VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌కు రంగం సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 28 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది.

- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.
- కౌంటింగ్ విధుల్లో 11 వేల మంది సూపర్‌వైజర్లు, 28,500 మంది సిబ్బంది.
- తొలి ఫలితం రావడానికి కనీసం 4 గంటల సమయం పట్టే అవకాశం.
🚨 *తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్!*💥

గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీకి కాకుండా నేరుగా ఆయా పంచాయతీల సొంత Bank Accounts‌లో జమ చేసుకునేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది.

📌 *ముఖ్యమైన వివరాలు:*
▪️ పంచాయతీల ఆదాయం నేరుగా సొంత బ్యాంక్ ఖాతాల్లో జమ.
▪️ ప్రభుత్వ ట్రెజరీ ద్వారా నిధుల విడుదల విధానానికి మార్పు.
▪️ పారిశుద్ధ్యం, జీతభత్యాలు, అభివృద్ధి పనులకు నిధుల వినియోగంలో వెసులుబాటు.

📅 కొత్త విధానం: అక్టోబర్ 9 నుంచి అమలు.
*ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌కు రంగం సిద్ధం..*

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 28 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది.

- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.
- కౌంటింగ్ విధుల్లో 11 వేల మంది సూపర్‌వైజర్లు, 28,500 మంది సిబ్బంది.
- తొలి ఫలితం రావడానికి కనీసం 4 గంటల సమయం పట్టే అవకాశం.
📢 ఓటర్ జాబితాలో పేరు తొలగించారా? ఫారం-6 లేకుండా ఓటు పొందేందుకు ఈసీ సరికొత్త అవకాశం!

ముసాయిదా ఓటర్ల జాబితాకు ముందు పేర్లు తొలగించబడిన అర్హులైన పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) భారీ ఊరట కల్పించింది. నిబంధనలను సడలిస్తూ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

🔹 కీలక మార్పులు & మార్గదర్శకాలు:
• గతంలో మాదిరిగా కొత్తగా ఫారం-6 సమర్పించాల్సిన అవసరం లేదు.
• ఎన్యుమరేషన్ పత్రంతో పాటు ఈసీ నిర్దేశించిన డిక్లరేషన్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోతుంది.
• ఒకే రాష్ట్రంలో వేరే ప్రాంతానికి మారిన వారు ఫారం-8 ఇవ్వాల్సిన పనిలేదు; కొత్త చిరునామాతో ఎన్యుమరేషన్ ఫారం, అనుబంధ పత్రం సమర్పిస్తే చాలు.
• బీఎల్‌ఓలు (BLO) క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల నుంచి ఈ పత్రాలను సేకరిస్తారు.
• ఈ సడలింపు ఏపీ, తెలంగాణ సహా మొత్తం 7 రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది.

📊 ఆంధ్రప్రదేశ్‌లో తొలగించిన ఓట్ల వివరాలు (ASDD):
• మొత్తం తొలగించిన ఓట్లు: 44,89,512
• చిరునామాలో లేనివారు (Absent): 7,77,885
• వేరే చోటికి వెళ్లినవారు (Shifted): 14,43,886
• మృతులు (Dead): 15,22,174
• డూప్లికేట్ ఓట్లు (Duplicate): 7,37,216
• ఇతర సాంకేతిక కారణాలు: 8,327

🔎 పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలతో పాటు సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో తొలగింపు కారణాల పీడీఎఫ్ జాబితాలు అందుబాటులో ఉంటాయి.
🌧️ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక - పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాగల రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలకు Yellow Alert జారీ చేయబడింది.

ముఖ్య వివరాలు:
⛈️ ఉపరితల ఆవర్తనం/అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
⚡ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
⚠️ వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
విశాఖపట్నంలో ఈ రాత్రి జల్లులు కురిసే అవకాశం ఉంది ⛈️
📢 *ఓటర్ జాబితాలో పేరు తొలగించారా? ఫారం-6 లేకుండా ఓటు పొందేందుకు ఈసీ సరికొత్త అవకాశం!*

ముసాయిదా ఓటర్ల జాబితాకు ముందు పేర్లు తొలగించబడిన అర్హులైన పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) భారీ ఊరట కల్పించింది. నిబంధనలను సడలిస్తూ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

