VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚑 PM Rahat Scheme 2026 ప్రారంభం - రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది.

✅ ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు
✅ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
✅ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వర్తింపు
✅ అత్యవసర సమయంలో వెంటనే 📞 112కి కాల్ చేయండి

గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ.
*నేడు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు మరియు కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నారు. 🏫💊*

👦👧 ఎవరికి: 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ (సుమారు 1.11 కోట్ల మందికి).

💊 ఏమి ఇస్తారు: 400MG ఆల్బెండజోల్ (Albendazole) మాత్ర ఉచితంగా ఇస్తారు.

⚠️ నులిపురుగుల వల్ల వచ్చే అనర్థాలు:
❌ ఆకలి మందగించడం
❌ కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
❌ రక్తహీనత & ఎదుగుదల లోపం

✅ ఈ ఆల్బెండజోల్ మాత్రలతో ఈ సమస్యలను పూర్తిగా నివారించవచ్చు అని అధికారులు తెలిపారు. కాబట్టి పిల్లలందరూ తప్పకుండా ఈ మాత్రలు వేసుకునేలా చూద్దాం.
📢 *ఏపీలో మే 1 నుంచి గృహ గణన (Household Census)* 🏠📊

2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో గృహ గణన (ఇళ్ల లెక్కలు) చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

*ముఖ్యమైన తేదీలు & వివరాలు:*

🗓️ ఏప్రిల్ 15 - 30 వరకు: ప్రజలు సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకోవడానికి (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం.

🗓️ మే 1 - 30 వరకు: రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు అధికారులచే గృహ గణన.

🔹 దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మే నెలలో నిర్వహించనున్నారు
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని MRO కార్యాలయాల్లో (తహసీల్దార్ ఆఫీసుల్లో) ఉన్న "జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్" పోస్టు పేరును మారుస్తూ నిన్న (16-02-2026) ఉత్తర్వులు జారీ చేసింది.*

ముఖ్యాంశాలు:
🔹 పాత పేరు: Junior Assistant cum Computer Assistant

🔹 కొత్త పేరు: Junior Office Assistant (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్)

🔹 ఉత్తర్వు సంఖ్య: G.O.Ms.No.11, ఆర్థిక శాఖ (Finance Dept)

ఇకపై MRO ఆఫీసుల్లో ఈ పోస్టును 'జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్' గా పరిగణిస్తారు. గతంలో జారీ చేసిన G.O.Ms.No.8 (2017) కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
📢 త్వరలో ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ప్రకటించారు.

🔹 మొత్తం పోస్టులు: 1,433
  • 142 కుక్ & లేబర్ పోస్టులు
  • 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలు అందిస్తాం.
🔔 *ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 1,433 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! 📢*

ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి సవిత గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతుల కోసం ఈ నియామకాలు చేపడుతున్నారు.

✅ ఖాళీల వివరాలు:
🔹 మొత్తం పోస్టులు: 1,433
👨‍🍳 కుక్ & లేబర్: 142 పోస్టులు
🧹 పారిశుద్ధ్య సిబ్బంది: 1,291 పోస్టులు

🌟 ముఖ్యాంశాలు:

చాలా కాలం తర్వాత హాస్టల్ విభాగంలో వస్తున్న నోటిఫికేషన్.

స్థానిక అభ్యర్థులకు మంచి అవకాశం.

త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ మరియు అర్హతల వివరాలు విడుదల కానున్నాయి.
📢 *GSWS ATTENDANCE IMPORTANT UPDATE* 📢

🌙 రంజాన్ మాసం - ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు:

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4:00 గంటలకే లాగౌట్ (Logout) అయ్యే వెసులుబాటు కల్పించబడింది.

⚠️ గమనిక:
ఎవరికైనా 4 గంటలకు లాగౌట్ ఆప్షన్ రాకపోతే, మీ HRMS Profile లో 'Religion' తప్పనిసరిగా Muslim అని ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.

✅ వెంటనే ఇలా చెక్ చేసుకోండి:

1️⃣ Edit Employee Details ఓపెన్ చేయండి.
2️⃣ HRMS Profile Update లోకి వెళ్ళండి.
3️⃣ Religion: Muslim అని సెలెక్ట్ చేసి అప్‌డేట్ చేయండి.
📢 ఏపీ ప్రజలకు శుభవార్త – వీఎల్‌టీ 50%కి తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ సమయంలో వసూలు చేసే VLT (Vacant Land Tax) ను 100% నుంచి 50%కి తగ్గించింది. అసెంబ్లీలో సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

🔹 ఇకపై నిర్మాణ అనుమతి తీసుకున్న తేదీ నుంచి పూర్తి చేసే వరకు 50% పన్ను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
🔹 కార్పొరేషన్లు : 0.5% ➜ 0.25%
🔹 మున్సిపాలిటీలు : 0.2% ➜ 0.1%

⏳ *కాలపరిమితి* :
✔️ 5 అంతస్తుల వరకు – 3 సంవత్సరాల్లో పూర్తి
✔️ 5 కంటే ఎక్కువ – 6 సంవత్సరాల్లో పూర్తి

💰 ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రజలు, బిల్డర్లకు ఏటా రూ.30 కోట్లు వరకు లాభం.

