📢 *ఏపీలో మే 1 నుంచి గృహ గణన (Household Census)* 🏠📊
2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో గృహ గణన (ఇళ్ల లెక్కలు) చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
*ముఖ్యమైన తేదీలు & వివరాలు:*
🗓️ ఏప్రిల్ 15 - 30 వరకు: ప్రజలు సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకోవడానికి (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం.
🗓️ మే 1 - 30 వరకు: రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు అధికారులచే గృహ గణన.
🔹 దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ జరగనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మే నెలలో నిర్వహించనున్నారు

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని MRO కార్యాలయాల్లో (తహసీల్దార్ ఆఫీసుల్లో) ఉన్న "జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్" పోస్టు పేరును మారుస్తూ నిన్న (16-02-2026) ఉత్తర్వులు జారీ చేసింది.*
ముఖ్యాంశాలు:
🔹 పాత పేరు: Junior Assistant cum Computer Assistant
🔹 కొత్త పేరు: Junior Office Assistant (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్)
🔹 ఉత్తర్వు సంఖ్య: G.O.Ms.No.11, ఆర్థిక శాఖ (Finance Dept)
ఇకపై MRO ఆఫీసుల్లో ఈ పోస్టును 'జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్' గా పరిగణిస్తారు. గతంలో జారీ చేసిన G.O.Ms.No.8 (2017) కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

📢 త్వరలో ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ప్రకటించారు.
🔹 మొత్తం పోస్టులు: 1,433
• 142 కుక్ & లేబర్ పోస్టులు
• 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలు అందిస్తాం.

🔔 *ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 1,433 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! 📢*
ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి సవిత గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతుల కోసం ఈ నియామకాలు చేపడుతున్నారు.
✅ ఖాళీల వివరాలు:
🔹 మొత్తం పోస్టులు: 1,433
👨🍳 కుక్ & లేబర్: 142 పోస్టులు
🧹 పారిశుద్ధ్య సిబ్బంది: 1,291 పోస్టులు
🌟 ముఖ్యాంశాలు:
చాలా కాలం తర్వాత హాస్టల్ విభాగంలో వస్తున్న నోటిఫికేషన్.
స్థానిక అభ్యర్థులకు మంచి అవకాశం.
త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ మరియు అర్హతల వివరాలు విడుదల కానున్నాయి.

📢 *GSWS ATTENDANCE IMPORTANT UPDATE* 📢
🌙 రంజాన్ మాసం - ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు:
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4:00 గంటలకే లాగౌట్ (Logout) అయ్యే వెసులుబాటు కల్పించబడింది.
⚠️ గమనిక:
ఎవరికైనా 4 గంటలకు లాగౌట్ ఆప్షన్ రాకపోతే, మీ HRMS Profile లో 'Religion' తప్పనిసరిగా Muslim అని ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
✅ వెంటనే ఇలా చెక్ చేసుకోండి:
1️⃣ Edit Employee Details ఓపెన్ చేయండి.
2️⃣ HRMS Profile Update లోకి వెళ్ళండి.
3️⃣ Religion: Muslim అని సెలెక్ట్ చేసి అప్డేట్ చేయండి.

📢 ఏపీ ప్రజలకు శుభవార్త – వీఎల్టీ 50%కి తగ్గింపు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ సమయంలో వసూలు చేసే VLT (Vacant Land Tax) ను 100% నుంచి 50%కి తగ్గించింది. అసెంబ్లీలో సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.
🔹 ఇకపై నిర్మాణ అనుమతి తీసుకున్న తేదీ నుంచి పూర్తి చేసే వరకు 50% పన్ను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
🔹 కార్పొరేషన్లు : 0.5% ➜ 0.25%
🔹 మున్సిపాలిటీలు : 0.2% ➜ 0.1%
⏳ *కాలపరిమితి* :
✔️ 5 అంతస్తుల వరకు – 3 సంవత్సరాల్లో పూర్తి
✔️ 5 కంటే ఎక్కువ – 6 సంవత్సరాల్లో పూర్తి
💰 ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రజలు, బిల్డర్లకు ఏటా రూ.30 కోట్లు వరకు లాభం.
🏗️ నిర్మాణ రంగానికి పెద్ద ఊతం – గృహ కొనుగోలుదారులకు పరోక్ష లాభం!

