VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఏపీలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ను వేదికగా నిర్ణయించారు. కానీ, వాహనాల రద్దీ, తదితర కారణాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళగిరి బస్టాండ్కు మార్పు చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా.. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*
🤳🏻ఏప్రిల్ 1 నుండి వాట్సప్ గవర్నెన్స్ అవగాహనకై కొత్త యాప్
శివప్రసాద్, SGSW డైరక్టర్

👉వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించే నిమిత్తం కొత్త యాప్ ఏప్రిల్ 1న రిలీజ్
👉స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్ సిబ్బందితో పాటు మీసేవ ఆపరేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను కూడా వినియోగించనున్న ప్రభుత్వం
👉ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించకుండానే 300 పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పొందేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకుని వచ్చిన ప్రభుత్వం
👉స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు జిల్లా ఆఫీసర్లు, సమన్వయకర్తలతో సమీక్ష సమావేశంలో వెల్లడించిన డైరెక్టర్ సార్
Spouse (wife) pension search Report to know spouse current status, enable in WEA/WDS logins
AP_DR_Vacancy_Report_2026_v4 - 13.03.2026.pdf
499.7 KB
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఇది శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 9,297 Direct Recruitment ఖాళీలతో AP Job Calendar 2026 ను విడుదల చేసింది.

ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు:

స్కూల్ ఎడ్యుకేషన్ (DSC 2026): ఉపాధ్యాయుల కోసం 3,000 పైగా పోస్టులు! (SGT తెలుగు: 1744) 🏫🧑‍🏫

పోలీస్ రిక్రూట్‌మెంట్ (Home): 2,500 కంటే ఎక్కువ ఖాళీలు! (Constable, SI) 🚓👮

ఇతర శాఖలు: Group Services, Engineers, Assistants పోస్టులు. 🏢💻

ఇది ఒక ప్లాన్డ్ నోటిఫికేషన్, కాబట్టి ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి!
👇👇
https://t.me/VolunteerConnection/18722
*దివ్యాంగ శక్తి*
*ఏపీ మోడల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల*

*2026-27 విద్యా సంవత్సరంకు గాను నోటిఫికేషను వర్తింపు*

*10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ...*

*ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 30 వరకు స్వీకరణ*
Mahila Police Note :
*Job Calendar 2026 Releasing Note :*
*నిర్మాణ కార్మికులకు అదిరిపోయే గుడ్ న్యూస్! 🏗️💰*

గతంలో నిలిపివేసిన 4 సంక్షేమ పథకాలను  ప్రభుత్వం పునరుద్ధరించింది! (G.O.Ms.No.6 విడుదల) ✅

*ప్రధాన ప్రయోజనాలు:*
💍 పెళ్లి కానుక: ₹20,000/-
🤰 ప్రసూతి సాయం: ₹20,000/-
⚰️ అంత్యక్రియల ఖర్చులు: ₹20,000/-
🥀 సహజ మరణం: ₹60,000/-

📌 ముఖ్య గమనిక: మార్చి 1, 2026 తర్వాత జరిగిన సంఘటనలకు మాత్రమే వర్తిస్తుంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
📢 *గుడ్ న్యూస్: AP & TS కేజీబీవీ (KGBV) అడ్మిషన్లు 2026 ప్రారంభం!* 🎓🌟

గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు వరం! 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ (MPC, BiPC, CEC) ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.

✅ ముఖ్య అంశాలు:
🔹 అర్హత: 10వ తరగతి పూర్తి చేసిన వారు/ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న వారు.
🔹 ఎంపిక: ఏపీలో మెరిట్ ద్వారా.. తెలంగాణలో TGRJC సెట్ ద్వారా.
🔹 సౌకర్యాలు: ఉచిత విద్య, వసతి మరియు ఇంగ్లీష్ మీడియం బోధన.
🔹 చివరి తేదీ: ఏపీ (ఏప్రిల్ 01), తెలంగాణ (ఏప్రిల్ 15).

📍 *AP*👇🏿
https://apkgbv.apcfss.in/

📍 *TS*👇🏿
https://tgrjc.cgg.gov.in/

⚠️ గమనిక: ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. మీ స్నేహితులకు మరియు వాట్సాప్ గ్రూపులకు వెంటనే షేర్ చేయండి!
యుద్ధ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సమస్య ఇంకా ఉంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సమస్య తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కమర్షియల్‌ ఎల్పీజీకి బదులుగా సీఎన్‌జీ వినియోగించే వారికి రాయితీలు. రాష్ట్రాలకు మరో పదిశాతం అదనంగా కమర్షియల్‌ గ్యాస్‌ పంపిణీ. రెండు వారాల్లో లక్షా 25 వేల కొత్త గృహ, కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. -కేంద్రం
*ఎట్టకేలకు 10,060 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసింది!* 🔥

