

*PENSION యాప్ ద్వారా లేదా WEB PORTAL లో PENSIONER DEATH CONFIRM చేసిన తర్వాత ADMIN/PS SS PENSION LOGIN లోకి వెళ్తుంది. వాళ్లు approve చేసిన తర్వాత తదుపరి నెల నుండి పెన్షన్ నిలిపివేయబడుతుంది.*

2️⃣ వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకొని వారిని WEA/WWDS లాగిన్ (WEB PORTAL) లో *ROLL BACK* చేసే ఆప్షన్ ఇచ్చారు TRANSACTION--> (GRE SYSTEM-->NEW GREV-->ROLL BACK) ,గతంలో MPDO/MC వారి లాగిన్ లో మాత్రమే ఉండేది.
WEA/WWDS LOGIN లో ROLL BACK చేసిన తర్వాత తదుపరి ఆమోదం కొరకు MPDO/MC --> వారి లాగిన్ కు వెళ్తుంది.

3️⃣ PENSION TRANSFERS కు సంబంధించి with in district/other district కి, *WEA/WWDS* SS PENSION LOGIN (GRE SYSTEM-->NEW GREV-->TRANSFER) , నుండి *లేదా* NTRBPS APP (WEA/WWDS LOGIN) నుండి ట్రాన్స్ఫర్ చేయచ్చు. తదుపరి ఆమోదం కోసం MPDO/MC-->APO-->PD,DRDA వారి SS PENSION LOGIN కు వెళ్తుంది.

🟡WITH IN DIST TRANSFER అయితే NTRBPS APP WEA/WWDS LOGIN/SS PENSION WEB PORTAL లో TRANSFER చేస్తే సరిపోతుంది

Pension transfers&death confirmation/roll back/SPOUSE PENSION APPLICATIONS ప్రతి నెల 10 వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలి చివరి రోజు వరుకు పెండింగ్ ఉంచకుండా.
✴️Dear All,

🔰SPOUSE PENSION APPLICATION కి సంబంధించి అప్లై చేసిన తర్వాత ఎవరికి అయిన NEGETIVE ENDORSEMENT వచ్చినచో వారి యొక్క అర్హత status NBM నందు చెక్ చేయగలరు.

🟡ఒకవేళ సంబధిత లబ్ధిదారులు తప్పుగా ఉన్న వాటిని సరిచేసుకుని వచ్చినచో మరల వారి యొక్క స్టేటస్ NBM నందు VERIFY చేసి వారు అర్హులు అయినచో మరల వారికి SS PENSION WEA/WWDS లాగిన్ నందు APPLY FOR SPOUSE PENSION అనే ఆప్షన్ నందు దరఖాస్తు చేయగలరు.
*🟣GSWS FACIAL ATTENDANCE APP*

⚧గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ యాప్ 2.2.2 వెర్షన్ కు అప్డేట్ అయినది.

☀️ఈ వెర్షన్ నందు Face Authentication తో యాప్ లో లాగిన్ అయ్యే ఆప్షన్ యాడ్ చేయడం జరిగినది.

*🔘గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్/అప్డేట్ చేసుకొనుటకు*

https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
*పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్ల విడుదల*

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు మంగళవారం విడుదల చేశారు. వాటి బ్యాంకు ఖాతాలకు బుధవారం నిధులు జమకానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత రూ.1,120 కోట్ల విడుదలలో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మొత్తం నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% చొప్పున విడుదల చేసింది.
*🟣NTR భరోసా పెన్షన్ స్కీమ్*

🔘సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ గడువు ముగిసింది.

🔘మిగిలిన పింఛన్ల అమౌంట్ ను *CFMS Challan* ద్వారా *Remit* చేయవలెను.

🔘Unpaid Remarks పూర్తి చేయవలెను.

🔘Spouse పెన్షన్ పొందుటకు అర్హులు ఉంటే వారికి Request Raise చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలెను.

🔘Pension Transfers/Roll backs ఉంటే *ఈనెల 10వ తేదీ లోపు* పూర్తి చేసుకోవలెను.
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం..
రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య భీమా కల్పిస్తూ కీలక నిర్ణయం..
ఆయుష్మాన్ భారత్ -ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం..
ఏడాది ఒక్కో కుటుంబానికి పాతిక లక్షల వరకు ఉచిత వైద్యం..
ఈ విధానం ద్వారా రాష్ట్రంలో కోటి 63 లక్షల కుటుంబాలకు లబ్ధి..
6 గంటల్లోనే వైద్య చికిత్స అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ..
ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్..
2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని భరించనున్న ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 22 వరకు ఆగండి. 0% GST తో ఇక హెల్త్ ఇన్సూరెన్స్ లో రానున్నాయి. Pre Existing Disease / ఎక్కువ వయసు ఉన్న వారికి / కొత్తగా తీసుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.
🔴 *జులై 27వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు జరిగిన డిపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలు విడుదల.*
*🟡GSWS Employee Mobile App*

GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ ఈరోజు అనగా తేదీ:04.09.25 న 9.3 వెర్షన్ కు అప్డేట్ అయినది.

👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
📀 *మితిమీరిన DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?* 📀

భారీ స్పీకర్లు, డీజే శబ్దాలతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతోందని జర్మనీలోని మెయిన్డ్ వర్సిటీ మెడికల్ సెంటర్ తన అధ్యయనంలో గుర్తించింది. *'డీజే వంటి భారీ శబ్దాలతో ఒత్తిడి, బీపీ, గుండె కొట్టుకోవడం అమాంతం పెరుగుతాయి. రక్తపోటు పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయే ప్రమాదం ఉంది. పక్షవాతం రావచ్చు. స్టంట్స్ వేయించుకున్న వారికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. గర్బిణులు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది'* అని తెలిపింది.
Please Note:
Dear all, in view of the Public Holiday tomorrow, all GSWS functionaries shall conduct the *Mana Mitra door-to-door campaign on Saturday (06-09-2025)* instead of Friday. Ensure every household is covered and assist citizens in availing at least one WhatsApp service. – GSWS Dept.