🔹 *కీలక మార్పులు & మార్గదర్శకాలు:*
• గతంలో మాదిరిగా కొత్తగా *ఫారం-6* సమర్పించాల్సిన అవసరం లేదు.
• ఎన్యుమరేషన్ పత్రంతో పాటు ఈసీ నిర్దేశించిన డిక్లరేషన్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోతుంది.
• ఒకే రాష్ట్రంలో వేరే ప్రాంతానికి మారిన వారు *ఫారం-8* ఇవ్వాల్సిన పనిలేదు; కొత్త చిరునామాతో ఎన్యుమరేషన్ ఫారం, అనుబంధ పత్రం సమర్పిస్తే చాలు.
• బీఎల్‌ఓలు (BLO) క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల నుంచి ఈ పత్రాలను సేకరిస్తారు.
• ఈ సడలింపు ఏపీ, తెలంగాణ సహా మొత్తం *7 రాష్ట్రాల్లో* అమల్లోకి వచ్చింది.

📊 *ఆంధ్రప్రదేశ్‌లో తొలగించిన ఓట్ల వివరాలు (ASDD):*
• మొత్తం తొలగించిన ఓట్లు: *44,89,512*
• చిరునామాలో లేనివారు (Absent): *7,77,885*
• వేరే చోటికి వెళ్లినవారు (Shifted): *14,43,886*
• మృతులు (Dead): *15,22,174*
• డూప్లికేట్ ఓట్లు (Duplicate): *7,37,216*
• ఇతర సాంకేతిక కారణాలు: *8,327*

🔎 పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలతో పాటు సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో తొలగింపు కారణాల పీడీఎఫ్ జాబితాలు అందుబాటులో ఉంటాయి.
🚨 స్పవ్స్ - వితంతు పింఛన్ అప్డేట్
📢 *సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష (AISSEE) నోటిఫికేషన్ విడుదల!*

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతి ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔹 *తరగతులు:* 6వ తరగతి & 9వ తరగతి
🔹 *అర్హత:*
• 6వ తరగతికి: 5వ తరగతి ఉత్తీర్ణత / చదువుతున్న వారు (వయస్సు: 10–12 ఏళ్లు)
• 9వ తరగతికి: 8వ తరగతి ఉత్తీర్ణత / చదువుతున్న వారు (వయస్సు: 13–15 ఏళ్లు)
🔹 *దరఖాస్తు విధానం:* ఆన్‌లైన్ ద్వారా
📢 *జనాభా గణన 2027 షెడ్యూల్ విడుదల*

కేంద్ర ప్రభుత్వం జనాభా గణన (Census 2027) తేదీలను ప్రకటించింది. ముఖ్యమైన వివరాలు ఇవే 👇

📅 ముఖ్యమైన తేదీలు:

🔹 స్వయంగా వివరాల నమోదు: జనవరి 10 – 24, 2027

🔹 ఇంటింటి జనాభా గణన: జనవరి 25 – ఫిబ్రవరి 28, 2027

🔹 సవరణాత్మక దశ: మార్చి 1 – 5, 2027

🔹 ప్రామాణిక సమయం: మార్చి 1, 2027 అర్ధరాత్రి 12 గంటలు

⚠️ ముందుగా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
🚨 *ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉందా ?*
*అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లో యథావిధిగా 'ఎన్నికల కోడ్' అమలు..!*

*'ZPTC', 'MPTC' ఎన్నికలు పూర్తయినా.. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా SEC నిర్ణయం.*

*మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమలు.*
*🗳️సర్పంచ్ ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లకు ఎంతమంది పోలింగ్ సిబ్బంది*
*ఏపీలో పంచాయతీ ఎన్నికల గుర్తులు ఖరారు!*
> ఢిల్లీలో డేంజర్ బెల్స్.. ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి దెబ్బకు భారీగా పెరిగిన ఎయిర్ పొల్యూషన్.. అర్ధరాత్రి 1760కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. అత్యంత ప్రమాదకర స్థాయి అంటున్న నిపుణులు.. తెల్లవారుజాము 4:30కి 1326కి తగ్గిన తీవ్రత.. ప్రస్తుతం 373గా సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. సోనియా విహార్‌లో అత్యధికంగా 463.. బురారీ క్రాసింగ్‌లో 452, జహంగీర్‌పురిలో 447.. గాలుల వేగం తగ్గడంతో పేరుకుపోతున్న విషపూరిత కణాలు.. ఢిల్లీలో అమల్లో గ్రాప్-3 ఆంక్షలు.. నిర్మాణ పనులు, పాత వాహనాలపై పరిమితులు.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన ఢిల్లీ
నవంబర్ 13వ తేదీ ప్రాంతంలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారి, నవంబర్ 17వ తేదీ నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉంది.

తీరాన్ని చేరేలోపే తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేచి ఉండాలి