🗳️ *ఓటర్లకు గుడ్ న్యూస్ – ఇక ఏడాదిలో 4 సార్లు కొత్త ఓటర్ నమోదు అవకాశం!*
📢 ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక్కసారి (జనవరి 1) మాత్రమే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం ఉండేది.
✅ ఇకపై సంవత్సరానికి 4 సార్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు:
📅 జనవరి 1
📅 ఏప్రిల్ 1
📅 జులై 1
📅 అక్టోబర్ 1
🎯 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం
📌 ఇది ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం – యువతకు పెద్ద అవకాశం
🙏 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటర్‌గా నమోదు చేసుకోండి
📲 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి వెంటనే Share చేయండి

Dear All,
Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners unmapping
4) Add user Online
5) Add user Offline
🚨 *PM Kisan Alert – పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి!* 🌾
✅ e-KYC పూర్తి చేయాలి
✅ ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
✅ భూమి వివరాలు అప్డేట్ చేయాలి
✅ కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు Farmer ID తప్పనిసరి
📅 *22వ విడత ఎప్పుడు?*
👉 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం 2026లో విడుదలయ్యే అవకాశం

Theory Hall Tickets (First & Second Year) IPE FEBRUARY/MARCH 2026 Download
Link - https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne

🚨 ఏపీలో వర్షాల హెచ్చరిక – అల్పపీడనం ప్రభావం! 🌧️
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
📍 ప్రభావిత జిల్లాలు:
కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య – పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
ఇతర జిల్లాల్లో – తేలికపాటి వర్షాలు.
⚡ పిడుగుల హెచ్చరిక:
• చెట్ల కింద నిలవవద్దు
• కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి
• పాడుబడిన భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దు
• రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలి
🌡️ ఇటీవల పెరిగిన ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు తప్పనిసరి.

🤰 గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుండి ₹11,000 వరకు ఆర్థిక సహాయం!
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ద్వారా గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు మొత్తం ₹11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.
💰 మొదటి కాన్పుకు ₹5,000
💰 రెండవ కాన్పు (పాప పుట్టితే) ₹6,000
🏦 డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT)

📢 రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
📝 మొత్తం పరీక్షా కేంద్రాలు: 1,537
👨🎓 హాజరయ్యే విద్యార్థులు: 10,57,312 మంది
🕘 పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటలకు
⚠️ ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
🚫 మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం
🎥 ప్రతి గదిలో సీసీటీవీ నిఘా
🚌 విద్యార్థుల కోసం అదనపు బస్సులు
☎️ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531
పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

Unified Family Survey 1.12 Updated to Version 22.02.2026
Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey

🚨 *కొత్త పింఛన్ల దరఖాస్తులపై ముఖ్య సమాచారం – Fake News Alert*
📢 ప్రస్తుతం స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు (Sachivalayam) లో కొత్త Pension Apply చేసే Option Open కాలేదు
❌ Social Media లో జరుగుతున్న Pension Applications ప్రచారం పూర్తిగా Fake News
⚠️ Social Media లో తిరుగుతున్న Application Forms ప్రస్తుతం ఉపయోగం లేదు
👩🦳 గమనిక:
✅ ఇప్పటికే Pension తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే,
👉 వితంతువులకు Widow Pension Apply చేసే Option అందుబాటులో ఉంది
━━━━━━━━━━━━━━━
📢 ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం వచ్చిన వెంటనే తెలియజేయబడుతుంది
🙏 Fake News నమ్మకండి – ఈ సమాచారాన్ని అందరికీ Share చేయండి

