VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీలోని కరెంట్ వినియోగదారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. కరెంట్ ఛార్జీలను పెంచడం లేదని క్లారిటీ
📢 AI ద్వారా PMAY ఇల్లు దరఖాస్తులలో అనర్హులను ఏరివేత

PMAY-G దరఖాస్తులను ప్రభుత్వం AI ఆధారిత టూల్ ద్వారా ప్రాథమిక తనిఖీ చేయనున్న ప్రభుత్వం.
🤖 ఫోటోల ద్వారా నిర్మాణ స్థితిని AI చెక్ చేస్తుంది.
Circular_to_all_Dist_Collectors_on_receipt_of_Revenue_service_applications.pdf
88.5 KB
*GSWS శాఖ ఆదేశాల ప్రకారం, రెవెన్యూ శాఖకు సంబంధించిన పౌర సేవల కోసం వచ్చిన అభ్యర్థనలను Digital Assistants (DAs) / Ward Data ఆదేశాలProcessing Secretaries (WDPSs) లు ఇకపై VROలు / Village Surveyors, ఇతర సిబ్బంది అనుమతి లేకుండానే నేరుగా నమోదు చేయాలి. పౌరులకు సేవలందడంలో ఆలస్యాలు రాకుండా ఈ సూచనలను వెంటనే అమలు చేయాలని అందరు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.*

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/18420
The attendance app is now working fine and functioning smoothly. Please continue marking your IN and OUT attendance within the prescribed time slots.
*🔖Gsws Employee Mobile App*

*🛑Version 9.18*


*🟡Death provision in Update EKYC*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*GSWS Director Sir Instructions*
🌼 డిసెంబర్ నెల జీతాల బిల్లులు – DDOల కోసం ముఖ్యమైన నూతన అప్‌డేట్

డిసెంబర్ పే బిల్లులు (CFMS/HRMS) సిద్ధం చేసే సమయంలో
కొత్త ప్రత్యేక కాలమ్ అన్ని DDOలకు తప్పనిసరిగా పూరించాల్సి ఉంటుంది.

🆕 ఆ కాలమ్‌లో DDO నిర్ధారించాల్సిన రెండు ముఖ్య అంశాలు:

1️⃣ ఉద్యోగి 01-09-2004 కు ముందే ఏదైనా
Government Notification ద్వారా సెలక్ట్ అయ్యారా?
(DSC / APPSC / Police / Group-1 / Group-2 / Other Dept. Notifications)

2️⃣ తరువాత ఉద్యోగంలో చేరి ప్రస్తుతం CPS లో ఉన్నారా?

🛑 ఈ రెండు వివరాలు స్పష్టంగా నమోదు చేయకపోతే…
ఆ నెల జీతాల బిల్లు SUBMIT కాదు.

🔍 దీని వల్ల ఏమి జరుగుతుంది?

✔️ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగిపై OPS అర్హత స్పష్టంగా తెలుస్తుంది.
✔️ Memo 57 ప్రకారం OPS కి అర్హులైన వారి జాబితా సిద్ధమవుతుంది.
✔️ APCFSS కి అవసరమైన ఫైనల్ డేటా అందుతుంది.

📌 అన్ని DDOలు తప్పనిసరిగా ఈ వివరాలను బిల్లులు పంపే ముందు నమోదు చేయాలి.

మీకు ఇది ఉపయోగపడితే ఇతరులకు కూడా షేర్ చేయండి 🙏🙂
📢 *ఈరోజు ముఖ్య అప్డేట్లు – GSWS / Koushalam / Secretariat Staff*

1️⃣ ఇవాళే కౌశలం పరీక్షల చివరి రోజు
– మీ పేరు / మొబైల్ / సచివాలయం ద్వారా టైమ్ చూసుకోండి

2️⃣ నేడు రాష్ట్రవ్యాప్తంగా "మనమిత్ర" అవగాహన కార్యక్రమం
– సిబ్బంది తమ క్లస్టర్లలో ఇంటింటా కార్యక్రమం నిర్వహించాలి

