VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
అందరికి నమస్కారం!

జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే టెలీ కాన్ఫెరెన్సు పెట్టారు. రాబోవు 24 గంటలలో (హెవీ రైన్స్ ) అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాలంటీర్స్ ; గ్రామ సచివాలయం సిబ్బంది,ఇరిగేషన్,ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్, రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు మరియూ అందరూ గ్రామ స్థాయి వివిధ శాఖల ఉద్యోగులు వారి వారి హెడ్ క్వార్టర్స్ లో అనగా వారు పని చేస్తున్న గ్రామం లో అందుబాటులో వుండవలసిందిగా అదేసించారు.

12 నుండి 16 సెంటి మీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని, రోడ్స్,డ్రైన్స్,చెట్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు... సదరు విషయములో అందరూ వాలంటీర్స్ & సచివాలయ సిబ్బంది గమనించి విధులు నిర్వ హించవలసిందిగాకోరుచున్నాము. అంతే కాకుండా గ్రామ ప్రజలకు, రైతులకు ముందస్తుగా సమాచారం తెలియచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియచేస్తూ పురాతన బిల్డింగ్ లలో ఉన్న వారిని, తాటాకు ఇళ్ళ లో ఉన్నవారిని ప్రత్యేక శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలని తెలియ చేయవలసినదిగా కోర డ మైనది.

పంచాయతీ కార్యదర్శి
AUD-20201011-WA0019.aac
1.7 MB
*వాతావరణ సమాచారం*
*భూమి ఉన్న ప్ర‌తి రైతూ ఉచిత బోరుకు అర్హుడే*

🔴 *వైఎస్సార్ జలకళ పూర్తి వివరాలు* : ☟︎︎︎

https://youtu.be/Yz2U3Wfq264

🔴 *వై.యస్.ఆర్ జలకళ అప్లికేషన్ ఎలా నింపాలి? || సూచనలు*

https://youtu.be/xWngWFrOPt4
అన్ని ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య మిత్ర‌లు ఉండాలి
🎦 *వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకం జీవో || గర్భిణీలకు ప్రసవం తరువాత 5000/3000 రూ. నగదు ఇస్తారా?*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/Z7zrwsZ1ZaU

https://youtu.be/Z7zrwsZ1ZaU
༺━━━━━━━━━━━━━༻
⚠ Uploaded by :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
1️⃣ *ఇన్ ఎలిజిబుల్ బియ్యం కార్డు ఎలా స్ప్లిట్ చెయ్యాలో లైవ్ డెమో వీడియో* 👇

https://youtu.be/UPxnV4qJH_A

2️⃣ *బియ్యం కార్డుల స్ప్లిటింగ్ విధానం ఇక ఐదు రోజుల్లో మాత్రమే* 👇

https://youtu.be/5jpUGZHuoSw

3️⃣ *ఒంటరి వాళ్లకు బియ్యం కార్డు వస్తుందా?* 👇

https://youtu.be/gvvL21NaaPw

4️⃣ *ఒంటరి వాళ్లని బియ్యం కార్డు లోనుండి స్ప్లిట్ చేయగలమా?*

https://youtu.be/4d9gFfsRGO0

5️⃣ *బ్రతికిన వారిని డెత్ డిక్లరేషన్ చేస్తే వారిని ఎలా మార్చగలం?*

https://youtu.be/NyWzqwtZNcA

6️⃣ *ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డు/బియ్యం కార్డు నెంబర్ తెలుసుకోవడం ఎలా?*

https://youtu.be/e_Zl9k6qyIY

7️⃣ *బియ్యం కార్డు ఎలా ప్రింట్ తీస్తారు?*

https://youtu.be/EZcskixtPn0

ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మన Vᴏʟᴜɴᴛᴇᴇʀ Cᴏɴɴᴇᴄᴛɪᴏɴ యూట్యూబ్/టెలిగ్రామ్ ఛానల్ ను సబ్స్క్రిబ్ చేసి, మీతోటి వారికి షేర్ చేయగలరు. థాంక్యూ!! 🙏
Sir/madam ,
Released G/W volunteer mobile application V4.7 with below features
1. Update citizen eKYC
Download application from below URL:
https://bit.ly/3iVjZwa

https://bit.ly/3iPxEEX

https://bit.ly/3iPLSFZ

https://bit.ly/3jSVfWQ
✪ 𝐆𝐕𝐖𝐕 4.7𝐯 :

https://bit.ly/36SOgJQ
PrajaSachivalayam-TAB-4.7.apk
7.3 MB
✪ 𝐆𝐕𝐖𝐕 4.7𝐯 ✪
✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.1𝐯 :
https://bit.ly/2GQKLJe

