VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పియం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలు:

👉 1.పియం కిసాన్ eKYC పూర్తి చేసుకోకపోవడం వలన డబ్బులు జమకావు.

*పరిష్కారం* :- eKYC పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలిముద్ర ( Biometric Authentication) లేదా ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చింది ప్రస్తుతం ఆ సౌలభ్యం మీసేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ ( CSC) లకి మాత్రమే ఇచ్చారు.

రైతు కనుక eKYC పూర్తి చేసుకున్న 30 నుండి 60 రోజులలో వారికి NPCI లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.

👉 2: రైతు ఆధార్ కి పట్టాదారు పాసుబుక్ లింక్ లేకపోవడం వలన డబ్బులు పడవు.

*పరిష్కారం:* గ్రామ సచివాలయం సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర పట్టాదార్ పాసుబుక్ కి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే వారు మీ థంబ్ లేదా ఓటీపీ తో లింక్ అభ్యర్థన ను తహసీల్దార్ వారి కార్యాలయం వారికీ పంపిస్తారు. అక్కడ పూర్తి అయిన తరువాత గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది ని కలిసి పూర్తి చేసిన విషయం తెలియచేస్తే మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతు వివరాలు పంపిస్తారు.

*👉 3* రైతు బ్యాంక్ ఖాతా ఆధార్ తో అనుసంధానం కాక పోవడం వలన డబ్బులు పడవు.

పరిష్కారం రైతు చివరగా ఓపెన్ చేసిన బ్యాంక్ వద్దకి వెళ్లి NPCI లింక్ చేపించడం లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్త ఖాతా ఓపెన్ చేస్తే NPCI లింక్ అవుతుంది.

రైతుకి NPCI లింక్ అయినప్పటి నుండి 30 నుండి 90 రోజుల వ్యవధి లో వారికీ ఆగిన నగదు జమ అవుతుంది.

*👉 4:* 2019 ఫిబ్రవరి నెల తరువాత పొలం మ్యూటేషన్ జరిగిన వాటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పధకానికి ప్రస్తుతానికి అర్హత అవకాశం ఇవ్వలేదు.
భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పధకం ద్వారా లబ్ది పొందుతూ మరణిస్తే వారి నామిని పొలం మార్చుకొని అప్లై చేసుకొంటే వారు అర్హులుగా గుర్తించబడతారు.

ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన కొందరికి నగదు జమ కాలేదు వారి వివరాలు అనుమానస్పద ఉన్నాయని గుర్తించి అనగా ఒకే కుటుంబం లో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు అనే అనుమానం వలన వారికి ప్రస్తుతం నగదు నిలిపి వేశారు. వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ తరువాత వారికీ కూడా నగదు జమ అవుతాయి.

👉 ❌ ❌అనర్హులుగా గుర్తించబడిన వారు :-

♦️కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షన్ దారులు.
♦️ఆదాయ పన్ను చెల్లించే వారు.
♦️రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారు.
📢 *సచివాలయ ఉద్యోగుల బదిలీలు – నేటి నుండి ప్రారంభం*

(Spouse Quota Transfers)

👉 Online Applications: నవంబర్ 24 వరకు
👉 Verification: నవంబర్ 25 & 26
👉 Seniority Lists: Soon after verification
👉 Transfer Orders: నవంబర్ 29
👉 Secretariat Allotment: నవంబర్ 29 లోపే పూర్తి

📌 ప్రక్రియ మొత్తం నవంబర్ 30లోగా పూర్తవుతుంది.
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
🌟 *AP Universal Health Policy 2025 – ప్రతి కుటుంబానికి ఫ్రీ మెడికల్ సర్వీసులు!*

పేద–ధనిక తేడా లేకుండా అన్ని కుటుంబాలకు ప్రభుత్వం భారీ నిర్ణయం!💥

🏥 *ఉచిత ఆరోగ్య భీమా కవరేజ్:*
✔️ BPL కుటుంబాలకు → ₹25 లక్షలు
✔️ మిగతా అందరికీ → ₹2.5 లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్
✔️ క్యాన్సర్, హార్ట్ అటాక్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా కవరేజ్
✔️ అన్ని ప్రభుత్వ + ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో వర్తింపు

📅 *రాష్ట్రవ్యాప్తంగా అమలు:* ఏప్రిల్ 1, 2026 నుండి

💳 ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు
✔️ సంజీవిని ప్రాజెక్ట్‌తో పూర్తి అనుసంధానం
✔️ ఆరోగ్య డేటా డిజిటల్‌గా, స్మార్ట్ హెల్త్ కార్డ్ ద్వారా