3️⃣ సచివాలయ సిబ్బంది Attendance In/Out చెక్ చేసుకునే లింక్

4️⃣ Citizen eKYC – క్లస్టర్‌వారీ రిపోర్ట్

5️⃣ ప్రస్తుతం సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాల జాబితా

6️⃣ Koushalam కొత్త అప్లికేషన్ కోసం Direct Apply లింక్

7️⃣ House Tax ను Online‌లో నేరుగా చెల్లించడానికి Direct Link

8️⃣ మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్ Aadhaar లో ఏ అప్డేట్‌కు పనికొస్తుందో తెలుసుకునే టూల్.
*🟡UFS -Unified Family Survey మొబైల్ అప్లికేషన్*


👇🏻👇🏻👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey

*⭕Note* ప్రస్తుతం యాప్ టెస్టింగ్ దశలో ఉంది.

అప్డేటెడ్ వెర్షన్ పూర్తి స్థాయిలో *15.12.2025 సోమవారం* నాటికి *గూగుల్ ప్లే ప్లే స్టోర్* నందు అందుబాటులోకి వస్తుంది.
*💥New Survey update*📌

*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా నూతన సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.*

*Unified Family Survey* పేరుతో ప్రజల నుండి సమగ్ర కుటుంబ, ఆర్ధిక, సామాజిక, విద్యా మరియు ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించే విధముగా ఈ సర్వేను రూపకల్పన చేశారు .

సుమారు నెల రోజులపాటు ప్రతి గడపకు వెళ్లి ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి యొక్క సమాచారాన్ని సేకరించి వారికి EKYC ద్వారా సర్వే పూర్తి చేసే విధంగా యాప్ రూపకల్పన చేసిన ప్రభుత్వ యంత్రాంగం...
📢 *ముఖ్య నోటీసు – కౌశలం అభ్యర్థులకు*

మన Kaushalam అభ్యర్థుల్లో కొందరికి
👉 నేడు (శనివారం, 13-12-2025) అసెస్మెంట్ ఉందని మెసేజ్‌లు వచ్చాయి.

⚠️ గమనిక:
నేడు ప్రభుత్వ సెలవు కావున
➡️ ఆ రోజుకు షెడ్యూల్ అయిన అసెస్మెంట్లు వాయిదా వేయబడ్డాయి.

✅ అభ్యర్థుల అసెస్మెంట్లు
👉 ఆటోమేటిక్‌గా రీ-షెడ్యూల్ అవుతున్నాయి
👉 కొత్త తేదీలు & నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి .
📢 *హౌసింగ్ పథకం అప్డేట్*
[ PMAY-G - NTR Scheme ]

🚨 రేపు డిసెంబర్ 14తో గడుపు పూర్తి.

🔹 మీ పంచాయతీలో డిమాండ్ తీసుకోవడం ఆపివేసి ఉంటే,
➡️ Citizen Login ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రయత్నించండి.

⚠️ *గమనిక:*
👉 మీ పంచాయతీకి సంబంధించిన Verification List ఇప్పటికే రిలీజ్ అయి ఉంటే,
➡️ కొత్త దరఖాస్తుకు అవకాశం ఉండదు.

📌 కాబట్టి తప్పనిసరిగా
👉 మీ Engineering Assistant (EA) ని సంప్రదించి స్పష్టత తీసుకోండి.
📊 *జనగణన (Census) అప్డేట్ – ముఖ్య సమాచారం*

🇮🇳 భారత రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాల మేరకు జనగణన సిబ్బంది నియామకంపై తాజా సర్క్యులర్ జారీ అయింది👇

🔹 జనవరి 15 లోపు జనగణన సిబ్బంది నియామకం పూర్తి చేయాలి
🔹 అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు సర్క్యులర్ పంపించారు

👥 సిబ్బంది కేటాయింపు విధానం:
➡️ ఒక్కో Enumerator → 700 నుంచి 800 మంది జనాభా వివరాలు సేకరణ
➡️ ప్రతి 6 Enumerators కు 1 Supervisor
➡️ అత్యవసర పరిస్థితుల కోసం
  ➕ Enumerator & Supervisor విభాగాల్లో అదనంగా 10% సిబ్బంది

🏫 ఎవరిని Enumerator లుగా నియమిస్తారు?
✔️ టీచర్లు
✔️ గుమస్తాలు
✔️ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
✔️ స్థానిక సంస్థల అధికారులు

📌 గమనిక:
జనగణన ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని విభాగాల సమన్వయంతో నియామకాలు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు.