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.2𝐯 :
https://bit.ly/3ibI6Y7

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.3𝐯 :
https://bit.ly/2DOT9aJ

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.4𝐯 :
https://bit.ly/33qpcGu

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.5𝐯 :
https://bit.ly/368IZNR

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.7𝐯 :
https://bit.ly/36SOgJQ
🎦 *గ్రామ/వార్డు వాలంటీర్ 4.7v ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/a83RdLcAphI

https://youtu.be/a83RdLcAphI

పై లింక్ క్లిక్ చేసి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడగలరు & వీడియో డెస్క్రిప్షన్ లో పూర్తి వివరణ & లింక్స్ కలవు.
༺━━━━━━━━━━━━━༻
⚠ Uploaded by :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☑️ గ్రామ/వార్డు వాలంటీర్ 4.7 లో "REQUIRED EKYC FOR CITIZEN" ఆప్షన్ లో మీ క్లస్టర్ వివరాలు యొక్క లింగం మరియు వయస్సు అప్డేట్ చేయమని పెండింగ్ లిస్ట్ లో వారివి కనిపిస్తే వాటికి వెంటనే EKYC చేయవలెను.

☑️ అలా చేసిన యెడల వెల్ఫేర్ లాగిన్ లో నుండే మీ క్లస్టర్ పెన్షనర్స్ మరల తిరిగి మీకు మ్యాపింగ్ అవుతాయు. మరియు రాబోయే ప్రభుత్వ పథకాలకు ఎటువంటి సమస్యలు రావు.

☑️ మీరు ఈ నెల 15వ తేదీ లోపు పెండింగ్ లిస్ట్ లోనుండే వాటిని పూర్తిచేసిన యెడల నవంబర్ నెలలో వెల్ఫేర్ లాగిన్ లోనున్న పెన్షనర్స్ ఆయా వాలంటీర్ కి మ్యాపింగ్ అవుతాయు. @VolunteerConnection

⚠️ *G/W VOLUNTEER 4.7* :

https://youtu.be/a83RdLcAphI

https://youtu.be/a83RdLcAphI

⚠️ *పోర్ట్| ట్రాన్స్ఫర్ | మైగ్రేట్ విధానం*

https://youtu.be/7qxZsiVUlmE

https://youtu.be/7qxZsiVUlmE

ఈ సమాచారాన్ని అందరికి చేరేలా సహాయపడగలరు. థాంక్యూ!!
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్-ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది.
5 సం. లోపు పిల్లల తల్లితండ్రులు అందరూ దగ్గరలోని సబ్ సెంటర్ /గ్రామ మరియు వార్డ్ సచివాలయం/ అంగనవాడి కేంద్రం లేదా సమీప ఏ.ఎన్.ఎం/ఆశ/అంగన్వాడీ వర్కర్స్ ని సంప్రదించి మీ పిల్లలకి విటమిన్-ఏ సిరప్ వేయించండి. వారి ఆరోగ్య సురక్షితకు జాగ్రత్త తీసుకోండి*


🅖︎/🅦︎ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 4.7 :
https://youtu.be/a83RdLcAphI

➪ https://t.me/VolunteerConnection
🔻వాలంటీర్స్! వై.యస్.ఆర్ భీమా నమోదు మీ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ లో అవ్వకపోతే GSWS పోర్టల్; వెల్ఫేర్ లాగిన్ లో చేయచ్చు.

༆ 𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞 𝐋𝐨𝐠𝐢𝐧 ☟︎︎︎
https://youtu.be/FZlSMh2XAgw

༆ 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤 ☟︎︎︎
https://youtu.be/vdE_g9tPqgg
🖥️ *జగనన్న తోడు బ్యాంక్ లాగిన్ విధానం*👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

https://youtu.be/aDlJX0fTv3A