🗳️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం – గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ (09-03-2026)*
📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీకి ముఖ్య సూచనలు:
🔰 అసెంబ్లీ ఓటర్ల మదర్ లిస్ట్ (01-01-2025) & 05-02-2026 వరకు Updates తప్పనిసరిగా పొందాలి
🔰 హార్డ్ కాపీలు మండలాల వారీగా Deputy MPDOలకు అందజేయాలి
🔰 పంచాయతీ కార్యదర్శులు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్లను Verify చేయాలి
🔰 గ్రామ పంచాయతీ వారీగా Data Input Sheet తయారు చేసి Mapping చేయాలి
🔰 Net Voters సంఖ్య మండల Net Voters తో సరిపోలాలి – ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు
🔰 Software లో Data Feed చేసి Door Number & Village Wise Sorting చేసి Final Voter List తయారు చేయాలి
🔰 Door Number Errors ఉంటే Correct చేసి తిరిగి Sorting చేయవచ్చు
🔰 Sorting సాధ్యం కాకపోతే Manual Mapping ద్వారా కూడా Voter List తయారు చేసే అవకాశం ఉంది
⚖️ పంచాయతీ రాజ్ Act-1994 Sec-11 & GO-254 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
📅 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ: 09-03-2026
🙏 ఈ సమాచారాన్ని సంబంధిత సిబ్బందితో వెంటనే Share చేయండి

🏠 PMAY Gramin 2.0- ఏప్రిల్ 2026 నుంచి ఇళ్ల మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో 10.42 లక్షల దరఖాస్తులు
✔️ పరిశీలనలో 5.24 లక్షల దరఖాస్తులు
✔️ 60,000 మందిని అనర్హులుగా గుర్తింపు
✔️ 3 సెంట్లు స్థలం + ఇల్లు (స్థలం లేనివారికి)
✔️ SC/ST, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం

🎟 *APOSS Inter 2026 Hall Tickets విడుదల*
📢 విద్యార్థులకు ముఖ్య సమాచారం!
Andhra Pradesh Open School Society (APOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన Inter పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసింది.
📥 హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
🌐 అధికారిక వెబ్సైట్లో:
https://apopenschool.ap.gov.in/
✔️ జిల్లా
✔️ స్కూల్ పేరు
✔️ విద్యార్థి పేరు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
📲 Vanamitra WhatsApp సేవ ద్వారా కూడా అందుబాటులో ఉంది
👉 WhatsApp నెంబర్: 95523 00009
1️⃣ “Hi” అని మెసేజ్ పంపాలి
2️⃣ “Education Services” ఎంపిక చేయాలి
3️⃣ “IPE 2026 Hall Ticket” క్లిక్ చేయాలి
4️⃣ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ WhatsApp లోనే వస్తుంది
📌 డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లవచ్చు.
🗓 పరీక్షల షెడ్యూల్
📅 ఓపెన్ స్కూల్ Inter పరీక్షలు: మార్చి 2 నుంచి ప్రారంభం
📅 రెగ్యులర్ Inter పరీక్షలు: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం
రెగ్యులర్ & ఓపెన్ స్కూల్ విద్యార్థుల హాల్ టికెట్లు కూడా
Board of Intermediate Education Andhra Pradesh వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
✍️ పరీక్షలలో కీలక మార్పులు
🔹 First Year విద్యార్థులకు
📘 24 పేజీల బుక్లెట్ బదులుగా 32 పేజీల బుక్లెట్
❌ Additional sheets ఇవ్వరూ
👉 అన్ని సమాధానాలు బుక్‌లెట్‌లోనే రాయాలి
🔹 Second Year విద్యార్థులకు
📗 గత సంవత్సరం మాదిరిగానే 24 పేజీల బుక్లెట్
📌 సిలబస్ & ప్రశ్నాపత్ర విధానంలో మార్పులు చేసినందున First Year బుక్లెట్ పేజీలు పెంచారు.
⚠️ విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ప్రింట్ తీసుకెళ్లాలి.
⏰ సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
📢 ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.