✅ అవసరమైన వారికి షేర్ చేయండి 🙏
📢 *జనవరి 2026 పెన్షన్ పంపిణీ – ముఖ్య సమాచారం*

✅ పెన్షన్ పంపిణీ తేదీ:
➡️ జనవరి 1కు బదులుగా
➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి)

🏠 గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది
➡️ పెన్షన్‌ను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తారు.

📅 పంపిణీ రోజులు:
• 31-12-2025 (ప్రధాన రోజు)
• 02-01-2026 (సాంకేతిక సమస్యలు ఉంటే మాత్రమే)

ℹ️ గమనిక:
• ఎక్కువ మంది లబ్ధిదారులకు మొదటి రోజే (31 డిసెంబర్) పెన్షన్ అందుతుంది.
• ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే రెండో రోజు పంపిణీ చేస్తారు.

🙏 లబ్ధిదారులు ఈ సమాచారాన్ని గమనించి, అవసరమైన వారికి షేర్ చేయండి.
Unified Family Survey – Top 10 Important Points (Very Short Version):

---

## ✅ Top 10 Important Points

1. 100% e-KYC తప్పనిసరి – ప్రతి వ్యక్తి Aadhaar ద్వారా వెరిఫై చేయాలి.
2. Mobile App ద్వారా మాత్రమే సర్వే – అన్ని డేటా డిజిటల్‌గా నమోదు.
3. Individual + Family Level Data రెండూ తప్పనిసరిగా సేకరించాలి.
4. Name, Gender, DOB, Aadhaar ఎక్కువగా ఆటో-పాప్యులేట్ అవుతాయి.
5. Mobile Number – ఒక నంబర్ ఒక వ్యక్తికి మాత్రమే, OTP ద్వారా వెరిఫై.
6. Address (Current + Permanent) document proofs తో చెక్ చేయాలి.
7. Education, Skills, Occupation, Income – self-report + documents (where available).
8. House Details – Water, LPG, Electricity, Toilet, Roof Type వంటివి surveyor verify.
9. Household Assets – Vehicles, Electronics, Farm Machinery, Animals మొదలైనవి నమోదు.
10. Survey Timeline – 15 Dec to 12 Jan; రోజూ మానిటరింగ్ ఉంటుంది.
📢 *Unified Family Survey 2025 – ముఖ్య సమాచారం*

🗓️ ప్రారంభం: డిసెంబర్ 15
🗓️ ముగింపు: జనవరి 12

👨‍👩‍👧‍👦 ఎవరికి చేస్తారు?
➡️ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలకు

👥 ఎవరు చేస్తారు?
➡️ ప్రభుత్వం నియమించిన సిబ్బంది ద్వారా

📱 ఎలా చేస్తారు?
➡️ మొబైల్ యాప్ ద్వారా సర్వే

📝 ఏ వివరాలు తీసుకుంటారు?
➡️ కుటుంబ సభ్యుల
➡️ సామాజిక, విద్య, ఉపాధి సంబంధిత ప్రాథమిక సమాచారం

🎯 ఈ సర్వే వల్ల లాభాలు:
✔️ ప్రతి కుటుంబానికి Household Mapping అప్‌డేట్
✔️ అన్ని శాఖలకు ఉపయోగపడే డేటా ఒకే చోట
✔️ ప్రతి ఇంటికి Family Benefit Card జారీ
✔️ భవిష్యత్తులో వచ్చే అన్ని ప్రభుత్వ పథకాలు & సేవలు ఈ కార్డు ద్వారానే

