గిన్నిస్ బుక్ రికార్డ్ దాటిన వైఎస్సార్ సీపి అభిమానుల రక్త దానం ఇప్పటికి 18000 యూనిట్లు దాటిన రక్తదానం ఇంకా ఉంది గతం లో 10500 ఉన్న రికార్డ్. @volunteerconnection
*బిగ్ బ్రేకింగ్ న్యూస్*
కరోనా వైరస్ కన్నా 70% శక్తివంతమైన మరో వైరస్ బ్రిటన్ దేశం లో వెలుగులోకి వచ్చిన వైనం. *స్ట్రైన్ వైరస్* గా కనుగొన్న దీని బారినపడకుండా బ్రిటన్ దేశం నుండి రాకపోకలు నిలిపి వేసిన ప్రపంచ దేశాలు..
కరోనా వైరస్ కన్నా 70% శక్తివంతమైన మరో వైరస్ బ్రిటన్ దేశం లో వెలుగులోకి వచ్చిన వైనం. *స్ట్రైన్ వైరస్* గా కనుగొన్న దీని బారినపడకుండా బ్రిటన్ దేశం నుండి రాకపోకలు నిలిపి వేసిన ప్రపంచ దేశాలు..
🔹 *ప్రశ్న* : రైస్ కార్డు ప్రింట్ ఇస్తుంటే " Card can't be printed as head of the family is not Available" అని వస్తుంది. అప్పుడు ఎం చెయ్యాలి? @VolunteerConnection
ఆన్లైన్ లో *అమ్మఒడి* లబ్ధిదారుల ప్రాథమిక జాబితా @volunteerconnection
*ఇనెలిజిబుల్ రైస్ కార్డ్స్ స్ప్లిట్టింగ్*
Forwarded as Received
ఇంతకు ముందు ఇనెలిజిబుల్ రైస్ కార్డ్స్ స్ప్లిట్ చేయాలంటే మెంబర్ add చేసి split చేయవలసి వచ్చేది.
ఇప్పుడు మెంబర్ add చేయకుండా ఇనెలిజిబుల్ రైస్ కార్డులో 2 ఫ్యామిలీస్ ఉంటే స్ప్లిట్ చేసే అవకాశము కల్పించారు.Forwarded as Received
📡
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ఆన్లైన్లో విడుదల చేశారు. 👇https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
*ఇండియాకి కొత్త కరోనా టెన్షన్.. యూకే నుండి వచ్చిన ఎనిమిది మందికి ?*
Forwarded As Received
భారత్ లోనూ కొత్త కరోనా కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 8 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఢిల్లీలో అయిదుగురు, కోల్ కతాలో ఇద్దరు, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే.. పాజిటివ్ వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పూణెకు శాంపుల్స్ పంపించారు.Forwarded As Received
*ఏప్రిల్ 1 నుంచి రెండో విడత ‘మనబడి నాడు-నేడు’*
‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘
‘మనబడి నాడు-నేడు’ కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘
మనబడి నాడు– నేడు, జగనన్న విద్యా కానుక’పై సమీక్ష నిర్వహించారు.*వైస్సార్ భీమా అప్లికేషన్లు*
🔹 PMJJBY - ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా పథకం : 👇
https://cutt.ly/FhM0tjp
🔹 PMSBY - ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన : 👇
https://cutt.ly/ThM0ybM
⚠️ *Telegram Channel* :
https://t.me/VolunteerConnection
🔹 PMJJBY - ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా పథకం : 👇
https://cutt.ly/FhM0tjp
🔹 PMSBY - ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన : 👇
https://cutt.ly/ThM0ybM
⚠️ *Telegram Channel* :
https://t.me/VolunteerConnection
*జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు* 🌾
డిసెంబర్ 23 న జాతీయ రైతు దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి భారతదేశపు రైతుల విజేత గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. @VolunteerConnection

2020REV_RT969.PDF
40.8 KB
డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, క్రిస్మస్ రోజున జిల్లా రిజిస్టర్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వర్కింగ్ డే గా ప్రభుత్వం నిర్ణయించింది.
Good afternoon all,
As per directions from Director of School Education The Rectification login for ineligible candidates in Ammavodi will be provided most probably by today's evening..
Inform the same to public who are visiting your respective Secretariat regarding this issue..
Inform them that we will let them know through their volunteers once the process gets initiatedForwarded from VOLUNTEER 🤝 CONNECTION
PrajaSachivalayam-PER-5.8.apk
7.9 MB
🚨 గ్రామ/వార్డు వాలంటీర్ 5.8v
👩🎓 *Ammavodi 2020-21 Status check links :*
𝙻𝙸𝙽𝙺 1 :
https://ammavodihm1.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
𝙻𝙸𝙽𝙺 2 :
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
𝙻𝙸𝙽𝙺 3 :
https://ammavodihm3.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
𝙻𝙸𝙽𝙺 4:
https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
Replace in link hm1 with hm2, 3 or 4 𝙻𝙸𝙽𝙺 1 :