📌 ప్రస్తుతం కుప్పం లో పైలట్ రన్ జరుగుతోంది… త్వరలో పూర్తి రాష్ట్రానికి!
🔥 *అన్నదాత సుఖీభవ 2వ విడత – పేమెంట్ స్టేటస్ LIVE!*

ఆధార్ నంబర్ మాత్రమే సరిపోతుంది — OTP అవసరం లేదు 🚫

💰 ఏ బ్యాంక్‌లో జమ అయ్యింది?
💳 మొత్తం ఎంత వచ్చింది?
📄 మీ పూర్తి పేమెంట్ వివరాలు లైవ్‌లో చెక్ చేసుకోండి!

👇 *ఇప్పుడే క్లిక్ చేసి మీ స్టేటస్ తెలుసుకోండి*
🔗 https://annadathasukhibhava.ap.gov.in

📢 వెంటనే చెక్ చేసుకోండి — సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది! 🌾💸
తే 26/11/25 ది నాటికి పదోన్నతి పొందిన ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులు gsws శాఖలో డెప్యుటేషన్ పై వారికి కేటాయింపు చేసిన మండలాల్లో జాయిన్ అవ్వాలని కమిషనర్ గారు ఇచ్చిన మెమో..
*ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు.. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే.. మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.*
📌 *స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో ఆధార్–మొబైల్ లింక్ వాలిడేషన్ రిపోర్ట్ చూడడం ఎలా?*

1️⃣ PDO Login చేయండి
స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో PDO లాగిన్ ద్వారా ప్రవేశించండి.

2️⃣ House Tax సెక్షన్ ఓపెన్ చేయండి
Taxes క్రింద కనిపించే House Tax ఆప్షన్‌ను ఎంచుకోండి.

3️⃣ Report ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
Services కాదు — Reports అనే మెనూలోకి వెళ్లండి.

4️⃣ Aadhaar–Mobile Link Validation తెరవండి
కింద కనిపించే Aadhaar & Mobile Verification సెక్షన్‌లో → Aadhaar Mobile Link Validation పై క్లిక్ చేయండి.

📊 *రిపోర్ట్ ఎలా కనిపిస్తుంది?*

5️⃣ ఆధార్ లేదా మొబైల్ ద్వారా రిపోర్ట్ చూడండి
కొత్త విండోలో Aadhaar Range Report లేదా Mobile Range Report ఎంచుకోండి.

6️⃣ 12 Range Slabs కనిపిస్తాయి
ఒక ఆధార్/మొబైల్ నెంబరు ఎన్నిసార్లు అసెస్‌మెంట్స్‌కు లింక్ అయ్యిందో ఈ రిపోర్ట్‌లో కనబడుతుంది.

7️⃣ Excel‌గా Download చేసుకోవచ్చు
మొత్తం డేటా లేదా ఒకే రేంజ్‌ను Excel ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు.
🌧️ *AP Weather Alert – రైతులు తప్పక గమనించండి*

🔸 సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో
➡️ అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 🌦️

🌾 రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి:
• కోత పనులు వేగంగా పూర్తి చేయండి
• ధాన్యాన్ని తడవకుండా రక్షించండి
• ఎరువులు/పెస్టిసైడ్లు వాడే సమయాల్లో జాగ్రత్తలు పాటించండి

⚠️ తీవ్ర అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది.

📌 వాతావరణ మార్పులు వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ ఇస్తాం.
మీ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి. 🌾🌧️
*ట్రాన్స్‌ఫర్ నిబంధనలు*

▪️క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్
▪️కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు
▪️టై వచ్చినపుడు - సీనియారిటీ, తరువాత DOB ఆధారంగా ప్రాధాన్యం.
track transfer application enabled in the Functionary HRMS login. Kindly update to field statff
📢 *PM-KISAN 21వ విడత – ముఖ్య అప్డేట్*

అర్హత పరిశీలనలో ఉన్న రైతులకు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి👇

1️⃣ *Land / Minor / Spouse కేటగిరీల్లో ఉన్న అన్ని సందేహాస్పద కేసులు*
➡️ ప్రస్తుతం ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతున్నందున తాత్కాలికంగా చెల్లింపులు నిలిపివేయబడ్డాయి.

2️⃣ *కేంద్ర ప్రభుత్వం 31-07-2025 లోపు*
➡️ Land Seeding
➡️ ABPS
➡️ e-KYC
✔️ పూర్తి చేసిన రైతులకే ఈ విడత చెల్లింపులు విడుదల చేసింది.

