VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*పాడేరులో వాలంటీర్లు భారీ ర్యాలీ*
వలంటీర్ల_విధుల_నుంచి_విముక్తి_కల్పించండి.png
1 MB
*వలంటీర్ల విధుల నుంచి విముక్తి కల్పించండి*
🛺 *వాహన మిత్ర పథకానికి కొత్తగా దరఖాస్తు చేసేందుకు నేడే(సెప్టెంబర్ 20) చివరి తేదీ. వెరిఫికేషన్ కు మాత్రం సెప్టెంబర్ 22 వరకు అవకాశం.*
*వాహన మిత్ర పథకం పై సమస్యలు ఉన్న వారు అర్జీ నమోదుకు సచివాలయం లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది. గ్రామ సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ అధికారి, వార్డు సచివాలయం లో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి BM పోర్టల్ లాగిన్ లో ఆప్షన్ ఇచ్చారు. అర్జీ నమోదుకు ఉన్న ఆప్షన్లు*

1. Electricity
2. Fitness/ vehicle Tax/ RC expired
3. Four Wheeler
4. Government Employee
5. Income Tax
6. Invalid Licence/ Licence details not found
7. Invalid Vehicle Registration/ Vehicle not found
8. Land
9. Not having rice card
10. Payment
11. Urban Property
12. Vehicle Change/ Sold
13. Wrong eKYC done
గ్రామ పంచాయితీ లలో ఇంటి పన్నులకు సంబంధించి కొత్తగా ఇళ్లకు ఇంటి పన్ను వివరాలు ఆన్లైన్ చేయుటకు మరియు పెండింగ్ ఉన్న అసెస్మెంట్ వివరాలను అప్డేట్ చేయుటకు స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ నందు పంచాయతీ కార్యదర్శిలకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
🛺 *వాహన మిత్ర పథకం కొత్త దరఖాస్తులకు చివరి తేదీ రేపటికి [ 21 సెప్టెంబర్ ] పొడిగింపు.*
⏳ *ఇంకా కొన్ని గంటల్లోనే గడువు ముగియబోతోంది!* ⏳

💼 AP Work From Home (కౌశలం) Jobs
🎓 చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత
👩‍💻 ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా అవకాశం

🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి

👉 వెంటనే Apply చేసుకోండి 👇
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
🚨 *వాహన మిత్ర పథకం* 🚖
📅 నేడు చివరి తేదీ!

✅ కొత్తగా వాహనం పొంది ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయండి.
❌ ఆన్‌లైన్‌లో సొంతంగా అప్లై చేయలేరు.

📌 2023లో లబ్ధి పొందిన వారికి కొత్త అప్లికేషన్ అవసరం లేదు.
👉 నేరుగా వెరిఫికేషన్ జరుగుతుంది. (చివరి తేదీ: సెప్టెంబర్ 22)

ℹ️ రెండు వాహనాలు ఉన్నవారు → పాత వాహనం అమ్మినట్లు సబ్మిట్ చేసిన తర్వాతే కొత్తదానిపై అప్లై చేయాలి.

🔄 ఈ మెసేజ్ ను వెంటనే షేర్ చేయండి – ఎవరు మిస్ కాకుండా!
ఆటో /మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులకు అందించే ఆర్థిక సాయం పథకాన్ని *ఆటో డ్రైవర్ సేవలో* అని మార్చడమైనది.
అప్‌డేట్ @ 03:00pm

*ఈరోజు వర్షాలు ఉత్తర ఆంధ్ర జిల్లాల్లో ప్రారంభమయ్యాయి.*

తదుపరి 2 గంటల్లో ⚠️ కాకినాడ, అనకాపల్లి మరియు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అనేక ప్రాంతాలు 🌧️ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు పడే అవకాశం ఉంది. అలాగే పలు ప్రాంతాల్లో పల్నాడు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
✅ *నేటి సాయంత్రం 5pm కు జాతిని ఉద్దేశించి... ప్రధాని మోడీ ప్రసంగం...!*
*ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని*

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.


*ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్*

▪️2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
▪️నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
▪️నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
▪️డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
▪️డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
▪️చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
అక్టోబర్ 1 నుంచి ఆటో, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే ₹15,000 సాయంకి కొత్త పేరు 👉 *"ఆటో డ్రైవర్ల సేవలో"*

✅ దరఖాస్తుల స్వీకరణ
✅ లబ్ధిదారుల ఎంపిక
✅ సాయం పంపిణీ
ఇకపై ఈ కొత్త పేరుతోనే జరుగుతుంది! 🎉

👉 మరిన్ని అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి
🔗 https://t.me/VolunteerConnection
🚨🚗 *వాహనదారులకు Big Breaking!* 🚗🚨

ఇకపై పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ ₹20,000 బదులు కేవలం ₹3,000 మాత్రమే చెల్లించాలి 👍

👉 ఏపీ అసెంబ్లీలో బిల్లు ఆమోదం ✅

👉 పూర్తి వివరాలు తెలుసుకోడానికి & మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే జాయిన్ అవ్వండి ⬇️
🔗 https://t.me/VolunteerConnection

🔥 ఆలస్యం చేయకుండా ఇప్పుడే Join అవ్వండి!
🔴 *ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం మీద రేపటి నుండి అనగా సెప్టెంబర్ 22వ తేదీ నుండి GST ఉండదు.*
రాబోయే 24-48 గంటల్లో నార్త్ బే మీదుగా అల్పపీడనం ఏర్పడనుంది మరియు అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 25/26 నాటికి, ఇది గోపాల్‌పూర్ (ఒడిశా) - విశాఖపట్నం (ఏప్రిల్) మధ్య ఎక్కడైనా సెప్టెంబర్ 26/27 నాటికి తీరం దాటుతుంది, ఉత్తర & మధ్య ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో సెప్టెంబర్ 25-27 సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. జాగ్రత్త...
🔰ఈ నెల 23 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు

➥ దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
Dear All,
WEAs/WWDSs to verify and clear the pending applications by today evening.
నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం గూర్చి మరియు 20 లక్షలు ఉద్యోగాల కల్పన గూర్చిన ప్రశ్నలకు నేడు #APAssembly లో సమాధానం ఇవ్వనున్నారు.