⚠️ ముఖ్య సూచన (ప్రజలకు):
సర్వే సిబ్బంది మీ ఇంటికి రాకముందే
కింద లింక్ ఓపెన్ చేసి మీ కుటుంబ వివరాలు ముందుగానే నమోదు చేయండి.
చివర్లో వచ్చే PDF డౌన్‌లోడ్ చేసి
➡️ సర్వే సిబ్బందికి ఫార్వర్డ్ చేయండి లేదా
➡️ ప్రింట్ తీసుకొని ఇవ్వండి – సర్వే త్వరగా & క్లియర్‌గా పూర్తవుతుంది ✅
📢 ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కీలక మార్పులు – AP బోర్డు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది 👇

🔄 గత విధానం:

మొత్తం 6 సబ్జెక్టులు

English – 100

Language – 100

Maths A – 75

Maths B – 75

Physics – 60

Chemistry – 60

Biology (Botany – 60, Zoology – 60)


🆕 కొత్త విధానం (ఇప్పటి నుంచి):

మొత్తం 5 సబ్జెక్టులు మాత్రమే

English – 100 మార్కులు

Language – 100 మార్కులు

Maths – 100 మార్కులు

Physics – 85 మార్కులు

Chemistry – 85 మార్కులు

Biology (Botany + Zoology కలిపి) – 85 మార్కులు


🧪 ప్రాక్టికల్స్:

సెకండియర్‌లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి


📌 విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పులను గమనించి ముందస్తుగా సిద్ధం కావాలని సూచన.
👉 ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి!
🛑 Important NOTICE 🛑

1. Kaushalam assesment Location verification for all GSWS secrateriate will be reinforced from Monday 15/12/2025 all candidates can start their assessments only from their assigned centers.
2. These locations are updated for GSWS centers, who asked for location change or issues.
📢 *రేపటి నుండి ప్రారంభం అవ్వనున్న Unified Family Survey*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న Unified Family Survey (UFS 2025) కు సంబంధించిన
✅ పూర్తి ప్రశ్నల జాబితా
✅ సర్వే విధానం
✅ ట్రైనింగ్ గైడ్
✅ వ్యక్తిగత & కుటుంబ స్థాయి వివరాలు
అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.

🔍 *ఈ సర్వే ఎందుకు ముఖ్యము?*
▪️ ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరేందుకు
▪️ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీకి
▪️ భవిష్యత్ సంక్షేమ సేవలు (PM Kisan, Thalliki Vandanam, ఇతర పథకాలు) ఈ డేటాపైనే ఆధారం

📱 *సర్వే ఎలా జరుగుతుంది?*

▪️ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా
▪️ 100% e-KYC ఆధారంగా
▪️ వ్యక్తిగత + కుటుంబ స్థాయి వివరాల సేకరణ

📋 *ఏ వివరాలు అడుగుతారు?"

▪️ ఆధార్, మొబైల్, విద్య, ఉపాధి
▪️ ఆదాయం, ఆస్తులు, గృహ వివరాలు
▪️ సామాజిక & కుటుంబ మ్యాపింగ్ సమాచారం

📅 *సర్వే కాలపరిమితి*

🟢 ప్రారంభం: డిసెంబర్ 15
🔴 ముగింపు: జనవరి 12
📢 *ఈరోజు నుంచి డిసెంబర్ 19 వరకు* రాష్ట్రవ్యాప్తంగా
👉 1.43 లక్షల మంది అభ్యర్థులకు
👉 కౌశలం Work From Home Jobs పరీక్షలు
👉 వారి గ్రామ / వార్డు సచివాలయాల్లో జరుగుతున్నాయి ✅

⏰ *పరీక్ష సమయాలు:*
• 🕚 ఉదయం 11:00 గంటలకు
• 🕒 మధ్యాహ్నం 3:00 గంటలకు
➡️ ఒక్క షిఫ్ట్‌కు ఒక్క అభ్యర్థి మాత్రమే