ముఖ్య అంశాలు:
✅ మొత్తం పోస్టులు: 10,060
✅ Mega DSC: 3,004 పోస్టులు (అక్టోబర్ 15)
✅ Police Jobs: 2,388 పోస్టులు (ఆగస్టు 15)
✅ Group 1 & 2: 841 పోస్టులు (ఆగస్టు & సెప్టెంబర్)
✅ Assistant Professors: 1,500 పోస్టులు (మే 15)
*Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026 (Saturday) instead of 20.03.2026 (Friday) -Notification - Issued.*
📢 *రంజాన్ సెలవు – పదోతరగతి ఆంగ్ల పరీక్ష వాయిదా*

👉 ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా మార్చి 21న రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.

👉 మొదట ప్రకటించిన జాబితా ప్రకారం మార్చి 20న సెలవు ఉండాల్సి ఉండగా, నెలవంక దర్శనం ఆధారంగా 21న సెలవుగా మార్చారు.

👉 *పదోతరగతి ఆంగ్ల పరీక్ష (English Exam)*
➡️ మొదట మార్చి 21న నిర్వహించాలనుకున్నారు
➡️ *ఇప్పుడు ఏప్రిల్ 2కి వాయిదా వేశారు.*

👉 మిగతా అన్ని పరీక్షలు పూర్తయ్యాకే ఆంగ్ల పరీక్ష నిర్వహిస్తారు.
📢 *AP 10th Remaining Exams Schedule Update*

ఈ నెల 21న నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేస్తూ మిగిలిన పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం నిర్వహించబడునని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

🗓️ మిగిలిన పరీక్షల షెడ్యూల్:
మార్చి 23 : Maths
మార్చి 25 : PS
మార్చి 28 : BS
మార్చి 30 : Social
మార్చి 31 : Vocational
ఏప్రిల్ 1 : Vocational
ఏప్రిల్ 2 : English

📌 Important: అందరు విద్యార్థులు కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు హాజరు కావాలి.
⛽ పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం – దేశవ్యాప్తంగా షాక్‌ పెంపు!

👉 ‘పవర్‌’ పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.2.26 పెరిగి ఇప్పుడు రూ.115కి చేరింది.

👉 గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ పరిస్థితుల వల్ల పెట్రోల్‌, డీజిల్‌ దిగుమతులు తగ్గినట్లు సమాచారం.

👉 డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది.

⚠️ ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు.
💰 భారీగా పతనమైన రూపాయి విలువ – ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది!

👉 డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ.93.49కి చేరింది.

👉 అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, దిగుమతుల ఖర్చులు పెరగడం వల్ల రూపాయి బలహీనత కొనసాగుతోంది.

👉 దీంతో ఇంధన ధరలు, దిగుమతి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల హెచ్చరిక.

⚠️ రాబోయే రోజుల్లో మార్కెట్‌పై ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉంది.
📢 *ముఖ్య సమాచారం: Stationery Certificate Stock Entry – తక్షణంగా అమలు చేయాలి*

అందరు Digital Assistants / WEDPS గారికి, Swarnagramam & Swarnaward Department వారి మార్గదర్శకాల ప్రకారం, Stationery Certificate Stock Entry ను తప్పనిసరిగా AP Seva Portal లో నమోదు చేయవలసి ఉంటుంది.

📌 *User Manual ప్రకారం చర్యలు:*

🔹 *Login విధానం:*
1️⃣ ఈ URL ను ఓపెన్ చేయండి:
https://vswsonline.ap.gov.in/#/home
2️⃣ Employee Login పై క్లిక్ చేయండి.
3️⃣ అందులో Stationary Certificate Stock ఆప్షన్‌ను ఎంచుకోండి.

🔹 *Stock Entry విధానం:*
✅ అందుబాటులో ఉన్న Stationery Stock Series నమోదు చేయాలి.
✅ సంబంధిత Certificate Count నమోదు చేయాలి.
✅ వివరాలు సరిచూసుకుని Submit పై క్లిక్ చేయాలి.
✅ సక్సెస్‌ఫుల్‌గా నమోదు చేసిన తర్వాత వివరాలు టేబుల్‌లో కనిపిస్తాయి.

⚠️ *ముఖ్య గమనికలు:*
❗ తప్పుగా Stationery Series నమోదు చేస్తే Error Message వస్తుంది.
❗ ఇతర జిల్లాకు చెందిన Stock నమోదు చేస్తే కూడా Error వస్తుంది.

ఈ మెసేజ్‌ను తప్పనిసరిగా ఇతరులకు Share చేయండి.