VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
epds2.ap.gov.in - VRO గారు లాగిన్ లో వలంటీర్లు చేసిన రైస్ కార్డు మాపింగ్ లిస్టు ను ఎనేబుల్ చేయడం జరిగింది. వాటిని చూచుకొనే విధానము కొరకు 👆
🎖️ https://t.me/VolunteerConnection
కరోనా కి సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్న వెంటనే 104 కి ఫోన్ చెయ్యండి. సమస్య ఉన్న ప్రతి కాల్, ఒక టిక్కెట్టుగా పరిగణించి ఆ సమస్య వివరాలు సంబంధిత అధికారులకి మరియు వారి పై అధికారులకి పంపబడతాయి.
📌 https://t.me/VolunteerConnection
Ammavodi instructions 16 12 2020.pdf
415.9 KB
*కొత్తగా చేరిన పిల్లల నమోదు చేయుటకు మరియు కొనసాగుతున్న పిల్లలను అప్డేట్ చేయడానికి తేది 19-12-2020 సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వడం జరిగినది* @VolunteerConnection
🍁 *వలంటీర్ల ఔదార్యం* 🍁

● గజపతినగరం (విజియానగరం జిల్లా)
● కాలంరాజు పేట సచివాలయం వాలంటీర్లు :
పైల ఉషారాణి, కడమాల శ్రీను, లెంక వాసుదేవరావు, మిట్టిరెడ్డి రామకృష్ణ, బైరెడ్డి రమ సత్యవతి, లెంక రూప.
📌 https://t.me/VolunteerConnection
👤 *అమ్మఒడి వర్తింపు కొరకు దరఖాస్తు* :
https://bit.ly/3gSYTzj

👤 *అమ్మఒడి అనర్హుల అభ్యంతరముల దరఖాస్తు* :
https://bit.ly/37pt1ip

👤 *అమ్మఒడి అర్హుల వివరముల సవరణ దరఖాస్తు* :
https://bit.ly/3aw4URt

📌 Telegram Channel :
https://t.me/VolunteerConnection
Dear Sir/Madam Information & Public Relations (I&PR) Department, Government of Andhra Pradesh Providing Live Streaming of Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S.Jagan Mohan Reddy Participating in "BC Sankranthi Sabha" Swearing of Chairmans and Directors for 56 BC Corporations at IGM Stadium, Vijayawada on 17-12-2020 LIVE on I& PR YouTube Channel at : https://youtu.be/-WK2cNaO1N4


Note : Dear Sir/Madam This event live now
*గ్రామ వాలంటీర్లకు సెల్యూట్ చేస్తున్నా*.... ఎక్కడా స్వార్థం లేదు, కుల మత రాజకీయాలు చూడటం లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తున్నారు. - *సీఎం జగన్*
*వాలంటీర్లుకు సెల్యూట్*
కేవలం 18 నెలల లోనే 38,519 కోట్ల రూపాయలు బీసీ కులాలకు ఖర్చు చేయడం జరిగింది - సీఎం జగన్ గారు
Education Survey 2020(1).pdf
678.1 KB
All are hereby requested to kindly instruct all village Welfare and Education Assistants & Ward Education & Data Processing Secretaries to participate in the Online Training on 18-12-2020 & 19-12-2020 as per schedule indicated in the circular.

Commissioner & Director,
GVWV & VSWS Dept
🍁 *ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్* :

https://resident.uidai.gov.in/aadhaar-updatehistory

🎥 *ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ విధానం* : 👇

https://youtu.be/5S1ti8kMovA0
👇 *AMMAVODI* 👇

● *Ammavodi Invalid Bank Accounts Details Report* :

http://net.apteachers.in/ammavodi/accounts.php

● *Ammavodi Invalid Bank IFSC CODE Details Report* :

http://net.apteachers.in/ammavodi/ifsc.php

★ Note: మీ స్కూల్ *DISE CODE* ఎంట్రీ చేసి తెలుసుకొనగలరు.
📌 https://t.me/VolunteerConnection
*బీ.సీ ల సంక్రాంతి*

"బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా *నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు* కల్పించాం. *18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు* ఖర్చు చేశాం” - *సీఎం జగన్ గారు*

ధన్యవాదాలు
FOA (ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ)
అందరికీ నమస్కారాలు,

వాలంటీర్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాలకు అనర్హులని
ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదు. దయచేసి వాలంటీర్ మిత్రులెవరూ ఇలాంటి అసత్య ప్రచారాలని నమ్మవద్దని కోరుచున్నాము. *వారి వారి అర్హతలను అనుసరించి వాలంటీర్స్ కుటుంబ సభ్యులందరూ అన్ని పథకాలకు అర్హులే*.

మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా *FOA (ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ) సంస్థ కి చెందిన MLOలని లేదా DLOలని సంప్రదించండి*.

ధన్యవాదాలు
FOA (ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ)
*వాలంటీర్లకు FOA విన్నపము*
🎥 https://youtu.be/0fKF9m_6Dsk

నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాల వారికి ఎడ్యుకేషన్ సర్వే 2020 ప్రోగ్రాం.
*Andhra Pradesh Education Survey Dashboard link*

https://apeducationsurvey2020.e-pragati.in/Education/#!/E-Login

username: STATE@ES02
Password: ES@123
🎖️ వాలంటీర్స్... *ఎడ్యుకేషన్ సర్వే 2020* సంబంధించిన GVWV క్రొత్త అప్లికేషన్ ఇంకా విడుదల కాలేదు. అది రాగానే షేర్ చేస్తాం.

● *NOTE* : GVWV 4.1 వెర్షన్ ను ట్రైనింగ్ పర్పస్ కోసమే వాడటం జరిగింది.