3️⃣ *ఫీల్డ్ వెరిఫికేషన్‌లో అర్హులుగా తేలినవారు*
మరియు
31-07-2025 తర్వాత అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసినవారి మొత్తం చెల్లింపులు
➡️ తదుపరి విడతలో విడుదల అవుతాయి.

✔️ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
✔️ అవసరమైన అప్‌డేట్లు పూర్తిగా ఉంటే తదుపరి విడతలో తప్పకుండా పొందుతారు.
Dear All,

NTR BHAROSA Pension releases for this month shared above.

Please communicate with your Branch Managers to provide cash on 29th November,2025.

Pension Disbursement is on 1st December 2025.
🌊 *జల్ జీవన్ మిషన్ (JJM)*

🏡 గ్రామీణ పైప్ వాటర్ సప్లై స్కీమ్స్ – కమిషనింగ్ & హ్యాండింగ్ ఓవర్ మార్గదర్శకాలు

📌 *ప్రధాన అంశాలు:*
1️⃣ స్కీమ్ కమిషనింగ్ & హ్యాండింగ్ ఓవర్ కి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
2️⃣ గ్రామ పంచాయత్ / VWSC (Village Water & Sanitation Committee) కమ్యూనిటీ ఓనర్‌షిప్ తప్పనిసరి.
3️⃣ Functional Household Tap Connections (FHTC) వివరాలు JJM–IMIS లో అప్‌లోడ్ చేయాలి.
4️⃣ పనులు BIS standards ప్రకారం పూర్తయ్యాయా లేదా అన్నది టెక్నికల్ వాలిడేషన్ ద్వారా నిర్ధారించాలి.

🔧 *కమిషనింగ్ కి దశలు:*

Phase–1: Pre-Commissioning (Week 1–3)

✔️ అస్-బిల్ట్ డ్రాయింగ్స్ సిద్ధం చేయాలి
✔️ పైప్ లైన్లు, వాల్వ్‌లు, స్టోరేజ్ ట్యాంకులు, పంసాలు, మీటర్లు మొదలైన వాటి తనిఖీ
✔️ లీకేజీలు, లోపాలు, తప్పు కనెక్షన్లు చెక్ చేయాలి (Page 4)
✔️ RPWSS–PM Gati Shakti integration

Phase–2: System Testing (Week 3–8)

✔️ Hydrostatic Pressure Test – పైప్ స్ట్రెంగ్త్, లీకేజీ లేకుండా ఉందా
✔️ Household Tap Leak Test
✔️ Flow Test – నీటి ఒత్తిడి/పోతం సరైనదా
✔️ Water Quality Test – NABL / ISO accredited labs ద్వారా
✔️ Residual Chlorine (0.2–0.5 mg/l) మర్యాదలో ఉందా లేదా

Phase–3: Operational Validation (Week 8–11)

✔️ 7–14 రోజుల Trial Run
✔️ పంపుల పనితీరు, ప్రెజర్, వాటర్ క్వాలిటీ, SCADA/Automation చెక్
✔️ ఏదైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయడం (Page 6)

Phase–4: Documentation & Compliance (Week 11–13)

✔️ Final Commissioning Report
✔️ Manuals, Certificates, Troubleshooting guides
✔️ Community Training (VWSC Training)
✔️ Handover to GP/VWSC

👥 *పాలుగొనే Stakeholders:*

Central Govt (JJM)
State Implementation Agencies
RWS&S / PHED Engineers
Contractors
VWSC & Community (Page 9)

🛑 *కమిషనింగ్ సమయంలో తప్పనిసరి తనిఖీలు:*

✔️ Pipe pressure test
✔️ Household tap functionality
✔️ Water quality (E.Coli-free)
✔️ Disinfection (Chlorination)
✔️ Flow & capacity test
✔️ Equipment calibration (Page 5–7)

🏡 *కమ్యూనిటీ ఓనర్‌షిప్ ఎందుకు?*

⭐ సేవల నిరంతరత
⭐ నీటి నాణ్యత–భద్రత
⭐ ప్రజల భాగస్వామ్యం
⭐ స్కీమ్ యొక్క దీర్ఘకాల నిలకడ

📄 *చివరి హ్యాండింగ్ ఓవర్ లో ఉండాల్సినవి:*

✔️ Certificates
✔️ Water Quality reports
✔️ Pump & Motor test reports
✔️ Maintenance Plan
✔️ Scheme Map + Asset Register (Page 13–14)

📍 Source: Government of India – Drinking Water & Sanitation Dept.

📎 PDF Reference: Pages 1–20