👳🏼♀️ *రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొనసాగుతున్న పంట నమోదు (e-crop booking) ప్రక్రియ.* సెప్టెంబర్ 30 లోపు మీ రైతు సేవ కేంద్రాల్లో సంప్రదించండి.
💬 ఉపాధి' శ్రామికులకు రూ.1,668 కోట్ల పెండింగ్ వేతనాలు విడుదల
☛ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది.
☛ మూణ్నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
☛ ఈ ఏడాది మే 15 తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసింది.
☛ ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు 15 వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు. మిగిలిన చెల్లిం పులకు మరో రూ.137 కోటు అవసరమని వివరించారు.