VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🗣️ వాలంటీర్ శాలరీ స్టేటస్ తెలుసుకొనుటకు లింక్ : CLICK HERE - వాలంటీర్ బ్యాంక్ అకౌంట్ లోనికి శాలరీ క్రెడిట్ అవుతుంది!!
⚠️ సచివాలయం పరీక్షల "కీ" విడుదల : 👇

√ http://gramasachivalayam.ap.gov.in/intitialkeys300920.html

⚠️ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ గూర్చి || అబ్జెక్షన్ గూర్చి వివరణ : 👇

√ https://youtu.be/zltzWas7L6I
🌠 వైస్సార్ పెన్షన్ కానుక - 2020/10/01
Anonymous Poll
78%
నావన్నియు పూర్తి చేశాను
22%
నేను ఇంకా పూర్తి చేయలేదు
🎥 *RBIS App Login -Welfare Login Reset Password || Pensioner list&Volunteer Approval Process telugu*

☑️ RBIS వెల్ఫేర్ లాగిన్ విధానం

√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝

🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/pzcR2Bw8ATs

https://youtu.be/pzcR2Bw8ATs
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
⚠️ D͜͡A͜͡T͜͡E͜͡ : 01-10-2020
కళ్ళల్లో కారం కొట్టి పెన్షన్ డబ్బులు కాజేశారని మడకశిర వాలంటీర్ ఫిర్యాదు

: కట్టుకథ అల్లినట్లు విచారణలో తేలడంతో వాలంటీర్ తొలగింపుకు
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ
🌠
https://t.me/VolunteerConnection

అనంతపురం, అక్టోబర్ 01 :

ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులను స్వాహా చేసేందుకు ప్రయత్నించిన మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయం వాలంటీర్ ఈరప్ప ను ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ప్రతి నెలా మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 రూపాయలను వార్డు వాలంటీర్ ఈరప్ప కు అందజేయగా, అతను మార్గమధ్యంలో ఎవరో కళ్లలోకి కారంకొట్టి డబ్బులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేయగా వాలంటీర్ కావాలని అసత్యాలు చెప్పినట్లు, కట్టుకథ అల్లినట్లు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు
.
🌠 https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ
🔆 The pension disbursement time extended upto 12:00pm on 02.10.2020 by the AP Govt 🔆
✳️ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా మన నూతన నవ యువ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుండి పురుడుపోసుకుంది ఈ మన గ్రామ/వార్డు సచివాలయం/వాలంటీర్ వ్యవస్థ @VolunteerConnection
వలంటీర్లదే కీలక పాత్ర
ఇంటి వద్దకే పాలనకు ఏడాది

ప్రతి లబ్ధిదారుడికి గడప వద్దకే వెళ్ళి ప్రభుత్వ పధకాలను అందిస్తూ ప్రజలకి అండగా నిలుస్తున్న ప్రభుత్వ వాలంటీర్లు అందరికి అభినందనలు.
@VolunteerConnection
Most urgent:- All secretariat employees and volunteers may kindly note that today on the occasion of completion of one year of establishment of VS/WS, it is decided by the Government, that at 7 pm today, all the people will be requested to come out of their houses and clap in recognition of excellent services rendered by the staff of village and ward secretariats and also the volunteers. The message should be passed on immediately to all the secretariats and the volunteers who in turn shall appeal to all the households in their jurisdiction to do the same. Please take immediate action
*ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారం వారి ఊరిలోనే, సంక్షేమం వారి ఇంటి వద్దకే* @VolunteerConnection
*బెంగుళూరుకు వెళ్లి .... పింఛన్ అందజేసి* సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ
🌳 చెట్టు సచివాలయ సిబ్బంది.

🌱 చెట్టు వేర్లు వాలంటీర్లు.

చెట్టు మాత్రమే పైకి కనిపిస్తుంది. చెట్టు వేర్లు కనిపించవు. ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే వాళ్లకు గుర్తింపు ఉండదు.
- Unknown
ఈ ఛానెల్ వాలంటీర్ల అందరికి వందనములు 🙏👏👏👏