🚨 *'అవినీతి నిర్మూలన'పై 'సీఎం చంద్రబాబు' కీలక వ్యాఖ్యలు..!* 🚨
*అవినీతి నిర్మూలనకు డిజిటల్ కరెన్సీ ఉత్తమం.*
*డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలి.*
*రూ.500 నోట్లు రద్దు చేయాలి.*
*రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి.*
*: సీఎం చంద్రబాబు*

📢 *APPSC గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్!*
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి APPSC నేడు సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
🔹 మొత్తం పోస్టులు: 720
🔹 కేటగిరీలు: 30
🔹 గతంలో ప్రకటించిన పోస్టులు: 686
🔹 అదనంగా పెరిగిన పోస్టులు: 34
📌 పలు శాఖల్లో పోస్టుల సంఖ్య పెరగడంతో మొత్తం ఖాళీలు 686 నుంచి 720కి చేరాయి.
📝 సమగ్ర నోటిఫికేషన్ విడుదలైన అనంతరం అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, దరఖాస్తు తేదీలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు వెల్లడికానున్నాయి.
🎯 APPSC గ్రూప్-2 ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను గమనించండి.

*📢పవన్-అన్నా లెజినోవా విడాకులకు కారణమేంటి?*
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు తీసుకోవడంపై SMలో చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ అనారోగ్యానికి గురైనప్పుడు లెజినోవా తిరుమలకు కాలినడకన వెళ్లారు. కేరళంలో ఆయుర్వేద ట్రీట్మెంటుకూ కలిసే వెళ్లారు. 25 రోజులు అక్కడే ఉన్నారు. ఇంత అన్యోన్యంగా కనిపించిన జంట విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెగా ఫ్యామిలీతోనూ లెజినోవా కలిసిమెలిసి ఉండేవారని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.

*ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు*
▪️విశాఖలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పై చర్చ. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంపై సమీక్ష.
▪️రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం.
▪️నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఆమోదం.
▪️తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం.
▪️భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ కు ఆమోదం.
▪️పశ్చిమగోదావరి తణుకులో రవళి స్పిన్నర్స్ రూ.237 కోట్ల పరిశ్రమ విస్తరణకు ఆమోదం.
▪️నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల కేటాయింపు.
▪️జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కుకు ఆమోదం.
▪️భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు 24.96 ఎకరాల భూమి.
▪️విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన.

*ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల*
▪️*ఈనెల 19న జిల్లా పరిషత్ చైర్మన్, 20న ఎంపీపీలు ఎన్నిక*.
*ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు SEC షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 19న 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ*, *ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు* *నిర్వహించనున్నారు. తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను* *ఎన్నుకోనున్నారు*.
*MLAలు, MPలు, MLCలకు ఓటు హక్కు ఉండదని SEC స్పష్టం చేసింది*

🌀 *రాబోయే తుఫాను – వివిధ వాతావరణ నమూనాల అంచనాలు (నవంబర్ 13–20)*
నవంబర్ 13 నుంచి 20 మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వివిధ వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
*వివిధ వాతావరణ నమూనాలు సూచిస్తున్న తీరప్రాంతాలు:*
GFS: విశాఖపట్నం (Vizag)
AIGFS: బంగ్లాదేశ్ (Bangladesh)
ECMWF: బాపట్ల (Bapatla)
ECMAI: చెన్నై (Chennai)
GEM: గోపాలపురం (Gopalpur)
ICON: బాపట్ల (Bapatla)
📌 *ముఖ్య గమనిక:*
ప్రస్తుతం వివిధ వాతావరణ నమూనాల అంచనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నవంబర్ 13 నాటికి తుఫాను ఏర్పడే అవకాశం, దాని దిశ, ప్రయాణ మార్గం, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

*ఎన్టీఆర్ జిల్లా : జి.కొండూరు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..!*
*రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసిల్దార్.*
*రైతుకు పాస్ బుక్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన విజయ్ కుమార్.*

*ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం*
▪️రాష్ట్రంలో కొత్తగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31, ఏపీ రోబోటిక్స్ - ఫిజికల్ ఏఐ విధానాలకు ఆమోదం.
▪️ఏపీ సెమీ కండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 ముసాయిదా సవరణలకు గ్రీన్ సిగ్నల్.
▪️విశాఖ జిల్లా భీమునిపట్నంలో భారీ పెట్టుబడి.. రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ (AM Intelligence) ఆధ్వర్యంలో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
▪️నాయుడుపేటలో రూ.4000.20 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ మెటీరియల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం.
▪️తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్‌కు స్థల కేటాయింపునకు ఆమోదం.
▪️విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గిగా స్కేల్ ఏఐ (AI) డేటా సెంటర్‌కు సుమారు 25 ఎకరాలు కేటాయింపు.
▪️అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈపాక్ (Epack) ఏఐ డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఈ యూనిట్‌తో 2,565 మందికి ఉపాధి అవకాశాలు.
▪️నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్ ఫార్మా సంస్థలకు 173.82 ఎకరాల స్థల కేటాయింపునకు పచ్చజెండా.
▪️పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ విస్తరణ ప్రాజెక్టు. దీని వల్ల1,569 మందికి ఉపాధి లభిస్తుంది.
▪️ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 30 ఎకరాల్లో ఫ్లో (FICCI FLO) ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
▪️అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో స్కికార్ప్ (SKICORP) ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ పార్క్, తంబళ్లపల్లెలో సుమారు 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ (MSME) పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
▪️రాష్ట్రంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత కోసం డీజీపీ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్రంగా ప్రత్యేక డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటుకు ఆమోదం.
▪️రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయానికి (KVS) 5 ఎకరాల లీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం.
▪️శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ (ITI) కాలేజీ ఏర్పాటు కోసం 2 ఎకరాల స్థలం కేటాయింపు.
▪️తిరుమల శ్రీవారి ఆలయంలో 'ప్రధాన సన్నిధి యాదవ', 'సన్నిధి యాదవ' పోస్టుల ఏర్పాటుకు ఆమోదం.
▪️దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ హోదాలో 'ముఖ్య స్థపతి' పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
▪️ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి.
▪️రాష్ట్రంలో థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా SMR టెక్నాలజీతో అణు విద్యుత్ ప్లాంట్ల (Nuclear Power) ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఆమోదం.
▪️విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు 5.50 ఎకరాల ఏపీ జెన్కో భూమి ఉచిత బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
▪️అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం192.68 ఎకరాల వక్ఫ్ భూమి 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఆమోదం.
▪️నాయుడుపేట సెజ్‌లో గతంలో వెబ్‌సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

*కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు*
రిటైర్డ్ అధికారులకూ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది
ఎన్నికల ప్రచారానికి రిటైర్డ్ ఉద్యోగులు దూరంగా ఉండాలి
రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించొద్దు
ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయి అన్నారు..
చీఫ్ ఎలక్షన్ కమిషన్

🚨 ఆంధ్రప్రదేశ్‌లో 720 గ్రూప్-2 ప్రభుత్వ ఉద్యోగాలు..!
🏛️ Deputy Tahsildar, Sub-Registrar, GST Officer పోస్టులు కూడా ఉన్నాయి..! మీ అర్హత కు ఏ పోస్టు వస్తుందో చెక్ చేయండి 👀
🏢 సంస్థ: Andhra Pradesh Public Service Commission (APPSC)
📊 మొత్తం పోస్టులు: 720
📝 పోస్టు: Executive & Non-Executive Group-2 Posts
📅 చివరి తేదీ: 11-12-2026

📢 *AP Govt Memo: నవంబర్ 14న ఆ ఉద్యోగులకు సెలవు మంజూరు!*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14 (రెండో శనివారం) పనిదినం విషయంలో కీలక స్పష్టతనిస్తూ అధికారిక మెమో విడుదల చేసింది.
🔹 *ముఖ్య వివరాలు:*
• *మెమో నెం:* Memo.No.2970189/Poll.B/2025-5, తేదీ: 11.11.2026.
• గతంలో అక్టోబర్ 19న సాధారణ సెలవు ఇచ్చి, దానికి బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించారు.
• అయితే అక్టోబర్ 19న అధికారిక విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నవంబర్ 14న సెలవు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
👥 *ఎవరికి సెలవు వర్తిస్తుంది?*
• 19.10.2026న ఎన్నికల విధులు, దసరా ఉత్సవాలు లేదా విజయవాడ సరస్ (SARAS) ఫెస్టివల్ వంటి అధికారిక విధుల్లో పాల్గొని సెలవు పొందలేని వారికి మాత్రమే.
• సంబంధిత సక్షమ అధికారి (Competent Authority) వీరి రికార్డులను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
⚠️ *గమనిక:* మిగిలిన సాధారణ ఉద్యోగులందరికీ నవంబర్ 14 యథావిధిగా పనిదినమే అవుతుంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం
▪️ దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
▪️ఇది శనివారానికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA- MD, RTGS - CEO ప్రఖర్ జైన్ తెలిపారు.