🏗️ నిర్మాణ రంగానికి పెద్ద ఊతం – గృహ కొనుగోలుదారులకు పరోక్ష లాభం!
🗳️ *ఓటర్లకు గుడ్ న్యూస్ – ఇక ఏడాదిలో 4 సార్లు కొత్త ఓటర్ నమోదు అవకాశం!*

📢 ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక్కసారి (జనవరి 1) మాత్రమే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం ఉండేది.

✅ ఇకపై సంవత్సరానికి 4 సార్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు:
📅 జనవరి 1
📅 ఏప్రిల్ 1
📅 జులై 1
📅 అక్టోబర్ 1

🎯 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం

📌 ఇది ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం – యువతకు పెద్ద అవకాశం

🙏 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటర్‌గా నమోదు చేసుకోండి

📲 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి వెంటనే Share చేయండి
Dear All,
Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
Aadhaar Supervisor/Operator - District

Link - https://csc.gov.in/ask
🚨 *PM Kisan Alert – పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి!* 🌾

✅ e-KYC పూర్తి చేయాలి
✅ ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
✅ భూమి వివరాలు అప్‌డేట్ చేయాలి
✅ కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు Farmer ID తప్పనిసరి

📅 *22వ విడత ఎప్పుడు?*

👉 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం 2026లో విడుదలయ్యే అవకాశం
Theory Hall Tickets (First & Second Year) IPE FEBRUARY/MARCH 2026 Download

Link - https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne
🚨 ఏపీలో వర్షాల హెచ్చరిక – అల్పపీడనం ప్రభావం! 🌧️

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

📍 ప్రభావిత జిల్లాలు:
కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య – పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
ఇతర జిల్లాల్లో – తేలికపాటి వర్షాలు.

⚡ పిడుగుల హెచ్చరిక:
• చెట్ల కింద నిలవవద్దు
• కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి
• పాడుబడిన భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దు
• రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలి

🌡️ ఇటీవల పెరిగిన ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు తప్పనిసరి.
🤰 గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుండి ₹11,000 వరకు ఆర్థిక సహాయం!

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ద్వారా గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు మొత్తం ₹11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.

💰 మొదటి కాన్పుకు ₹5,000
💰 రెండవ కాన్పు (పాప పుట్టితే) ₹6,000
🏦 డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT)
📢 రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

📝 మొత్తం పరీక్షా కేంద్రాలు: 1,537
👨‍🎓 హాజరయ్యే విద్యార్థులు: 10,57,312 మంది
🕘 పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటలకు
⚠️ ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

🚫 మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం
🎥 ప్రతి గదిలో సీసీటీవీ నిఘా
🚌 విద్యార్థుల కోసం అదనపు బస్సులు
☎️ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531

పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
Unified Family Survey 1.12 Updated to Version 22.02.2026

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
🚨 *కొత్త పింఛన్ల దరఖాస్తులపై ముఖ్య సమాచారం – Fake News Alert*

📢 ప్రస్తుతం స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు (Sachivalayam) లో కొత్త Pension Apply చేసే Option Open కాలేదు

❌ Social Media లో జరుగుతున్న Pension Applications ప్రచారం పూర్తిగా Fake News

⚠️ Social Media లో తిరుగుతున్న Application Forms ప్రస్తుతం ఉపయోగం లేదు

👩‍🦳 గమనిక:

✅ ఇప్పటికే Pension తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే,
👉 వితంతువులకు Widow Pension Apply చేసే Option అందుబాటులో ఉంది

━━━━━━━━━━━━━━━
📢 ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం వచ్చిన వెంటనే తెలియజేయబడుతుంది

🙏 Fake News నమ్మకండి – ఈ సమాచారాన్ని అందరికీ Share చేయండి
🗳️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం – గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ (09-03-2026)*

📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:

🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి

🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి

🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి

🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి

🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు

🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి

🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు

🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది

⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026

🙏 ఈ సమాచారాన్ని సంబంధిత సిబ్బందితో వెంటనే Share చేయండి